Home Cinema Keerthy Suresh: కోట్లకు అధిపతి అయిన ధనవంతుణ్ణి భర్తగా పట్టేసుకున్న కీర్తి సురేష్..

Keerthy Suresh: కోట్లకు అధిపతి అయిన ధనవంతుణ్ణి భర్తగా పట్టేసుకున్న కీర్తి సురేష్..

Keerthy Suresh Boy Friend: కీర్తి సురేష్ గారి గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఆమె గురించి ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ, తమిళంలోనూ ప్రతి ఒక్కరికి తెలిసిన హీరోయిన్.. అలాగే సౌత్ లేడీ స్టార్ హీరోయిన్ గా కీర్తి సురేష్ కొనసాగుతోంది. ప్రస్తుతం మన టాపిక్ విషయంలోకి వచ్చినట్లయితే.. ఎప్పటిలాగే ఆమె పెళ్లి విషయం సినీ ఇండస్ట్రీ మొత్తం ఎవర్గ్రీన్ హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఎన్నోసార్లు ఆమె పెళ్లి గురించి రకరకాల వార్తలు వ్యాపించినప్పటికీ.. మరొకసారి ఆమె పెళ్లికి సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి.

keerthy-suresh-boy-friend-fiance-details-and-his-net-worth-assets

ఇలా ప్రతిసారి వస్తున్న వార్తలను కీర్తి సురేష్ తల్లి మేనక కూడా ఖండించడం జరిగింది. మరొక్కసారి మళ్లీ ఇప్పుడైతే కీర్తి సురేష్ పెళ్లి వార్తలు కీర్తి సురేష్ కి కాబోయే వాడు ఇతడే అంటూ ఓ ఫోటోతో సోషల్ మీడియాలో ఈ విషయం చెక్కర్లు కొడుతుంది. ఇక కీర్తి సురేష్ బడా వ్యాపారిని వివాహం చేసుకోబోతుందంటూ వార్తలు వ్యాపిస్తున్నాయి. దానికి కారణం లేకపోలేదు.. ఇటీవలే కీర్తి సురేష్ ఓ వ్యక్తితో కలిసి ఉన్న ఫోటో బయటకు వచ్చింది. ఇక ఆ ఫోటో తెగ వైరల్ అయింది. ఇంతకీ ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరంటే.. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న ఫర్హాన్ బీన్ లియాకత్ అని తెలుస్తుంది.

See also  Niharika : అన్న ఎంగేజ్మెంట్ లో పెద్ద సీక్రెట్ బట్టబయలు చేసిన నిహారిక.. ఇక లావణ్య!

keerthy-suresh-boy-friend-fiance-details-and-his-net-worth-assets

ఈ మధ్యనే ఫర్హాన్ తన పుట్టినరోజు వేడుక జరుపుకున్నాడు. ఆ సందర్భంగా కీర్తి సురేష్ అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసింది. హ్యాపీ బర్త్ డే ఫర్హాన్.. ఈ సంవత్సరం మొత్తం నీకు మంచే జరగాలని కోరుకుంటున్నాను.. అంటూ తన ఇన్స్టాగ్రామ్ లో శుభాకాంక్షలు తెలిపింది. దీంతో ఒక్కసారిగా వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారంటూ క్షణాల్లో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కీర్తి సురేష్ ఫర్హాన్ వీళ్ళిద్దరూ చిన్ననాటి మిత్రులని ఎంతో కాలంగా వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని ప్రచారం జోరుగా జరుగుతుంది. అలాగే త్వరలోనే వీళ్లిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ చాలా రకాల వార్తలు వ్యాపించాయి. (Keerthy Suresh Boy Friend)

See also  Star Director: మెగస్టార్ చిరంజీవి గారినే ఎండలో రోజంతా నిలబెట్టిన ఆ స్టార్ డైరెక్టర్.? ఎవరో తెలుసా.?

keerthy-suresh-boy-friend-fiance-details-and-his-net-worth-assets

ఇదేకాక ఫర్హాన్ బీన్ లియాకత్ ఓ పెద్ద కోటీశ్వరుడు అని ఆయన పేరిట వందల కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం ఇతగాడు రియల్ ఎస్టేట్ రంగంలో సక్సెస్ ఫుల్ రానిస్తున్నాడని సమాచారం.. ఇక ఈ విషయం తెలిసిన కొందరు కీర్తి సురేష్ కోట్లకి అధిపతి అయిన ధనవంతున్నే పట్టేసిందిగా అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు. కాగా సినిమాల విషయానికొస్తే ఇటీవల దసరా చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న కీర్తి సురేష్.. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాలతో తెగ బిజీ బిజీగా మారిపోయింది. చూడాలి మరి తను ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందో.. ఇలాంటి వార్తలు ఎప్పుడు అగుతాయో..