Home Cinema Salman Khan : సల్మాన్ ఖాన్ వలనే నేను తల్లిని అయ్యాను అంటున్న నటి.. ఆమె...

Salman Khan : సల్మాన్ ఖాన్ వలనే నేను తల్లిని అయ్యాను అంటున్న నటి.. ఆమె భర్తే దానికి సాక్ష్యం..

kashmira-shah-comments-on-salman-khan-became-viral

Salman Khan : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పై ఒక నటి చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె సల్మాన్ ఖాన్ గురించి చెప్పిన విషయం తెలియగానే మొదట అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ తర్వాత నిదానంగా అసలు విషయం తెలిసింది. అసలు విషయం ఏమిటంటే.. సల్మాన్ ఖాన్ ( comments on Salman Khan ) వల్లే నేను తల్లినయ్యానంటూ నటి కాశ్మీర షా చెప్పింది. పైగా నా భర్తతో 14 సార్లు ట్రై చేశాను గాని పిల్లలు కలగలేదని.. అప్పుడు సల్మాన్ ఖాన్ వల్ల నేను తల్లినయ్యానంటూ.. ఆమె చెప్పిన మాటలకు అందరూ షాక్ అయ్యారు. మోస్ట్ ఎలిజబల్ బ్యాచిలర్గా మిగిలిపోయిన సల్మాన్ ఖాన్ వల్ల.. ఈమెకు పిల్లలు కలగడం ఏమిటి అని అందరూ స్టన్ అవుతున్నారు.

kashmira-shah-comments-on-salman-khan-became-viral

 

అయితే ఆమె చెప్పిన మాటల్లో అద్దాన్ని వేరేగా తీసుకుంటున్నారు. నా భర్తతో 14 సార్లు ట్రై చేశాను అయినా పిల్లలు కలగలేదు అంటే.. ఆమె తన భర్త వాళ్ళిద్దరూ కలిసి పిల్లలకు పుట్టకపోతే.. పుట్టడానికి ట్రీట్మెంట్ తీసుకున్న కూడా.. పిల్లలు పుట్టలేదు. వాళ్ళకి అప్పుడు సల్మాన్ ఖాన్ ఒక సలహా ఇచ్చాడు. ఆ సలహా పాటించడం వలన ( comments on Salman Khan ) ఆమె తల్లి అయింది. అందుకని ఆమె నా భర్తతో ట్రై చేసినా కూడా నేను తల్లిని కాలపోయాను గాని.. సల్మాన్ ఖాన్ వలన తల్లిని అయ్యానని చెప్పింది. ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే.. కాశ్మీర షా 2003లో ఒక వ్యక్తి వివాహం చేసుకుంటే.. ఆ తర్వాత నాలుగు సంవత్సరాలలో వాళ్ళిద్దరికీ విభేదాలు కలిగి విడిపోవడం జరిగింది.

See also  Salman Khan: ఓరి నాయనో.. డజన్ల కొద్ది స్టార్ హీరోయిన్లతో సల్మాన్ ఖాన్ యవ్వారం. వాళ్ళు ఎవరో తెలిస్తే దిమ్మ తిరిగిపోద్ది..

kashmira-shah-comments-on-salman-khan-became-viral

కొన్నాళ్ల తర్వాత ఆమె కృష్ణ అభిషేక్ ను పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఆమె.. భర్త, పిల్లలతో హాయిగా ఉంది. కాశ్మీర్ షా బాలీవుడ్ నటి అయినప్పటికీ.. ఆమె మొదట తెలుగు సినిమాల తోనే సినిమా ఇండస్ట్రీ కి పరిచయమైంది. విక్టరీ వెంకటేష్ సూపర్ హిట్ మూవీ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాల్లో ఈమె స్పెషల్ సాంగ్ లో నటించింది. అలాగే ( comments on Salman Khan ) నాగార్జున సినిమా రాముడొచ్చాడు లో కూడా నటించింది. ఆ తర్వాత ఆమె బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. అక్కడ చాలా సినిమాలే చేసింది. కేవలం బాలీవుడ్ లోనే కాకుండా ఆమె తమిళ్, భోజపురి, మరాఠీ సినిమాల్లో కూడా నటించింది. సినిమాలు మాత్రమే కాకుండా బాలీవుడ్ టీవీ షోస్ లో కూడా.. ఈమె కంటెస్టెంట్ గా పాల్గొని చాలా గుర్తింపు తెచ్చుకుంది.

See also  Kalki 2898 AD : కల్కి 2898 ఎడి సినిమాలో రాజమౌళికి కావాలనే అలాంటి పాత్ర ఇచ్చారట.. ఇక సంచలనమే..

kashmira-shah-comments-on-salman-khan-became-viral

అయితే ఇటీవల ఈమె ఇంటర్వ్యూలో పాల్గొని.. సల్మాన్ ఖాన్ గురించి ఒక విషయం చెప్పింది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ వల్లే తనకు పిల్లలు పుట్టారని చెప్పింది. నిజానికి పెళ్లి తర్వాత చాలా కాలం పిల్లలు పుట్టలేదంట. ప్రెగ్నెంట్ కావడానికి భర్తతో 14 సార్లు ప్రయత్నించినా కూడా ఫలితం కలగలేదంట. ఎన్నో హాస్పిటల్స్ కూడా తిరిగారంట. చివరికి ఐవిఎఫ్ కూడా ట్రై చేశారంట కానీ ఏది కూడా సక్సెస్ అవ్వలేదంట. అప్పుడు సల్మాన్ ఖాన్ ఆమెకు మంచి సలహా ఇచ్చాడంట. సరోగసి ద్వారా ప్రయత్నించండి అని చెప్పాడంట. ఆయన మాట ఆ రోజు మాకు మంచి సలహాగా అనిపించింది. ఆ తర్వాత మేము సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకి తల్లిదండ్రులమయ్యాము. సల్మాన్ ఖాన్ వల్లే ఇదంతా జరిగింది. మా జీవితంలో ఇంత ఆనందంగా ఉండడానికి కారణం ఆయనే అంటూ ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి..