Home Cinema Katrina Kaif: చావు అంచులవరకు వెళ్లిన కత్రినా చివరి కోరిక ఎం కోరుకుందో తెలుసా?

Katrina Kaif: చావు అంచులవరకు వెళ్లిన కత్రినా చివరి కోరిక ఎం కోరుకుందో తెలుసా?

katrina-kaif-asked-only-that-last-wish-to-god-when-she-felt-a-near-death-experience

Katrina Kaif : మానవ జీవితంలో పుట్టడం, చావడం ఈ రెండు మాత్రం మన చేతుల్లో ఉండవ. మధ్యలో మనం చేసే పనుల్లో మనకు మనం కొన్ని గోల్స్ పెట్టుకుని ఇలా చేయాలి, ఎలా సక్సెస్ అవ్వాలి, ఇలా కష్టపడాలి అని అనుకుంటే.. అవి మన ( Katrina Kaif a near-death experience ) చేతుల్లో ఉంటాయి తప్పా.. ముఖ్యమైన ఈ రెండు మాత్రం మన చేతుల్లో ఉండవు. అది భగవంతుడు దయవలన పుట్టుకైనా, చావైనా జరుగుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయినా కూడా మనిషికి తాపత్రయం ఆగదు. ఇవన్నీ పక్కన పెడితే పుట్టుక చావు దగ్గర సామాన్యుడు, సెలబ్రిటీ అనే తేడా లేదు. ఎవరైనా వాటికి తలవంచాల్సిందే.

Katrina-Kaife-wish-to-God

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ గురించి మనందరికీ తెలుసు. ఈమె కేవలం హిందీ సినిమాల్లో మాత్రమే కాకుండా.. తెలుగు, మలయాళ భాషల్లోనూ కత్రినా కైఫ్ నటిస్తుంది. కత్రినా కైఫ్ 14 ఏళ్ల వయసు నుంచే తన కెరీర్ ని మొదలుపెట్టింది. మోడలింగ్ లోకి ప్రవేశించి తన కష్టంతో, తెలివితో జాగ్రత్తగా తన కెరీర్ ని మలుచుకుంటూ ( Katrina Kaif a near-death experience ) వచ్చింది. 14 ఏళ్ల వయసు నుంచిమోడలింగ్ జీవితంలో అడుగుపెట్టి ఆ తర్వాత హీరోయిన్ గా మారి, ఆ తర్వాత కమర్షియల్ హీరోయిన్ గా మారి,ఇప్పుడు బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయి సమానంగా ఉంది. సల్మాన్ ఖాన్ లాంటి ఖండల హీరో సరసన కూడా ఆమె బెదురు లేకుండా హీరోతో సమానంగా నటించగలిగే హీరోయిన్.

See also  Rashmika : రన్బీర్ తో రెచ్చిపోయిన రష్మికకు అలాంటి సమస్య వచ్చిందట..

Katrina-Kaife-near-death-experiance

కత్రినా కైఫ్ సల్మాన్ ఖాన్ తో కలిసి నటించిన సినిమా ఇటీవల రిలీజ్ అయింది. టైగర్ 3.. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ రాబడుతుంది. కత్రినా కైఫ్ ప్రస్తుతం విజయ్ సేతుపతితో కలిసి మేరీ క్రిస్మస్ అనే సినిమాలో ( Katrina Kaif a near-death experience ) నటిస్తుంది. కత్రినా కైఫ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు.. తన జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పింది. అది విని అందరూ ఆశ్చర్యపోతున్నారు. కత్రినా కైఫ్ చెప్పిన ఆ సంఘటనతో సామాన్యులు, సెలబ్రెటీస్ అనే తేడా మనిషికే తెలుసు గాని.. చావు, పుట్టుకలకు అస్సలు తెలీదు, పట్టించుకోవు అని అర్ధం అవుతుంది.

See also  Fish Venkat : ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ పరిస్థితి ఏంటి ఇలా అయింది . .

Katrina-Kaife-salman-tiger3

ఓసారి కత్రినా కైఫ్ హెలికాప్టర్ లో ప్రయాణం చేస్తుందంట. ప్రయాణం చేస్తుండగా హెలికాప్టర్లో ఏదో సాంకేతిక సమస్యలు కలిగి హెలికాప్టర్లో మొత్తం అల్లకల్లోలం అయిపోయిందట. నేలవైపు వేగంగా దూసుకెళ్తుంది అంట. ఇక ఆరోజు ఆ క్షణం కత్రినాకి ఇక నా జీవితం అయిపోయింది, నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అని ఫిక్స్ అయిందంట. కళ్ళ ముందు చావు అంచుల్ని చూసిందంట. ఇక తాను చనిపోతున్నాను అనుకున్నప్పుడు ఆఖరిగా ఆమె కోరుకున్న కోరిక ఏంటంటే.. నాకేం జరిగినా కూడా నా తల్లి తట్టుకోగలిగేలాగా చూడు తండ్రి అని ఆ భగవంతుడికి దండం పెట్టుకుంది అంట. కత్రినా కైఫ్ చావు అంచుల వరకు వెళ్తే కూడా.. ఆమె చివరి కోరికలు తల్లి గుర్తుచేసుకొని ఆమె సేఫ్ గా భరించగలగాలి అని కోరుకోవడం.. నిజంగా గ్రేట్ అని నెటిజనులు అంటున్నారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.