Home Cinema Keerthi Suresh: అనిరుధ్ తో కీర్తి సురేష్ కి ఉన్న రిలేషన్ ఆ వ్యక్తి బయటపెట్టడమే...

Keerthi Suresh: అనిరుధ్ తో కీర్తి సురేష్ కి ఉన్న రిలేషన్ ఆ వ్యక్తి బయటపెట్టడమే కాకుండా.. పెళ్లి కూడా..

keerthi-suresh-father-gave-clarity-about-his-daughter-and-anirudh-ravichander-marriage-rumours

Keerthi Suresh: మహానటి సినిమాతో స్టార్ హీరోయిన్గా పెద్ద పేరు తెచ్చుకున్న హీరోయిన్ కీర్తి సురేష్. కీర్తి సురేష్ సినిమా రంగంలో అడుగుపెట్టిన అతి తక్కువ రోజుల్లోనే మంచి స్టార్డం తెచ్చుకుంది. అయితే మహానటి సినిమా ( Keerthi Suresh and Anirudh marriage ) ఆమెకు మరొక మలుపును తిప్పింది. జాతీయ అవార్డును సంపాదించి పెట్టింది. అలాంటి కీర్తి సురేష్ తన సినిమా కెరీర్ లో ఇంకెన్ని విజయాలను సాధిస్తుందో, ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో అని అభిమానులు ఎదురుచూసేవారు. అయితే గత కొంతకాలంగా ఆమెకు మంచి సక్సెస్ఫుల్ సినిమాలనేవి రావడం లేదు.

Keerthi-Suresh-Anirudh-latest-news

ఇటీవల రిలీజ్ అయిన దసరా సినిమాలో కూడా ఆమె నటన ఎంతో అద్భుతంగా ఉంది. మేకప్ అనేది లేకుండా చక్కగా నానితో కలిసి నటించినా సినిమా హిట్ టాక్ వచ్చినప్పటికీ బ్లాక్ బస్టర్ అవ్వలేకపోయింది. అలాగే చిరంజీవితో కలిసి ఆయనకు చెల్లిగా నటించిన భోళాశంకర్ సినిమా అయితే డిజాస్టర్ గా మిగిలింది. ఇలా కీర్తి సురేష్ కి గత ( Keerthi Suresh and Anirudh marriage ) కొంతకాలంగా మంచి హిట్ సినిమా అనేది తగలడం లేదు. సాధారణంగా హీరోయిన్స్ కి హిట్ సినిమాలు దొరకడం కొంతవరకు సులభమే. ఎందుకంటే.. ఆ సినిమాలో హీరోని బట్టి అతనికి ఉన్న క్రేజ్ ని బట్టి ఈమె పాత్ర పెద్దగా లేకపోయినా కూడా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఆ కథ హీరోయిన్ ఖాతాలో కూడా వచ్చేస్తుంది.

See also  Samyuktha Menon : పెళ్ళాన్ని వదిలేసిన ఆ స్టార్ హీరో తో దానికి సిద్ధం అంటున్న సంయుక్త మీనన్.. నిజమేనా?

Keerthi-Suresh-Father

కానీ గత కొంతకాలంగా సినిమా అయితే కీర్తి సురేష్ కి పెద్ద హిట్స్ అనేవి లేవు. ఇది ఇలా ఉంటే ఆమె పర్సనల్ లైఫ్ గురించి కూడా అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హల్చల్ చేస్తూనే ఉన్నాయి. కీర్తి సురేష్ కి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, అతని కలిసి బాగా తిరుగుతుందని, బహుశా పెళ్లి కూడా చేసుకోవచ్చని.. ఇలా వార్తలు ( Keerthi Suresh and Anirudh marriage ) వచ్చేవి. అప్పుడు అవి రూమర్స్ గా మిగిలిపోయాయి. అలాగే ఇప్పుడు మళ్ళీ.. కీర్తి సురేష్ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రతో ప్రేమలో ఉందని, ఆమె అతన్ని కచ్చితంగా పెళ్లి చేసుకుంటుందని అనేక వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. కీర్తిసురేష్ ప్రస్తుతం అనిరుద్ తో డేటింగ్ లో ఉందని కూడా వార్తలు వస్తున్నాయి.

See also  Bro Trailer : చరిత్ర సృష్టించనున్న బ్రో ట్రైలర్.. తెలుగు సినిమా చరిత్రలో ఇదే ఫస్ట్ టైం.

Keerthi-Suresh-marriage-rumours

ఇదిలా ఉంటే ఈ వార్తలకు కీర్తి సురేష్ తండ్రి స్పందించారు. కీర్తి సురేష్ కి అభివృద్ధికి ఏదో ఉందన్నది అబద్ధమని, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనేది కూడా అబద్ధమని, అలాంటిదేమీ లేదని, అలాంటిది ఉంటే కచ్చితంగా చెప్తామని, ఇది కేవలం ఎవరో కావాలనే ఇలాంటి న్యూస్ ని స్ప్రెడ్ చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే కీర్తి సురేష్ కూడా తనకి అనిరుద్ కి మధ్య ఉన్నది కేవలం మంచి స్నేహమని.. అలాంటిదేమీ లేదని.. ఈ వార్తలలో ఎలాంటి నిజం లేదని ఆమె కూడా చెప్పకు వచ్చింది. ఇద్దరి మంచి స్నేహితులు మధ్య ఏదో రిలేషన్ ఉందని.. ప్రేమ ఉందని.. పెళ్లి చేసుకోబోతున్నారని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఖణాఖండీగా కీర్తి సురేష్ మరియు ఆమె తండ్రి కూడా చెప్పడం జరిగింది. దీనితోనైనా ఇక రూమర్స్ ఆపేయాలని ఆమె అభిమానులు కామెంట్ చేస్తున్నారు..