Home Cinema Keerthy Suresh : కీర్తి సురేష్ తన లవర్ తో అడ్డంగా ఎలా దొరికిందంటే.. చివరికి...

Keerthy Suresh : కీర్తి సురేష్ తన లవర్ తో అడ్డంగా ఎలా దొరికిందంటే.. చివరికి అతనితోనే పెళ్ళంట!

keerthy-suresh-getting-married-shares-her-fiance-photo-on-social-media

Keerthy Suresh : నేను శైలజ అనే సినిమాతో కీర్తి సురేష్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా అడుగుపెట్టి.. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల గుండెల్లో మంచి ముద్ర వేసుకుంది. అక్కడి నుంచి మొదలైన కెరియర్ అంచలంచలుగా ముందుకు ఎదుగుతూ.. సక్సెస్ఫుల్ స్టార్ హీరోయిన్గా ఎదుగుతూ వస్తుంది. మహానటి ( keerthy suresh getting married ) లాంటి సినిమాతో కీర్తి సురేష్ లో ఉన్న ఒక గొప్ప నటి బయటికి వచ్చింది. మహానటి సావిత్రి గురించి మాట్లాడుకోవాలన్నా, ఆమె నటన గురించి చెప్పుకోవాలన్నా, ఆమె హావ భావాలు గుర్తు చేసుకోవాలన్నా కూడా ఎంతో ఆనందంగా, సెన్సిటివ్ గా ఫీల్ అయ్యే ప్రేక్షకులకు కీర్తి సురేష్ ని చూస్తే అచ్చం సావిత్రిని చూసిన సంతృప్తి వచ్చేలా నటించిన ఆమె నటన చూస్తే.. ఆ పాత్రని ఎంత జీర్ణించుకొని, ఎంత ఇష్టంతో చేసి ఉంటాదో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు.

See also  Charan-Bunny: బన్నీ ప్లేసులో చరణ్.. కొంప ముంచేసిన స్టార్ డైరెక్టర్.. చేతులు మారిన బిగ్ ప్రాజెక్ట్..??

keerthy-suresh-getting-married-shares-her-fiance-photo-on-social-media

కీర్తి సురేష్ దసరా సినిమాలో ఒక సామాన్యమైన పాత్ర నటించి, మేకప్ కూడా లేకుండా సినిమాలో ఆమె నటనతో ఆడియన్స్ ని అలరించింది. దసరా సినిమాతో కీర్తి సురేష్ పాన్ ఇండియా లెవెల్ స్టార్ గా ఎదిగింది. అయితే గత కొంతకాలంగా కీర్తి సురేష్ పెళ్లి గురించి అనేక వార్తలు ప్రచారం జరుగుతూనే ఉన్నాయి. కీర్తి సురేష్ ( keerthy suresh getting married ) ఆ స్టార్ హీరోని ప్రేమించిందని.. ఈ స్టార్ హీరోని ప్రేమించిందని ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ ప్రచారాలుగా, రూమర్స్ గానే మిగిలిపోయాయి. ఇప్పటివరకు కీర్తి సురేష్ అఫీషియల్ గా ఎవరిని ప్రేమిస్తున్నట్టుగాని, పెళ్లి చేసుకోబోతున్నట్టుగాని ఎటువంటి అనౌన్స్మెంట్ ఇవ్వడం జరగలేదు.సినిమా రంగంలో ఉన్న ప్రతి స్టార్ హీరో స్టార్ హీరోయిన్స్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత ఉంటుందో అలాగే వాళ్ళ పర్సనల్ లైఫ్ లో విషయాలను తెలుసుకోవాలనే ఆత్రం కూడా అభిమానులకు అంత ఎక్కువగానే ఉంటుంది.

See also  Klin Kaara : రామ్ చరణ్ కూతురు క్లిన్ కారా ముద్దు పేరేంటి..? ఇంట్లో ఏమని పిలుస్తారు..

keerthy-suresh-getting-married-shares-her-fiance-photo-on-social-media

అదేవిధంగా పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి ఎప్పుడు అవుతుందని, పెళ్లయిన వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళు ఏం చేయబోతున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ ఎలా ఉంది అని ప్రతిదీ కూడా తెలుసుకోవడం అభిమానులకు ( keerthy suresh getting married ) ఒక ఆనందం. అలాగే కీర్తి సురేష్ అభిమానులు కూడా ఆమె ఎప్పుడు పెళ్లి చేసుకోబోతుంది? ఎవరిని చేసుకోబోతుంది? ఎలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటుంది? అని ఎప్పటికప్పుడు నెట్ ప్రపంచంలో ఒకరితో ఒకరు ముచ్చట్లు జరుపుతూనే ఉంటారు. ఇదిలా ఉంటే ఇప్పుడు కీర్తి సురేష్ పై ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కీర్తి సురేష్ ఒక అబ్బాయి తో ఫోటో తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అబ్బాయి పేరు ఫర్హానా బీన్ లియాకత్.

See also  Chiranjeevi - Tamannaah : తమన్నా కెమెరా వెనక ఏం చేసిందో సీక్రెట్ బయట పెట్టిన చిరంజీవి..

keerthy-suresh-getting-married-shares-her-fiance-photo-on-social-mediaఇతను పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి . అంతేకాదు ఆస్తి అంతస్తుల హోదాలో కీర్తి సురేష్ కన్నా డబుల్ హై రేంజ్ లో ఉన్నవాడు. ఇతను కీర్తి సురేష్ కి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అంట. ఫర్హానా బీన్ లియాకత్ కీర్తి సురేష్ ఇద్దరూ కలిసి.. మ్యాచింగ్ కలర్ డ్రెస్ వేసుకుని ఫొటోస్ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే అతని బర్త్ డే కి కీర్తి సురేష్ రచ్చ రచ్చ చేస్తూ.. చాలా క్లోజ్ గా నిలబడి ఫొటోస్ తీసుకోవడంతో అతనే కీర్తి సురేష్ లవర్ అని అందరూ కనిపెట్టేలా అడ్డంగా కీర్తి సురేష్ దొరికిపోయింది. అయితే కీర్తి సురేష్ త్వరలో పెళ్లి చేసుకోబోయేది అతన్నే అని ప్రచారాలు కూడా వినిపిస్తున్నాయి. మరి చూడాలి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందొ..