Home Cinema Jr NTR – Allu Arjun : వామ్మో.. అల్లు అర్జున్ పై ఎన్టీఆర్ కామెంట్స్...

Jr NTR – Allu Arjun : వామ్మో.. అల్లు అర్జున్ పై ఎన్టీఆర్ కామెంట్స్ వైరల్!

jr-ntr-wishes-allu-arjun-about-his-national-best-actor-award-became-viral

Jr NTR – Allu Arjun : ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే టాపిక్ హల్చల్ చేస్తుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు గెలుచుకున్న విషయమే. ఇది మామూలు విషయం కాదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో 69 సంవత్సరాల ( Jr NTR wishes Allu Arjun ) నుంచి ఎవ్వరికీ దక్కని ఈ గౌరవం అల్లు అర్జున్ కి దక్కడం నిజంగా గర్వకారణం. అల్లు అర్జున్కి ఈ అవార్డు దొరికిన వెంటనే సినీ రంగం, రాజకీయ రంగం, అభిమానులు అందరూ కేరింతలు కొడుతూ అల్లు అర్జున్ ని పొగడ్తలతో ముంచేస్తున్నారు.

jr-ntr-wishes-allu-arjun-about-his-national-best-actor-award-became-viral

పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటించిన కు నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు దొరకడం అల్లు అర్జున్ కి ఎంత ఆనందాన్ని ఇస్తుందో.. సుకుమార్కి అంతకంటే ఎక్కువ ఆనందం దొరుకుతుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఒక స్టూడెంట్ సాధించే ఘనవిజయంలో.. ఆ స్టూడెంట్ ని టీచ్ చేసిన మాస్టర్ ఆనందం అంతా ఇంత ఉండదు. అలాంటి ( Jr NTR wishes Allu Arjun ) ఆనందంతోనే సుకుమార్ అల్లు అర్జున్ ని గట్టిగా పట్టుకొని కొంతసేపు వదలకుండా ఆనందాన్ని వ్యక్త పరచడం జరిగింది. ఇక అల్లు అర్జున్ తండ్రి.. అల్లు అరవింద్ ఆనందానికి కూడా అవధులు లేకుండా ఉంది. ఇవన్నీ ఇలా ఉంటే ఇక ఒక్కొక్క హీరో తన ఆనందాన్ని ఒక్కొక్క రకంగా ఎక్స్ప్రెస్ చేస్తూ వస్తున్నారు.

See also  Venkatesh Movie: మన దేశంలోనే ఎక్కువ సినిమా టికెట్లు అమ్ముడుపోయిన మన తెలుగు సినిమా ఏదో తెలుసా.? దాన్ని మరే సినిమా బీట్ కూడా చేయలేదు

jr-ntr-wishes-allu-arjun-about-his-national-best-actor-award-became-viral

ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్.. అల్లు అర్జున్ మంచి స్నేహితులన్న విషయం మనందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరూ ఒకరినొకరు బావ బావ అంటూ పిలుచుకుంటారు. సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు ఒకరి మీద ఒకరు సరదాగా బావ బావ ( Jr NTR wishes Allu Arjun ) అంటూ కామెంట్స్ పెట్టుకుంటూ ఉంటారు. అందుకే వీళ్లిద్దరు అభిమానులకి వీళ్లిద్దరి సంభాషణ చాలా నచ్చుతుంది, చాలా ముచ్చటగా కూడా ఉంటది. ఇప్పుడు అల్లు అర్జున్ అందుకున్న ఈ అవార్డు నిమిత్తం.. జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఎక్కడ చూసినా దీని గురించే మాట్లాడుకుంటున్నారు.

See also  Rashmi Goutam: సూపర్ స్టార్ సరసన గుంటూరు కారం లో అవకాశం వస్తే రిజెక్ట్ చేసిన యాంకర్ రష్మీ ఇదిగో క్లారిటీ..

jr-ntr-wishes-allu-arjun-about-his-national-best-actor-award-became-viral

అల్లు అర్జున్ కి నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చిన సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ” కంగ్రాచ్యులేషన్స్ బావ.. యు డిజర్వ్ ఆల్ ది సక్సెస్ అండ్ అవార్డ్స్ ఫర్ పుష్ప ” అంటూ ఎన్టీఆర్ చేసిన ట్విట్ట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరోపక్క ఎన్టీఆర్ ట్వీట్ కి ఆనందించిన అభిమానులు రామ్ చరణ్ ట్వీట్ కి ( Jr NTR wishes Allu Arjun ) ఆనందించలేకపోతున్నారు. రామ్ చరణ్ సింపుల్గా గుంపుతో పాటు అల్లు అర్జున్కి కంగ్రాట్స్ చెప్పేసాడు అని కొందరు అంటుంటే.. మరికొందరు అల్లు అర్జున్.. రామ్ చరణ్ ఇంట్లో మనిషిని, తాను పబ్లిక్ లో ఎక్కువగా పొగడాల్సిన పనిలేదు. అందుకే అందరితో పాటు చెప్పి ఉంటాడని.. మరికొందరు అంటున్నారు. ఏదేమైనా హీరోలంతా ఇలా సక్సెస్ ఆనందాన్ని పంచుకోవడం అభిమానకైతే ఆనందంగానే ఉంది.