Home Cinema Prabhas: ప్రభాస్ మీద పగపట్టిన టాప్ హీరోయిన్.. అప్పట్లో మరి ఆమెతో అలా..

Prabhas: ప్రభాస్ మీద పగపట్టిన టాప్ హీరోయిన్.. అప్పట్లో మరి ఆమెతో అలా..

Prabhas: సాధారణంగా సినిమా రంగంలో ఒకరితో ఒకరు చాలా క్లోజ్ గా ఉంటారు. ఎందుకంటే అలా లేకపోతే.. వాళ్లతో అంత బాగా కలిసి నటించలేరు. అలాగే స్నేహంగ ఉన్నంతసేపు.. స్నేహంగా ఉంటారు. ఒకొక్కసారి ఒకరి మీద ఒకరికి ఎందుకు కోపం వస్తాదో తెలియదు కానీ, కొంతకాలం దూరం ( Kajal Agarwal is so angry on Prabhas for this reason )  అయిపోతారు. అలా ఇద్దరు హీరోలు మధ్య, ఇద్దరి హీరోయిన్స్ మధ్య లేదా హీరో హీరోయిన్ మధ్య ఇలా ఎవరి మధ్య ఎలాంటి ఇష్యూస్ అయినా రావచ్చు. అలాగే ప్రభాస్ విషయంలో కూడా జరిగిందంట. ప్రభాస్ మీద ఆ టాప్ హీరోయిన్ పగ పట్టింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

kajal-agarwal-is-so-angry-on-prabhas-for-this-reason

పోనీ పగపట్టి ఆ హీరోయిన్ ఏం చేస్తుందా అని ఆరా తీస్తే.. అందరి హీరోలతో ఒకలా ఉంటూ.. మన ప్రభాస్ విషయంలో మాత్రం ఇంకొకలా ఉంటుందట. అసలే పాపం ప్రభాస్ పెళ్లి కానీ కుర్రాడు కదా అని జాలి కూడా లేకుండా.. ఇంతలా పగ పట్టడమేమిటో! అసలు ఆమెకు అంతలా కోపం వచ్చేలా మనోడు ఏం చేసి ఉంటాడో తెలీదు కానీ కోపం అయితే మాత్రం వచ్చిందని తెలుస్తుంది. ప్రభాస్ సినిమాలో ( Kajal Agarwal is so angry on Prabhas for this reason ) నటించే హీరోయిన్స్ కి చాలావరకు సినిమాలలో మంచి ప్రాముఖ్యత ఉంటాది. ప్రభాస్ అలాంటి సినిమాలు సెలెక్ట్ చేసుకుంటాడో, లేదా అలాంటి స్టోరీస్ ప్రభాస్ దగ్గరకి వస్తాయో తెలీదు కానీ.. హీరోయిన్ తో ప్రభాస్ కెమిస్ట్రీ గాని, డీల్ చేసే విధానం గాని చాల స్వీట్ గా ఉంటాది.

See also  Jaffer Sadiq : రజనీ కాంత్ షారూఫ్ ఖాన్ మెగాస్టార్ లకి మించిన ఆదాయం సంపాధిస్తున్న ఈ నటుడి గురించి తెలుసా?

kajal-agarwal-is-so-angry-on-prabhas-for-this-reason

అందుకే ప్రభాస్ అంటే హీరోయిన్స్కి చాలా ఇష్టం అని కూడా అంటారు. మరి హీరోయిన్స్ తో అంత చక్కగా ఉండే ప్రభాస్ మీద అంత కోపం పెట్టుకున్న హీరోయిన్ ఎవరని అనుకుంటున్నారా? ఎవరో కాదు కాజల్. ప్రభాస్ కాజల్ లో కలిసి రెండు సినిమాలు చేసాడు. డార్లింగ్ మరియి మిస్టర్ పర్ఫెక్ట్.. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అంటే ఈ జోడి అంత లక్కీ జంట అన్న మాట. అప్పట్లో ప్రభాస్ కాజల్ మీద రూమర్స్ వచ్చేవి. వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని, డేటింగ్ లో ఉన్నారని ఇలాంటి వార్తలు వచ్చేవి. వాటిలో ఎంత నిజం ఉందొ తెలీదు కానీ, వీళ్లిద్దరు మంచి స్నేహంగా ఉండేవారు.

See also  Lavanya Tripati : చిరంజీవి మీద కన్నేసిన లావణ్యకి మెగా ఫామిలీ బెదరగొట్టే రియాక్షన్..

kajal-agarwal-is-so-angry-on-prabhas-for-this-reason

అయితే అనుకోకుండా ఏం చరిగిందో తెలీదు కానీ, వీళ్ళిద్దరూ ఒకరికి ఒకరు బాగా దూరం అయ్యారు. అంత హిట్ పెయిర్ మళ్ళీ కలిసి సినిమాలు కూడా చేయలేదు. అయితే కాజల్ సోషల్ మీడియాలో అందరితో బాగా టచ్ లో ఉంటాది. ప్రతీ ఒక్కరి బర్త్ డే కి విషెస్ చెబుతాది. ప్రతీ హీరోకి.. మొన్నటికి మొన్న అల్లు అర్జున్ బర్త్ డే కి కూడా విషెస్ చెప్పింది కానీ, ప్రభాస్ ఒక్కడికి మాత్రం చెప్పడం లేదు. అంటే కాజల్ ప్రభాస్ మీద ఏదో కోపంతో పగపట్టే .. ఇలా అందరికి విషెస్ చెబుతూ.. అప్పట్లో మరి ఆమెతో రెండు హిట్స్ కొట్టిన హీరోకి మాత్రం ఎందుకు విషెస్ చెప్పడం లేదని నెటిజనులు అనుకుంటున్నారు..

See also  Keerthy Suresh: కోట్లకు అధిపతి అయిన ధనవంతుణ్ణి భర్తగా పట్టేసుకున్న కీర్తి సురేష్..