Home Cinema Kajal Agarwal: ఆ ఆశతోనే కాజల్ బాలయ్యను అంతలా అవమానించిందా?

Kajal Agarwal: ఆ ఆశతోనే కాజల్ బాలయ్యను అంతలా అవమానించిందా?

Kajal gave conditions for act with Balakrishna: కాజల్ అగర్వాల్ ఎంత పెద్ద స్టార్ అనేది మనందరికీ తెలుసు. కాజల్ ( Kajal Agarwal )మొదటి సినిమా లక్ష్మికళ్యాణం. ఈ సినిమా పెద్దగా హిట్ అవ్వలేదు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యింది. అయితే కాజల్ కి హిట్ అనేది నాంది పలికిన సినిమా చందమామ. ఈ సినిమాతో కాజేల్ అందరికీ గుర్తుండటం మొదలయ్యింది. అందులో కాజల్ అందం, నటన అన్ని బాగున్నాయనిపించుకుంది. పైగా సినిమా హిట్ కూడా అయ్యింది. అలా సక్సెస్ ని అందుకున్న కాజల్, నిమ్మదిగా పెద్ద స్టార్ హీరో ల సరసన అలవోకగా నటించింది.కాజల్ నటించిన చాలా వరకు సినిమాలు మినిమం హిట్ ని సొంతం చేసుకున్నాయి. మగధీర లాంటి సినిమా తో ఈమె క్రేజ్ ఎక్కడికో వెళ్ళింది. అక్కడ నుంచి ఈమె స్పీడ్ అస్సలు ఆగలేదు.

See also  Pawan Kalyan: షాకింగ్.. పవన్ కళ్యాణ్ ఆ జబ్బు కారణంగా సూసైడ్ చేసుకోవాలనుకున్నాడా!

kajal-gave-conditions-for-act-with-balakrishna

చిరంజీవి 150 వ సినిమా ఎంత ప్రాముఖ్యమైన సినిమానో అందరికీ తెలుసు. అందులో కూడా కాజల్ హీరోయిన్. అలాగే ప్రభాస్ తో కాజల్ నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా కూడా, కాజల్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. పెద్ద హీరో చిన్న హీరో అని లేకుండా అందరి హీరోలను కవర్ చేస్తూ వచ్చింది కాజల్. నేనే రాజు నేనే మంత్రి సినిమాలో కాజల్ అమాయకత్వం, ప్రేమ గుణం, ప్రేమ అన్ని కలబోసి తన చుట్టూనే తిరిగే కథలో అద్భుతంగా ఆ పాత్రలో ఇమిడిపోయింది. ఎన్టీఆర్. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఇలా దాదాపుగా స్టార్ హీరోలు అందరితో జతకట్టింది. కాజల్ మంచి ఫేమ్ లో ఉండగానే పెళ్లి చేసుకుంది.

See also  Sri Reddy: నాగార్జునను అందుకే భయంకరమైన బూతులు తిట్టిన శ్రీరెడ్డి..

kajal-gave-conditions-for-act-with-balakrishna

పెళ్లి తరవాత ఒక బాబుకి కూడా జన్మనిచ్చింది. ఆ తర్వాత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు కాజల్ మళ్ళి సెకండ్ ఎంట్రీ కి రెడీ అయ్యింది. ఇటీవల బాలకృష్ణ సినిమాకి కాజల్ ని హీరోయిన్ గా పెట్టాలని అనుకుంటున్న వార్త మనందరికీ తెలిసినదే. బాలకృష్ణ అరవైల్లో ఉన్నా, ఇప్పటికీ ఈ తరం హీరోలతో ధీటుగా పోటీ పడతున్నారు. బాలయ్య సినిమా అంటే ఇప్పటికీ ఆడియన్స్ లో చాలా క్రేజ్ ఉంది. జై బాలయ్య అంటూ అల్లర్లు చేస్తున్నారు. బాలయ్య సినిమాలో హీరోయిన్ గా అవకాశం దొరికితే ఎంత పెద్ద హీరోయిన్ అయినా నో అని అనదు. నిజానికి బాలయ్యతో కలసి నటించే అవకాశం ఎప్పుడు వస్తాదా అని ఎదురు చూస్తూ అవకాశం రాగానే అందుకుంటారు.

See also  Ram Charan : ఉపాసనను పక్కన పెట్టి నన్ను పెళ్లి చేసుకో అని రామ్ చరణ్ ని ఆ హీరోయిన్ అది చూపించి అడిగిందట!

kajal-gave-conditions-for-act-with-balakrishna

అలాంటిది, బాలయ్యతో సినిమా నటించాలంటే చాల కండీషన్స్ ( Kajal gave conditions for act with Balakrishna )ఉన్నాయన్నదంట కాజల్. అవేమిటంటే.. సినిమా షూటింగ్ తను చెప్పిన డేట్స్ లోనే తనకు సంబంధించిన సన్నివేశాలు అన్ని పూర్తి చేయాలట. సినిమాలో ఎక్సపోజింగ్ అస్సలు చెయ్యదంట. ఇంకా సినిమా ప్రమోషన్ కి వస్తే సెపరేట్ రెమ్యూనిరేషన్ కావాలంట. అలాగే రెండు కోట్ల రెమ్యూనిరేషన్ కి అస్సలు తగ్గదంట. బాలయ్యతో సినిమా అయినా కూడా ఇన్ని రూల్స్ చెప్పింది అంటే, బాలయ్యని అవమానించినట్టే అని కొందరు నెటిజనులు అంటున్నారు. కేవలం డబ్బు, సౌఖ్యం మీద ఆశతోనో, లేక తనకి ఇంకా డిమాండ్ క్రియేట్ చేసుకోవాలనే ఆశతోనో ఇలాంటి కోరికలు కోరివుంటాడని అనుకుంటున్నారు.