Home Cinema Kamal Haasan: తన కూతురిని ప్రేమ పేరుతో మోసం చేసాడని ఆ హీరో సినీ కెరిర్...

Kamal Haasan: తన కూతురిని ప్రేమ పేరుతో మోసం చేసాడని ఆ హీరో సినీ కెరిర్ ను నాశనం చేసిన కమల్ హసన్. ఆ హీరో మనందరికీ తెలుసు..

Kamal Haasan Daughter: కమల్ హాసన్ అంటే ఇటు సౌత్ ఇండియా నుంచి మొదలు వాటి నార్త్ ఇండియా వరకు ఆయన అంటే తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. యూనివర్సల్ స్టార్ గా ఆయన నటనలో ఆయనకు ఆయనే సాటి ఆయనకు లేరు కోటి ఆయనో ఎవరెస్టు శిఖరం. ఇప్పుడే కాకుండా కొన్ని దశాబ్దాలుగా ఆయన ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంటూ అభిమానులకి అందిస్తూనే ఉంటాడు. ఇక ఆయన సినీ కెరియర్ లో చేయని పాత్ర అంటూ ఏదైనా ఉందా అంటే లేనేలేదు అనడంలో అతిశక్తి లేదు. ఏ పాత్ర చేసినా సరే అందుకు అనుగుణంగా అవలీలగా ఆ పాత్రకు తగ్గట్టే జీవించేస్తుంటాడు. సినిమా ఇండస్ట్రీలో కమల్ హాసన్ రజనీకాంత్ చాలా మంచి స్నేహితులు.

Kamal Haasan 2

ఇక వీళ్ళ మధ్యల విడదీయలేని  స్నేహబంధం ఉంది. ఈ విషయాన్ని ఎన్నో సార్లు బయట పెట్టారు కూడా.. ఇక సరే కమల హాసన్ గురించి చెప్పుకుంటా పోతే ఎంతో ఉంటుంది. అయితే ఈ విషయాలన్నీ పక్కన పెట్టినట్లయితే కమలహాసన్ కి సినీ ఇండస్ట్రీలో లేడీస్ మాన్ అని టాక్ ఉంది. ఇండస్ట్రీలో ఎందరో మంది హీరోయిన్ల తో ఎఫైర్ కొనసాగించాడని ప్రేమ పేరుతో వాళ్ళందరినీ వాడుకుని వదిలేసాడు అనే ప్రచారం కూడా ఆయన పై జోరుగా సాగింది. కూతురు తండ్రికి తగ్గ తనయురాలిగా శృతిహాసన్ సైతం నడుస్తోంది. ఆమె కూడా ఇప్పటికీ ఎందరో హీరోలతో ప్రేమాయణాన్ని కొనసాగించిందన్న వార్తలు కుప్పలు తెప్పలుగా ఇండస్ట్రీలో గుస గుసలు పెడుతూనే ఉంటాయి. ఇక మరి ముఖ్యంగా శృతిహాసన్..

See also  Pushpa 2 : పుష్ప 2 లో ఆ హీరోయిన్ లిప్ లాక్ తో బన్నీ చేసిన పనికి స్పాట్ లో స్టన్ అయిన సుకుమార్!

ధనుష్, అనిరుద్, నాగ చైతన్య శంభు, సిద్ధార్థుల వంటి హీరోలతో ఎఫైర్లు కొనసాగి ఉన్నాయని టాక్. అయితే ప్రస్తుతం వీళ్ళందర్నీ కాదని కొన్ని శృతి హాసన్ శాంతా హజారిక అనే వ్యక్తితో సహజీవనం చేస్తుంది. ఇక ఈ విషయం స్వయంగా తనే వెల్లడించింది కూడా.. అయితే శృతి హాసన్ (Kamal Haasan Daughter) గతంలో స్టార్ హీరో తో సహజీవనం చేసిందంట. అసలు ఈ విషయం తెలిసిన తండ్రి కమల హాసన్ తన పై కోప్పడి కూతురు మీద ఉన్న ప్రేమతో అతడినేమీ అనలేకపోయాడట. కాగా ఎప్పుడైతే అతడు శృతి హాసన్ ప్రేమ పేరుతో వాడుకొని వదిలేసాడో అతను చేసిన మోసం తట్టుకోలేక ఆ హీరో పై పగ సాధించుకున్నాడట. కూతుర్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాడు అనుకుంటే ఇలా మోసం చేస్తాడని ఊహించలేదట.

See also  Samantha: ఆ హీరోతో నటించడమంటే నాకు పిచ్చ పిచ్చగా ఇష్టమంటూ సమంత తన మనసులోని మాట వెల్లడించింది.

Sruthi haasan

దాంతో అతడి పై కక్ష పెంచుకుని అతనికి వచ్చిన సినిమా ఆఫర్లన్నీ రాకుండా అడ్డుకున్నాడటశ ఇక ఇదే కాక తన పలుకుబడి మొత్తం ఉపయోగించే స్టార్ దర్శక నిర్మాతలకు ఆ హీరోని మీ సినిమాల్లో తీసుకోవద్దని తెలియజేసాడట. కమల్ హాసన్ లాంటివాడు వచ్చి అలా చెప్పడంతో దర్శక నిర్మాతలు కూడా ఆ హీరోని తన సినిమాలో తీసుకోవడానికి ఇష్టపడలేదట. ఇప్పటికి కూడా తీసుకోవడం లేదట.. ప్రస్తుతం ఆ హీరో చిన్న చిన్న సినిమాలతో నెట్టుకొస్తున్నాడట కానీ ఒకప్పుడు ఉన్నంత స్టార్డమ్ ఐతే ఇప్పుడు లేకుండా పోయింది. అది కేవలం కమల్ హసన్ వల్లనే జరిగింది .ఇక కమల్ హాసన్ వల్లే అలా జరిగే ఆ హీరో జీవితం ఇలా ఎదగకుండా కారణమైన అంటూ ఆ హీరో అభిమానులు కమలహాసన్  తిట్టుకుంటూ ఉంటారట.