Home Cinema Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ తో దెగ్గరుండి మరి ఆ హీరో తో రొమాన్స్...

Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ తో దెగ్గరుండి మరి ఆ హీరో తో రొమాన్స్ చేయించిన భర్త..

Kajal Aggarwal : కుర్రకారులు పేరు వింటేనే పిచ్చెక్కిపోయే రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంత చేసుకున్న హీరోయిన్స్ లో ఒకరు కాజల్ అగర్వాల్. ‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన కాజల్ అగర్వాల్, ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా అవకాశాల విషయం లో తన జోరుని చూపిస్తూనే వచ్చింది. అలా చిన్న హీరోలతో సినిమాలు చేస్తూ వచ్చిన కాజల్ అగర్వాల్ కి ‘చందమామ’ చిత్రం మొట్టమొదటి బ్లాక్ బస్టర్ హిట్(Kajal Aggarwal With Balakrishna). ఆ తర్వాత రామ్ చరణ్ – రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ‘మగధీర’ సినిమా లో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది.

actress-kajal-aggarwal

ఈ చిత్రం ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో, కాజల్ అగర్వాల్ కి ఎంత మంచి పేరు వచ్చిందో మన అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. సౌత్ లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయ్యింది. అలాంటి కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకున్న తర్వాత రెండు సౌత్ లో ఎంతమంది కుర్రాళ్ళ మనసులు పగిలిపోయి ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పుడు ఈమె రీ ఎంట్రీ ఇచ్చింది, రీ ఎంట్రీ తర్వాత ఆమె కేవలం నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలు, అలాగే లేడీ ఓరియెంటెడ్ సియమాలు మాత్రమే చెయ్యాలని అనుకుంది.

See also  Vijay Antony daughter: విజయ్ ఆంటోనీ కూతురు మీరా సూసైడ్ పై భయంకరమైన నిజాలు బయటపెట్టిన టీచర్..

kajal-aggarwal-balakrishna

ఇంతకు ముందు లాగ హీరోల పక్కన డ్యాన్స్ వేసే హీరోయిన్ పాత్రలు చెయ్యాలని అనుకోలేదు. కానీ కాజల్ అగర్వాల్ భర్త మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదట. నువ్వు పెళ్లి చేసుకున్నావ్ కదా అని నీ స్వేచ్చకీ సంకెళ్లు వేయాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందు కాజల్ అగర్వాల్ ఎలా ఉండేదో అలాగే ఉండు అని చెప్పాడట. కాజల్ అగర్వాల్ తొలుత పెద్దగా ఈ మాటలను పట్టించుకోలేదు. అయితే ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ‘భగవంత్ కేసరి’ చిత్రం లో హీరోయిన్ పాత్ర కోసం కాజల్ అగర్వాల్ ని సంప్రదించడానికి వచ్చాడట. కానీ ఆమె ఇలాంటి పాత్రలు ఇక చెయ్యను అని చెప్పేసి పంపించింది.

See also  ఎన్టీఆర్ బాబాయ్ బాలకృష్ణకు షేక్ హ్యండ్ ఇవ్వగా అందరి ముందు దారుణంగా అవమానిస్తూ..

balakrishna-kajal-aggarwal

అప్పుడు కాజల్ భర్త గౌతమ్ ఈ విషయం తెలుసుకొని, కాజల్ కి గట్టి క్లాస్ పీకి ‘భగవంత్ కేసరి’ చిత్రం లో నటించేలా చేసాడట(Kajal Aggarwal With Balakrishna). ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదలైన సంగతి తెలిసిందే. కాజల్ ప్రస్తుతం ప్రస్తుతం 8 సినిమాలు చేస్తూ యమా బిజీ గా ఉంది. ఇందులో రెండు తమిళ్, ఒక్క కన్నడ, ఒక బాలీవుడ్, నాలుగు తెలుగు సినిమాలు ఉన్నాయి. గరుడ, ఉమా, సత్యభామా, భగవత్ కేసరి, భారతీయుడు 2, తథాస్తు, మెరుపు. ఇవే ఆ సినిమా పేరులు. విట్టిలో 5 సినిమాలు ఈ ఏడాది రిలీజ్ కి సిద్ధంగా ఉండగా, మరో మూడు వచ్చే ఏడాది రిలీజ్ అవ్వబోతున్నాయి. ఏదిఏమైనా కాజల్ రెండో ఇన్నింగ్స్ బాగానే ఆడుతుంది అని చెప్పాలి.