Home Cinema Lakshmi Pranathi: చార్మినార్ నైట్ బజార్ లో షాపింగ్ చేస్తూ కనిపించిన ఎన్టీఆర్ భార్య లక్ష్మి...

Lakshmi Pranathi: చార్మినార్ నైట్ బజార్ లో షాపింగ్ చేస్తూ కనిపించిన ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి!

jr-ntr-wife-lakshmi-pranathi-shopping-at-charminar-night-bazaar

Lakshmi Pranathi: ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ ఫేమ్ ప్రపంచ వ్యాప్తంగా చాటిందన్న సంగతి తెలిసినదే. ఆస్కార్ అవార్డు తరవాత ఎన్టీఆర్ క్రేజ్ మరింత పెరిగింది. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎన్టీఆర్ 30 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. గత ( Jr NTR wife Lakshmi Pranathi shopping at Charminar night bazaar )  కొంతకాలంగా ఎన్టీఆర్ సినిమాలతో, ఆస్కార్ ప్రమోషన్ తో అన్ని రకాలుగా అస్సలు తీరికలేకుండా కష్టపడతున్న సంగతి మనందరికి తెలిసినదే. కష్టాన్ని బట్టే ఫలితం కూడా ఉంటాదని మన పెద్దలు ఊరికే చెప్పరు. ఎన్టీఆర్ కి బాలీవుడ్ లో కూడా చాల క్రేజ్ పెరిగింది.

See also  లీడర్ చిత్రంలో హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడు ఏ రేంజ్ లో తయారయ్యిందంటే..

jr-ntr-wife-lakshmi-pranathi-shopping-at-charminar-night-bazaar

అందుకే హృతిక్ తో ఒక ముఖ్యమైన పాత్రలో స్క్రీన్ పంచుకునేందుకు ఎన్టీఆర్ కు 100 కోట్లు రెమ్యునిరేషన్ అని వార్తలు వింటూనే ఉన్నాము. ఇకపోతే ఎన్టీఆర్ పర్సనల్ లైఫ్ లోకి వెళ్తే.. ఎన్టీఆర్ లక్ష్మి ప్రణతిని పెళ్లి చేసుకుని, బంగారం లాంటి పిల్లలతో ఎంతో ఆనందంగా ఉన్నారు. లక్ష్మి ప్రణతి ( Jr NTR wife Lakshmi Pranathi shopping at Charminar night bazaar ) ఎంతో సింపుల్ గా, సౌమ్యంగా, చక్కగా ఉంటారు. ఎన్టీఆర్ ఎంత బిజీగా ఉన్నా.. ఇంటికి, పిల్లలకి సంబందించిన అన్ని పనులు ఆమె చక్కగా తీర్చిదిద్దుకుంటుందట. ఎన్టీఆర్ భార్య లక్ష్మ ప్రణతి సాధారణంగా సినిమా ఫంక్షన్స్ లో ఎక్కువగా కనబడదు.

See also  Niharika: హీరోయిన్ గా రీ ఎంట్రి ఇద్దామనుకున్న నిహరికకు అడ్డుగా ఉంటున్నది ఆ ఇద్దరేనా.? కష్ట కాలంలో నిహరిక

jr-ntr-wife-lakshmi-pranathi-shopping-at-charminar-night-bazaar

ఆమె పబ్లిక్ ఫంక్షన్స్ లో రావడం అనేది చాలా తక్కువగా కనిపిస్తాది. మొన్న ఆస్కార్ అవార్డ్స్ టైం లో రాంచరణ్ భార్య ఉపాసన రామ్ చరణ్ తో కలిసి అమెరికా వెళ్ళింది కానీ.. ఎన్టీఆర్ భార్య మాత్రం వెళ్ళలేదు. అయితే ఈరోజు సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతుంది. అది చూసి అందరూ ( Jr NTR wife Lakshmi Pranathi shopping at Charminar night bazaar ) ఆశ్చర్యపోతున్నారు. ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి చార్మినార్ నైట్ బజార్ దగ్గర షాపింగ్ చేస్తూ కనిపించింది. వెంటనే ఆ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం మొదలయ్యింది. అసలు జూనియర్ ఎన్టీఆర్ భార్య ఏమిటి? చార్మినార్ నైట్ షాపింగ్ కి రావడం ఏమిటి?

See also  Devara : ఎన్టీఆర్ కి ఆ స్టార్ హీరో అక్కతో ఆ రోల్ ఇచ్చి.. దేవర సినిమాని అదరగొట్టే ప్లాన్ వేసిన కొరటాల..

jr-ntr-wife-lakshmi-pranathi-shopping-at-charminar-night-bazaar

పైగా ఆమె ఎంతో సామాన్యంగా అలా నడుస్తూ కనిపించింది. రంజాన్ టైం లో చార్మినార్ దగ్గర నైట్ షాపింగ్ బాగుంటాది. అది తెలిసి చాలామంది ఈ షాపింగ్ కి వెళ్తారు. కానీ మొన్ననే అమరికాలో నాటు నాటు అంటూ తాను డాన్స్ చేసిన పాటకి ఆస్కార్ అవార్డు వచ్చిన హీరో భార్య ఇలా ఇంత సామాన్యంగా ఆ షాపింగ్ ని ఎంజాయ్ చేస్తుంది అంటే.. ఎంత సింపుల్ గా ఉండే మనస్తత్వం లక్ష్మి ప్రణతిది అని నెటిజనులు వాపోతున్నారు. లక్ష్మి ప్రణతి చార్మినార్ నైట్ బజార్ లో షాపింగ్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..