Home Cinema Jr.NTR : లక్ష్మీప్రణతిని చంపేస్తానని ఎన్టీఆర్ ఎలాంటి పరిస్థితుల్లో వార్ణింగ్ ఇచ్చాడో తెలుసా?

Jr.NTR : లక్ష్మీప్రణతిని చంపేస్తానని ఎన్టీఆర్ ఎలాంటి పరిస్థితుల్లో వార్ణింగ్ ఇచ్చాడో తెలుసా?

Jr.NTR: నందమూరి కుటుంబం నుంచి సీనియర్ ఎన్టీఆర్ ని మరువనీయకుండా మన ముందుకు వచ్చి.. అందరి అభిమానాన్ని పొందుతున్న జూనియర్ ఎన్టీఆర్ ( Jr.NTR warned his wife Lakshmi Pranathi ) గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. జూనియర్ ఎన్టీఆర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అడుగు పెట్టినప్పుడు.. పొట్టోడు ఇలా అన్నాడేంటి? తాత పేరు తప్ప ఇంకేమి తెచ్చుకోలేకపోయాడు అని కొందరు అనుకునేవారు. కానీ అందరి అంచనాలకు బిన్నంగా.. ఒక లక్ష్య సాధన చేసే వాడిలా చేసుకుంటూ.. అంచలంచలుగా తాత పేరుని నిలబెట్టేలా, నందమూరి వంశం గర్వపడేలా ఈరోజు అంతర్జాతీయ లెవెల్ లో ఆస్కార్ అవార్డు పొందిన పాటలో నాటు నాటు అంటూ డాన్స్ వేస్తూ.. తెలుగు వాడి ఖ్యాతిని కూడా పెంచిన హీరోగా పేరు పొందాడు. అదే మనిషి జాతకం, అదృష్టం, శ్రమ, ఫలితం ఇవన్నీ..

See also  Amala: ట‌బుతో ఎఫైర్ పెట్టుకుని అమలకు అన్యాయం చేసిన నాగార్జున.. నమ్మలేని నిజాలు చెబుతూ బాధపడ్డ అమల..

jr-ntr-warned-his-wife-lakshmi-pranathi

జూనియర్ ఎన్టీఆర్ సినిమా రంగంలో అడుగు పెట్టిన కొత్తల్లో.. నందమూరి కుటుంబం నుంచి అంత సపోర్ట్ దొరకలేదు అని అంటారు. కానీ ఈరోజు ఆ వంశానికి గొప్ప పేరు తెచ్చిన హీరో అయ్యాడు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ప్రొఫిషనల్ గానే కాకుండా, పర్సనల్ గా చూసినా కూడా మంచి క్రమశిక్షణ, జాలి గుణం ఉన్న మనిషిలా కనిపిస్తాడు. తన చుట్టూ ఉన్నవారితో మంచి రిలేషన్ ని మెయింటైన్ చేసే వ్యక్తి. అన్నిటికంటే కష్టం తెలిసిన వ్యక్తి అందుకే ఇంత స్థాయికి వచ్చాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ పర్సనల్ లైఫ్ ని చూస్తే.. నార్నే శ్రీనివాసరావు కూతురు లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకుని ఎంతో ఆనందకరమైన, ఉన్నతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. బంగారం లాంటి ఇద్దరు మగపిల్లలు. అందులో స్పెషల్ ఏమిటంటే ఇద్దరి పేర్లలో చివర రామ్ అని నామకరణం చేసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్.

See also  Nayanthara : నయనతార హీరోయిన్ గా మాత్రమే కాకుండా.. ఎం చేసి ఇన్ని వందలకోట్లు సంపాదించిందో తెలిస్తే..

jr-ntr-warned-his-wife-lakshmi-pranathi

జూనియర్ ఎన్టీఆర్ పెద్ద కొడుకు పేరు అభయ్ రామ్ చిన్న కొడుకు భార్గవ్ రామ్. జూనియర్ ఎన్టీఆర్ ( Jr.NTR warned his wife Lakshmi Pranathi )  భార్య లక్ష్మి ప్రణతి కూడా ఎంతో అనుకువతో నందమూరి వంశానికి తగ్గ ఇల్లాలిగా అన్నిటిని చక్కదిద్దుకుంటాది. అలాగే ఎన్టీఆర్ కి చాలా సపోర్ట్ గా కూడా ఉంటాది. లక్ష్మిప్రణతికి చాల మంచి పేరు ఉంది. అలాంటి మంచి భార్యని పట్టుకుని జూనియర్ ఎన్టీఆర్ చంపేస్తాను అన్నాడట. ఇంతకీ ఎన్టీఆర్ ఎందుకు అంత మాట అన్నాడు అని ఆశ్చర్యంగా ఉంది కదా, అసలు సంగతి ఏమిటంటే.. జూనియర్ ఎన్టీఆర్ రభస సినిమా షూటింగ్ టైం లో లక్ష్మి ప్రణతి ప్రగ్నెంట్. షూటింగ్ కోసం ఎన్టీఆర్ స్విర్జర్లాండ్ వెళ్ళాడు. అక్కడ నుంచి భార్య ఎలా ఉందొ అడుగుదామని ఫోన్ చేసాడంట. మీరు రాకముందే నాకు డెలివెరీ అయ్యేలా ఉంది అని లక్ష్మిప్రణతి ఎన్టీఆర్ తో అన్నాదంట.

See also  Allu Arjun - Klin Kaara : కోడలు క్లిం కార కోసం అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్!

jr-ntr-warned-his-wife-lakshmi-pranathi

అది విన్న ఎన్టీఆర్.. నేను రాకుండా నువ్వు బిడ్డను కంటే చంపేస్తా, నేను వచ్చే వరకు ఆగు అంటూ ప్రేమగా భార్యని బెదిరించాడట. దేవుడు ఎన్టీఆర్ ప్రేమని అర్ధం చేసుకున్నాడు, తాను స్విడ్జెర్ల్యాండ్ నుంచి ఇంటికి వచ్చిన కొంచెం సేపటికే, భార్య హాస్పిటల్ కి వెళ్లిందని తెలియగానే ఎన్టీఆర్ వెంటనే హాస్పిటల్ కి వెళ్ళాడట. అక్కడకు వెళ్లివెళ్ళగానే మీకు కొడుకు పుట్టాడని డాక్టర్స్ శుభవార్త చెప్పారట. దానితో జూనియర్ ఎన్టీఆర్ ఆనందానికి అవధులు లేవంట..