Home Cinema Prabhas – Anushka : ఇటలీ బంగ్లాలో ప్రభాస్.. బయటపడని ప్రభాస్ అనుష్క రిలేషన్!

Prabhas – Anushka : ఇటలీ బంగ్లాలో ప్రభాస్.. బయటపడని ప్రభాస్ అనుష్క రిలేషన్!

karan-johar-comments-on-prabhas-and-anushka-relation

Prabhas – Anushka : జూన్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, కృతి సనన్ హీరోయిన్ గా.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రత్ దర్శకత్వంలో రిలీజ్ అయిన ఆదిపురుష్ సినిమా ఎన్నో నెగిటివ్ కామెంట్స్ ని రిసీవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎన్ని నెగటివ్ కామెంట్స్ వస్తున్నప్పటికీ.. ఈ సినిమా కలెక్షన్లు మాత్రం ( Prabhas and Anushka relation ) భారీగానే వస్తున్నాయి. ఏ సినిమాకి అయినా ఇన్ని నెగటివ్ కామెంట్స్ ఉంటే అట్టర్ ప్లాప్ అవుతాది. అలాంటిది ఈ సినిమాకి మాత్రం కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి. ఆదిపురుష్ సినిమా రామాయణమే కాదని.. ఆ సినిమాలో ప్రభాస్ రాముడు గా అసలు నచ్చలేదని.. సీతగా కృతి సనన్ అసలు ఇంకా బాలేదని ఇలా ఎన్నో కామెంట్స్ వస్తూనే ఉన్నాయి.

See also  Rambha: ప్రభాస్ తో అవకాశం వస్తే ఆ పని చేయడానికి నా భర్తను సైతం పక్కన పెడతానంటున్న రంభ కామెంట్స్ వైరల్..

karan-johar-comments-on-prabhas-and-anushka-relation

ఇక ఈ సినిమాలో ముఖ్యంగా రావణ పాత్ర చాలా దారుణంగా ఉందని.. మరి కార్టూన్లా అసహ్యంగా తీశారని.. నానా తిట్లు తిడుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే పాన్ ఇండియా స్టార్ గా.. వరుసగా సినిమాల షూటింగ్ బిజీలో ఎప్పుడూ కష్టపడే ప్రభాస్.. ఆదిపురుష్ సినిమా గురించి కూడా ఎంతో శ్రమించిన విషయం మనందరికీ తెలిసిందే. అలాంటి ( Prabhas and Anushka relation ) సినిమాలు చేసే తరుణంలో హీరోలు అన్ని రకాలుగా చాలా స్ట్రైన్ అవుతారని తెలుసు. అందుకే ఆదిపురుష్ రిలీజ్ కాగానే ప్రభాస్ ఇటలీ వెళ్ళిపోయాడు అంట. అక్కడ హాలిడేస్ ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయ్యాడట. అక్కడ బంగ్లా ఒకటి నెలకి రెంట్ కి తీసుకున్నాడని.. అది కూడా 40 లక్షల వాల్యూ అని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. పోనీ ప్రభాస్ అలాగైనా ఎంజాయ్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

See also  Akkineni Family: అక్కినేని ఫ్యామిలీ లో మూడు పెళ్లిళ్లపై క్లారిటీ..

karan-johar-comments-on-prabhas-and-anushka-relation

ప్రభాస్ అనుష్కల గురించి మరొక కొత్త న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ప్రభాస్ కష్టపడి సినిమాలు చేయడం రిలాక్స్ అవ్వాలంటే ఎక్కడికో వెళ్లి ఒంటరిగా ఎంజాయ్ చేయడమేమిటి? చక్కగా పెళ్లి చేసుకోవచ్చుగా.. పైగా అనుష్కని చేసుకోవచ్చుగా అనుకుంటూ కామెంట్స్ చేయడం మొదలుపెడుతున్నారు. అసలు ( Prabhas and Anushka relation ) అభిమానులు ప్రభాస్ అనుష్కల పెళ్లి గురించి ఎంత కోరుకుంటున్నారో అది చాలా సహజమే కానీ.. ఇప్పుడు వస్తున్న వార్తలు ప్రకారం.. కరణ్ జోహార్ ప్రభాస్, అనుష్కల రిలేషన్ గురించి.. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని.. అసలు వాళ్ళిద్దరి మనసులో ఏముందో తెలుసుకుందామని చాలా కష్టపడి ట్రై చేశాడంట.

See also  Kalyan Dev: కొణిదెల శ్రీజ గురించి పోస్ట్ చేసిన కళ్యాణ్ దేవ్.. సోషల్ మీడియాలో వైరల్..

karan-johar-comments-on-prabhas-and-anushka-relation

కరణ్ జోహార్ బాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్. బాహుబలి సినిమాని హిందీలో రిలీజ్ చేసింది ఇతనే. అయితే ఆ టైంలోనే ప్రభాస్, అనుష్కల కెమిస్ట్రీ చూసి.. ప్రభాస్ ఒక్కడిని చాలా డీప్ గా.. అలాగే అనుష్కను కూడా ఒంటరిగా కూర్చోబెట్టి ప్రభాస్ గురించి అడగ్గా.. ఇద్దరు కూడా పాపం కకరణ్ జోహార్ కి కూడా దొరకలేదట. ప్రభాస్ఇ, అనుష్క ఇద్దరు కూడా మేమిద్దరం మంచి స్నేహితులమని.. మా మధ్య అలాంటిదేమీ లేదని చెప్పేసారంట. దానితో కరణ్ జోహార్ కూడా వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోలేక చివరికి చేతులు ఎత్తేసాడు. ఇక మనలాంటి సామాన్యులు గతి ఏమిటి? మనకు ఎప్పటికీ వీళ్ళిద్దరి గురించి అర్థమవుతుంది అని నెటిజనులు కామెంట్ చేసుకుంటున్నారు.