Home Cinema Keerthy Suresh : తన పెళ్లి గురించి కీర్తి సురేష్ ఎంత మాటన్నదంటే..

Keerthy Suresh : తన పెళ్లి గురించి కీర్తి సురేష్ ఎంత మాటన్నదంటే..

Keerthy Suresh comments about her marriage

Keerthy Suresh : టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది కీర్తి సురేష్. మహానటిగా నటించి.. అలనాటి మహానటి సావిత్రిని ఒక్కసారిగా కళ్ళ ముందుకు తీసుకువచ్చి చూపించినట్టుగా నటించి మరి తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది కీర్తి సురేష్. చక్కటి కలతో కూడిన ( Keerthy Suresh comments about her marriage )ముఖంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆమె నటించే ప్రతి పాత్రలోనూ కూడా ఎంతో అద్భుతంగా ఇమిడి పోతుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే.

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో, సుమన్ కుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా రఘుతాత. ఈ సినిమా గురించి ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ కూడా మంచి పేరును సంపాదించుకుంది. ఈ సినిమాపై ( Keerthy Suresh comments about her marriage ) ప్రతి ఒక్కరికి ఆసక్తి పెరుగుతూ వస్తుంది. రఘుతాత సినిమా ఆగస్టు 15న విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.ఈ సినిమా ప్రమోషన్స్ నిమిత్తం చిత్ర బృందం వారు ఎంతో బిజీగా ఉన్నారు.

See also  Rajamouli: రాజమౌళి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఆ ఏకైక సినిమాలో స్పెషల్ ఏమిటో తెలుసా?

కీర్తి సురేష్ తన రాబోయే సినిమా రఘుతాత ప్రమోషన్ నిమిత్తం అనేక మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూలో ఆమె పెళ్లి గురించి ప్రస్తావన వచ్చింది. మీకు చిన్ననాటి ( Keerthy Suresh comments about her marriage ) స్నేహితుడు ఉన్నాడని, అతన్ని పెళ్లి చేసుకోబోతున్నారని అనేక వార్తలు వస్తున్నాయి. ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీని గురించి మీరేమంటారు అని యాంకర్ అడగడం జరిగింది. దానికి కీర్తి సురేష్ ఇలా కఠినంగా సమాధానం ఇచ్చింది.

See also  Varun - Lavanya : గుడ్ న్యూస్.. మెగా స్పెషల్ డే నాడు వరుణ్ లావణ్యల పెళ్లి డేట్ ఫిక్స్..

సోషల్ మీడియాలో అనేక వార్తలు ఊరికే వస్తూనే ఉంటాయి. వాటిని నేను పెద్దగా పట్టించుకోను. ముఖ్యంగా నా పర్సనల్ విషయాల గురించి ఏవైనా వార్తలు వస్తే వాటి గురించి నేను అసలు పట్టించుకోను.దానిమీద టైం కూడా పెట్టను. వాటికి సమాధానం కూడా ఇవ్వను. ఇక నా ప్రొఫెషన్ కి సంబంధించి సినిమాల గురించి గానీ, నా నటన గురించి గానీ, అవి వస్తే వాటికీ ఖచ్చితంగా స్పందిస్తాను. అవి నా జీవితానికి ఉపయోగపడతాయి. నా పర్సనల్ విషయాలు, నా పెళ్లి వీటన్నిటి గురించి నేను పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే నేను ఏ సమాధానం ఇచ్చినా కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారో అదే అంటూ ఉంటారు. అందుకే నేను వాటిని పట్టించుకోను అని ఖణాఖండిగా చెప్పేసింది.