Home Cinema Umair Sandhu: విడాకులు తీసుకోబోతున్న కత్రినా కైఫ్.. దానికి కారణం ఇదేనట.!!

Umair Sandhu: విడాకులు తీసుకోబోతున్న కత్రినా కైఫ్.. దానికి కారణం ఇదేనట.!!

katrina-kaif-to-take-divorce-with-husband-umair-sandhu-viral-tweet

Umair Sandhu: సినీ క్రిటిగ్గా తన పేరు పదిలం చేసుకున్న ఉమైర్ సందు.. సినిమా విడుదలకి రెండు మూడు రోజుల ముందే ఆ సినిమాను చూసి అది ఎలా ఉందో హిట్ అయితే హిట్టని ఫట్టు అయితే ఫట్టని.. ఆ చిత్రానికి రివ్యూస్ ఇస్తూ.. దుబాయ్ సెన్సార్ బోర్డ్ మెంబర్ గా కూడా తన పేరు సంపాదించుకున్నాడు. ఇలా తను అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ సెలబ్రిటీలపై సంచలనమైన కామెంట్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో తన ఏ చిత్రానికి రివ్యూ ఇచ్చిన అది హిట్ అని చెప్తే రిలీజ్ అయిన తర్వాత ఫట్ అవుతుంది. మరదే విధంగా ఆ చిత్రం ఫట్ అని చెప్తే అది బయట బ్లాక్ బస్టర్ హీట్ అవుతుంది.

See also  Tollywood Celebrities: తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న మన టాలీవుడ్ సెలబ్రిటీ వీళ్ళే..

katrina-kaif-to-take-divorce-with-husband-umair-sandhu-viral-tweet

ఇక తాజాగా ఉమైర్ సందు తన కొత్తగా ట్విట్టర్ ఎకౌంటు ఓపెన్ చేశాడు. ఈ ట్విట్టర్ వేదికగా ఉమైర్ సదు సెలబ్రిటీల అందరి గురించి అన్ని వారికి సంబంధించిన ట్విస్టులే ఉన్నాయి. ఇక ఉమైర్ సందు తన ట్విట్టర్ వేదికగా ఎవరెవరి గురించి ఏమేమి పోస్ట్లు చేశాడో మనం ఇప్పుడు చూద్దాం.. అక్షయ్ ఖాన్ తన సన్నిహితుల మరియు తన దగ్గరికి వాళ్ల నుంచి ఆయనకు తెలిసిన విషయమేంటంటే అక్షయ్ ఖాన్ వందల మందితో పడుకున్నాడని ఓపెన్ గా తన ట్విట్టర్ ఎకౌంట్లో పోస్ట్ చేశాడు. ఇదే కాకుండా బాలీవుడ్ నటి రేఖతో వాళ్ళిద్దరు కలిపి ఓ చిత్రంలో నటించే సమయంలో ఆమెను కూడా సెడ్యూల్ చేశాడట..

See also  Keerthy Suresh: నాని గురించి కీర్తి సురేష్ బయటపెట్టిన సీక్రెట్ తో.. నాని భార్య షాక్..?

katrina-kaif-to-take-divorce-with-husband-umair-sandhu-viral-tweet

ఇదే కాకుండా కత్రినా కైఫ్ తన భర్త విక్కీ కౌశల్ తో నిన్న రాత్రి బీభత్సమైన గొడవ పెట్టుకున్నారట వీళ్ళిద్దరూ.. ఆ గొడవ కారణం చేత కత్రినా కైఫ్ అర్థరాత్రి రెండు గంటలకు ఇల్లు వదిలి వెళ్ళిపోయిందట.. ఎక్కడి కి వెళ్లిందో ఇప్పటివరకు తెలియలేదట. ఇదే కాకుండా సమంతపై కూడా ట్వీట్ చేశాడు.. అదేంటంటే సమంత శాకుంతలం అట్టర్ ఫ్లాప్ అయ్యాక చాలా డిప్రెషన్ లోకి వెళ్లి, తన మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నదట.. ఇదే కాకుండా సమంత మార్కెట్ వాల్యూ టోటల్ పడిపోయిందని తెలిపాడు.

katrina-kaif-to-take-divorce-with-husband-umair-sandhu-viral-tweet

ఇక వీళ్ళందరి గురించే కాకుండా మరొక షాకింగ్ వార్త.. అమీషా పటేల్ గురించి వెల్లడించారు. ఆమెకు గోవా, ఖతార్, శ్రీలంక మొదలైన దేశాల్లో భారీ డిమాండ్ ఉందని.. ఒక రాత్రి కి ఆమెకు 40 నుంచి 50 లక్షలు డిమాండ్ పలుకుతుందట. ఇలా తన నోటికి ఏదో వస్తే అదే ట్విట్టర్ వేదికగా సెలబ్రిటీలపై విరుచుకు పడుతున్నాడు. నోటకి ఏదో వస్తే అది రాసుకుంటూ పోతూ ఇలా దారుణమైన ట్విట్లు చేసినప్పటికీ ఏ ఒక్క సెలబ్రిటీ కూడా వీటిని ఖండించడం లేదు. అతనికి వార్నింగ్ ఇవ్వడం లాంటి సాహసం కూడా (Umair Sandhu) చేయలేకపోతున్నారు. అందుకే సోషల్ మీడియా వేదికగా ఉమైర్ సందు నోటికి వచ్చిన కూతలు కూస్తున్నాడు. ఇవే కాకుండా ఇంకెందరో నటీనటులపై ట్వీట్స్ చేస్తూనే ఉంటాడు.