Home Cinema Kajal Aggarwal : వాటితో ఆ పని చేస్తూ మగాళ్లకు చమటలు పట్టిస్తున్న కాజల్ వీడియో...

Kajal Aggarwal : వాటితో ఆ పని చేస్తూ మగాళ్లకు చమటలు పట్టిస్తున్న కాజల్ వీడియో వైరల్!

kajal-aggarwal-bold-action-in-her-60th-movie-satyabhama-teaser

Kajal Aggarwal : లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కాజల్ వెనుతిరిగి చూసుకోకుండా ఇంచుమించుగా అందరు స్టార్ హీరోలతో కూడా.. హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా నటిస్తూ వెళ్ళింది. చాలా కాలం ఆమె స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. మంచి ఫేమ్ లో ఉండగానే పెళ్లి చేసుకుని ( Kajal Aggarwal in the Satyabhama teaser ) సినిమా ఇండస్ట్రీకి కొంచెం దూరంగా వెళ్ళింది. ఈ తరుణంలో సినిమా ఇండస్ట్రీలో కొత్త కొత్త హీరోయిన్స్ వచ్చి ఎన్నో సక్సెస్ లు సాధిస్తూ వస్తున్నారు. ఇలాంటి సమయంలో కాజల్ మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ ఎలాంటి సక్సెస్ ని కొడతాది.. ఇప్పటి హీరోయిన్స్ తో ఎలా పోటీ పడతాది అని ఎందరో కామెంట్స్ కూడా చేయడం జరిగింది.

kajal-aggarwal-bold-action-in-her-60th-movie-satyabhama-teaser

ఇటీవల కాజల్ రెండోసారి ప్రెగ్నెంట్ అని.. అందుకే సినిమాలు దూరం కాబోతుందని అంటూ అనేక వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. దీనితో కాజల్ అభిమానులు అందరూ ఇదేంటి ఇప్పుడిప్పుడే అడుగు పెట్టింది.. మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి దూరం అయిపోవడం ఏంటి అని అనుకున్నారు. అయితే ఈ ( Kajal Aggarwal in the Satyabhama teaser ) వార్తలో ఎలాంటి నిజం లేదు అనేది కాజల్ 60వ సినిమా టీజర్ రిలీజ్ కావడంతో అర్థమైంది. కాజల్ పుట్టినరోజు సందర్భంగా ఈ టీజర్ ని సినిమా వాళ్లు రిలీజ్ చేశారు. ఇందులో కాజల్ నటన చాలా బోల్డ్ గా ఉంది. ఈ టీజర్ చూస్తుంటే సినిమా లేడీ ఓరియంటెడ్ సినిమాగా అనిపిస్తుంది. మరి ఎప్పుడు అందచందాలను వలగబోస్తూ.. అమాయకపు ముద్దుగుమ్మగా నటించే కాజల్ ఇలాంటి పాత్రలో ఎలా ఉంటుందో మరి.

See also  Akhil Akkinenis Agent: అఖిల్ కి మల్లి ప్లాప్.. డిసాస్టర్ అని మొత్తుకుంటున్నా జనాలు..

kajal-aggarwal-bold-action-in-her-60th-movie-satyabhama-teaser

టీచర్లు మొదట కార్లో కాజల్ స్పీడ్ గా వెళ్తూ ఉంటుంది. వెళ్లడం వెళ్లడం ఒక పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తుంది. ఆ సీన్ చూసిన ఆడియన్స్ బహుశా కాజల్ పోలీస్ స్టేషన్ లో ఏదో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లిందేమో అనుకుంటారు. కానీ కాజల్ లోపలికి వెళ్ళిన తర్వాత చేతి వేళ్ళతో ఇలా ఇలా సైగ చేయగానే పోలీసులు సైడుకి వెళ్తారు. ఆమె సెల్ లోకి ( Kajal Aggarwal in the Satyabhama teaser ) వెళ్లి ఇద్దరు రౌడీల్ని చితక్కొడుతుంది. ఆ కొట్టే తీరుని చూసి.. అక్కడ ఉన్న పోలీసులకు చెమటలు పడతాయి. ఇలాంటి పాత్ర నటించిన కాజల్ ప్యాంటు, షర్టు గాని.. ఎలాంటి మోడల్ డ్రెస్సులు గాని వేయలేదు. చక్కగా చీర కట్టుకొని, చేతికి నిండుగా గాజులు వేసుకొని మరి వెళ్లి వాళ్ళని చితగ్గొట్టింది.

See also  RRR OSCAR: ఆస్కార్ మీద 10 కోట్లు బెట్టు కట్టిన టాలీవుడ్ హీరో ఎవరు.?

kajal-aggarwal-bold-action-in-her-60th-movie-satyabhama-teaser

బహుశా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ఇన్స్పెక్టర్ అయి ఉంటుందని.. అందుకే ఆమె పోలీస్ స్టేషన్లో సెల్ లో ఉన్న రౌడీలను చితగ్గొట్టిందని.. ఆమెను చూసి పోలీసులు చమటలు కక్కేలా భయపడ్డారని అర్థమవుతుంది. గాజులు వేసుకొని వాళ్ళు నిజం చెప్పే వరకు కొట్టి.. వాళ్ళతో నిజం చెప్పించి బయటికి వచ్చి.. కాగితం మీద సంతకం పెట్టిన కాజల్ ని చూసి.. లేడీ కానిస్టేబుల్ గాజులు తీసేసి కొట్టాల్సింది మేడం అంటే.. నువ్వు గాజులు లేకుండా కొట్టావుగా నిజం చెప్పారా? అని అడుగుతూ అప్పుడు కాజల్ ఫేస్ చూపించిన విధానం.. టీజర్ కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంది. అయితే కాజల్ పాత్ర చాలా పవర్ఫుల్గా అనిపించింది కానీ.. కాజల్ ఫేస్ చూసిన తర్వాత ఎందుకో అంత పవర్ఫుల్ పేస్ లా అనిపించలేదు. బహుశా సినిమా చూసేటప్పుడు అలా అనిపిస్తుందేమో.. ఏదేమైనా టీజర్ అయితే మాత్రం ఆసక్తిని క్రియేట్ చేయగలిగిందని చెప్పాలి.