Home Cinema Kangana Ranaut: ప్రభాస్ గురించి సంచలనమైన విషయం చెప్పిన కంగనా రనౌత్.

Kangana Ranaut: ప్రభాస్ గురించి సంచలనమైన విషయం చెప్పిన కంగనా రనౌత్.

Kangana Ranaut Comments: తన జీవితంలో నాలుగు సార్లు నేషనల్ అవార్డు అందుకున్న బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్. ప్రస్తుతం తన మూడవ తమిళ చిత్రమైనటువంటి చంద్రముఖి 2 షూటింగ్లో చాలా బిజీ బిజీగా ఉంది కంగనా రనౌత్. బాలీవుడ్ క్వీన్ గా పేరు సంపాదించుకున్న కంగనా రనౌత్ తెలుగులో అప్పటి యంగ్ రెబల్ స్టార్ ఇప్పటి పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో తెలుగులో నటించిన ఏకైక చిత్రం అలాగే తన మొదటి చిత్రం ఏక్ నిరంజన్.

See also  Jr NTR : లక్ష్మీప్రణతి విషయంలో కోపంతో ఆ దర్శకుడిపై ఎన్టీఆర్..

kangana-ranaut-made-interesting-comments-about-pan-india-star-prabhas

2009వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద గుర్తింపు సాధించలేకపోయింది. ఇకపోతే పాన్ ఇండియా స్టార్ గా పేరు సంపాదించుకున్న ప్రభాస్ పలు క్రేజీ ప్రాజెక్టులతో ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎలాంటి భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయో మనందరికీ తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా వీలైనన్ని పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

kangana-ranaut-made-interesting-comments-about-pan-india-star-prabhas

ఇక ప్రభాస్ నటించిన రాబోయే చిత్రాల కోసం ఇటు కేవలం సౌత్ ఇండియన్ ప్రేక్షకులు మాత్రమే కాకుండా నార్త్ అభిమానులు ఎంతగానో ఆత్రుతగా ఉర్రూతలు ఊగుతున్నారు. ఇదే క్రమంలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ బ్యూటీ కంగనా రనౌత్ తాజాగా ప్రభాస్ పై కొన్ని సంచలమైన విషయాలు తెలిపింది. కంగనా రనౌత్ ట్విట్టర్  లో అస్క్ కంగనా (Kangana Ranaut Comments) అనే సెషన్ లో పాల్గొన్నది. దీంతో ఓ నెటిజన్ స్టార్ యాక్టర్ ప్రభాస్ అన్న స్వీట్ మెమోరీని షేర్ చేసుకోవాలని కంగనాన్ని అడగ్గా దానికి కంగనా స్పందిస్తూ..

See also  Roshan Kanakala : ఆ పని చేస్తూ పోలీసులకు దొరికిపోయిన సుమ కొడుకు రోషన్ కనకాల..

kangana-ranaut-made-interesting-comments-about-pan-india-star-prabhas

ప్రభాస్ ఇంట్లో ఎప్పుడు బెస్ట్ ఫుడ్ ఉంటుంది ప్రభాస్ అద్భుతమైన హోస్ట్ అని సమాధానం తెలిపింది. దీంతో ప్రభాస్ అభిమానులు కంగనా పొగడ్తలతో ఫుల్ ఖుషి గా ఉన్నారు. కంగనా రనౌత్ ప్రస్తుతం లీడ్ రోల్ లో నటిస్తున్న ఎమర్జెన్సీ షూటింగ్ పూర్తయింది. ఈ హిందీ ప్రాజెక్ట్ పై విడుదల తేదీ త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది.