Home Cinema Keerthy Suresh : పబ్లిక్ గా తన లిప్ లాక్ ఎవరికో చెప్పేసిన కీర్తి సురేష్..

Keerthy Suresh : పబ్లిక్ గా తన లిప్ లాక్ ఎవరికో చెప్పేసిన కీర్తి సురేష్..

keerthy-suresh-latest-comments-about-her-kiss-became-viral

Keerthy Suresh :టాలీవుడ్ ఇండస్ట్రీలో కీర్తి సురేష్ కి ఎంత పేరు ఉందో మన అందరికీ తెలిసిందే. స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న కీర్తి సురేష్ ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలదు అని మహానటి సినిమాతో ఆమె నిరూపించేసింది. సావిత్రి మళ్ళీ అందరికీ ఒక్కసారిగా చూపించేసింది. అందంతో, అభినయంతో, తన నటనతో ( Keerthy Suresh latest comments ) అచుగుద్దినట్టు ఆ హావభావాలను చూపించే నటనలో కీర్తి సురేష్ కి తిరుగులేదు అని బిరుదు పొందింది కీర్తి సురేష్. సినిమాల్లో కూడా కొన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేసింది. దేంట్లోనైనా.. ఎలాంటి నటనలోనైనా.. అభిమానులను ఆకట్టుకుంటుంది. అయితే సినిమా రంగంలో హీరోలు గాని హీరోయిన్స్ గాని నిలబడడానికి కొంత టైం పడుతుంది.

keerthy-suresh-latest-comments-about-her-kiss-became-viral

అందులోనూ హీరోయిన్స్ సక్సెస్ ని పొందాలి అనుకుంటే.. చూడ్డానికి వీళ్ళు చాలా తొందరగా సక్సెస్ అయిపోయారని.. బాగానే కెరీర్ లాగేస్తున్నారు అని అనుకుంటారు కానీ.. మొదట్లో వాళ్ళు పడే కష్టాలు, తర్వాత కూడా వాళ్ళు ఎన్నో ఇబ్బందులు, వాళ్ళకి నచ్చినా, నచ్చకపోయినా కొన్ని చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. అలాంటి పరిస్థితులని ( Keerthy Suresh latest comments ) ఎదుర్కొని కూడా నేను ఇలాంటి పాత్రలు మాత్రమే చేస్తాను.. ఇలా ఇక్కడ వరకు, ఈ లిమిట్ వరకు మాత్రమే నటిస్తాను, ఇలాంటి ఎక్సపోసింగ్ చేయను అని చెప్పి మరి సినిమా ఇండస్ట్రీలో నిలబడింది. స్టార్ హీరోయిన్గా మెలగాలి అంటే దానికి చాలా ట్యాలెంట్, అదృష్టం కలిసి రావాలి. కీర్తి సురేష్ తనకంటూ ఒక మంచి స్థానాన్ని క్రియేట్ చేసుకుంది. తనదైన శైలిలో నటిస్తూ.. తన లిమిట్స్ లో తాను ఉంటూ.. మంచి పేరును సంపాదించుకుంది.

See also  Sreeleela : శ్రీలీల ఆ జాగ్రత్తలు తీసుకోకపోతే కష్టమే..

keerthy-suresh-latest-comments-about-her-kiss-became-viral

ఇటీవల కోలీవుడ్ మీడియాలో కీర్తి సురేష్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ మాట్లాడుతూ.. తన స్క్రీన్ పై ఎవరితో రూల్స్ బ్రేక్ చేయాల్సి వస్తుంది అనే విషయంపై ఇంట్రెస్టింగ్ విషయంపై ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు లిప్ లాక్ ఇవ్వాల్సి వస్తే ఏ హీరోతో చేస్తారు? అని ( Keerthy Suresh latest comments ) ప్రశ్నించగా దానికి కీర్తి సురేష్ చెప్పిన సమాధానం సంచలనంగా మారింది. కీర్తి సురేష్ సమాధానం ఇలా చెబుతూ.. ఏ హీరోతో చేయను.. నా భర్తకు తప్పితే వేరే వాళ్లకు లిప్ లాక్ ఇవ్వను అంటూ తెగించి చెప్పేసింది. నిజమే ఒక్కొక్కరి ఆలోచనలు, ఒక్కొక్కరి పందా ఒక్కోలా ఉంటుంది.

See also  NTR - Allu Arha : అల్లు అర్హ దేవర సినిమాలో.. ఎన్టీఆర్ తన కోసం తపించే సూపర్ క్యారెక్టర్ సీన్ ఇదే..

keerthy-suresh-latest-comments-about-her-kiss-became-viral

సక్సెస్ అవ్వాలి అనుకుంటే కొన్ని లిమిట్స్ ని క్రాస్ చేయాలని కొందరు అనుకుంటే.. అసలు నటనకు లిమిట్ లేదని మరికొందరు అనుకుంటారు. ఎవరిది ఇందులో తప్పేమీ లేదు గాని.. ఎవరి ఆలోచన వాళ్ళది. అలాగే కీర్తి సురేష్ కూడా తనదైన శైలిలో తాను తీసుకొన్న నిర్ణయంలో తప్పు ఏమీ లేదు. అది ఎవరిని కించపరిచినట్టు కాదు. కీర్తి సురేష్ నిర్ణయాన్ని విని అభిమానులు అందరూ ఆనందంతో పొంగిపోతున్నారు. ఏది ఏమైనా మా హీరోయిన్ మా హీరోనే.. నిజంగా ఆమె మహానటి.. మహాలక్ష్మిలా ఆమె ముఖంలో ఉండే కళ ఎంతో కంటికి కమనీయం అని పొంగిపోతున్నారు. అంతేకాదు ఇలాంటి మెంటాలిటీ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎవరు వస్తారో గానీ అతను నిజంగా అదృష్టవంతుడని.. కీర్తి సురేష్ కి కాబోయే భర్త వీలైనంత తొందరగా వచ్చి ఆమెతో జతకడితే బాగుండునని అందరూ అనుకుంటున్నారు.