Home Cinema Lakshmi Pranathi : జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఆ పనికి హార్ట్ అయ్యి కోపంతో లక్ష్మి...

Lakshmi Pranathi : జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఆ పనికి హార్ట్ అయ్యి కోపంతో లక్ష్మి ప్రణతి ఎం చేసిందంటే..

jr-ntr-wife-lakshmi-pranathi-was-hurt-and-gave-a-serious-warning

Lakshmi Pranathi : తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని మన పెద్దలు చెబుతూనే ఉంటారు. అయినా కూడా అది తెలిసినా కూడా చాలామంది కోపాన్ని వదులుకోలేరు. ఎంత వద్దనుకున్న దాన్ని వదులుకోవడం కష్టం. కోపం అనేది మనకు తెలియకుండానే సడన్గా వచ్చేస్తాది. కోపం అనేది రావడానికి కూడా అనేక ( Lakshmi Pranathi was hurt ) కారణాలు ఉంటాయి. ఎవరైనా మనుషులు బాధ పెట్టడం వల్ల గాని, మనకు నష్టం కలిగించడం కానీ లేదా కష్టంగా అనిపించడం కానీ ఏదైనా కావచ్చు అయితే కొందరు చాలా శాంతంగా ఉంటారు. వాళ్ళ ముఖంలో శాంతం ఉట్టిపడుతున్నట్లు కనిపిస్తాది. కోపం అనేది వాళ్ళలో ఉంటాది అని ఎవరు నమ్మరు. అలాంటి మనస్తత్వానికి చెందిన వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి.

See also  Tamannaah Bhatia: సోషల్ మీడియాని షేక్ చేస్తున్న న్యూస్.. హీరోయిన్ తమన్నా ప్రెగ్నెంట్.??

JrNtr-wife-lakshmi-pranathi-hurt-viral

జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి గురించి మనందరికీ తెలిసిందే. ఆమె ఎంతో సింపుల్ గా ఉండే మనిషి. ముఖం కూడా ఎంతో సౌమ్యంగా, ఎప్పుడూ నిర్మలంగా ఉంటుంది. ఆమెకు కోపం వస్తుంది అంటే ఎవరు నమ్మరు కూడా ( Lakshmi Pranathi was hurt ) అలాంటి వ్యక్తి . నిజంగానే లక్ష్మీ ప్రణతి చాలా ఒద్దికగా, కామ్ గా ఉండి.. పిల్లల్ని, జూనియర్ ఎన్టీఆర్ ని చక్కగా చూసుకుంటూ.. ఒక సాదాసీదా గృహినిల బ్రతికే మనిషి. ఆమె.. అంత సెలబ్రిటీ, అన్ని సాధించిన తన భర్తను చూసి గానీ ఏది చూసి కూడా గర్వం అనేది లేకుండా చాలా సౌమ్యంగా ఉండే ఉత్తమ ఇల్లాలుగా ఉంటుంది. అలాంటి ఆమెకు కూడా ఒకానొక టైం లో కోపం వచ్చిందంట.

JrNtr-wife-lakshmi-pranathi-hurt

జూనియర్ ఎన్టీఆర్ కి పెళ్లయిన తర్వాత, లక్ష్మీ ప్రణతి అతని జీవితంలో అడుగుపెట్టిన తర్వాత.. వరుసగా కొన్ని సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయంట. దీంతో కొందరు కామెంట్స్ చేయడం మొదలు పెట్టారంట. లక్ష్మీ ప్రణతి ఐరన్ లెగ్ అని.. ఆమె అడుగుపెట్టిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయని ( Lakshmi Pranathi was hurt ) తెగ కామెంట్లు చేసేవారట. ఇక చూసి చూసి వాటిపై లక్ష్మి ప్రణతికి కోపం వచ్చిందంట. ఒక సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం నేను ఎందుకు అవుతాను? ఆ సినిమాను సెలెక్ట్ చేసుకునేటప్పుడు లేదా ఆ సినిమా కథ రాసుకునేటప్పుడు.. హీరో , దర్శకులు వాళ్ళ మీద ఆధారపడి ఉంటుందని.. నాకేం సంబంధం? ఇలాంటి కామెంట్లు చేస్తే ఊరుకునేది లేదని గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చిందంట.

See also  Mega Family: ఆ కారణం వల్లే.. మెగా కుటుంబంలోని అమ్మాయిలకు వివాహ బంధాలు నిలవడం లేదా.??

JrNtr-wife-lakshmi-pranathi

ఆ తర్వాత నెమ్మదిగా ఆమెకి సినిమా ప్రపంచం అసలు ఎలా ఉంటుంది? దానిమీద ఎవరెవరు ఎలా స్పందిస్తుంటారు? ఊరికే సెలబ్రిటీస్ మీద ఎందుకు కామెంట్లు చేస్తారు అన్ని తెలుసుకున్న తర్వాత.. ఇక వాళ్ళు మాటలు పట్టించుకోవడం మానేసింది అంట. అయితే ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి సంపాదించిన హీరో. మరి ఈరోజు అదృష్టం అంతా లక్ష్మీ ప్రణతిదేనా? జూనియర్ ఎన్టీఆర్ పట్టుదల, కష్టం, శ్రమ, అదృష్టం ఏమీ లేవా? ఏ మనిషి చేసిన ఏ పనికి.. ఏ మనిషి వచ్చిన సక్సెస్ కి.. ఆ పక్కన ఉన్న వాళ్ళ మీద కామెంట్ చేయడం అనేది అసలు కరెక్ట్ కాదు.. ఏదేమైనా జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి, వాళ్ళ పిల్లలు ఇలాగే ఆనందంగా, హాయిగా కలకాలం ఉండాలని నందమూరి అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.