Home Cinema Jr NTR : లక్ష్మీప్రణతి విషయంలో కోపంతో ఆ దర్శకుడిపై ఎన్టీఆర్..

Jr NTR : లక్ష్మీప్రణతి విషయంలో కోపంతో ఆ దర్శకుడిపై ఎన్టీఆర్..

jr-ntr-got-angry-with-that-director-for-his-wife-lakshmi-pranathi

Jr NTR : పూర్వం సినిమా వాళ్లకి, ఇప్పటి సినిమా వాళ్లకి చాలా తేడా ఉంది. కాలంలో మార్పులు వచ్చినట్టే వీళ్ళలో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఇంతకుముందు సినీ నటీనటులు వాళ్ళ వయసును గాని, వాళ్ళ కుటుంబ ( Jr NTR got angry with the Director ) వివరాలను గాని, వాళ్లకు పెళ్లయినట్టుగానీ, పిల్లలు ఉన్నట్టుగానీ పెద్దగా బయట పెట్టుకునే వారు కాదు. కానీ ఇప్పుడు హీరో, హీరోయిన్స్ అలా కాదు. వాళ్ళ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని కూడా ఓపెన్ గా అభిమానులతో సోషల్ మీడియా ద్వారా ప్రతిదీ పంచుకుంటున్నారు. ఒకప్పటి స్టార్ హీరోల భార్యని, పిల్లల్ని చూడాలంటే అది ఎప్పుడో వాళ్ళు చాలా సంవత్సరాల తర్వాత ఎక్కడో ఎప్పుడో కనిపించేవారు.

Jr-Ntr-wife-Lakhmi-Pranathi-and-children

ఇప్పుడు మాత్రం హీరోలు, హీరోయిన్స్ కూడా తమ భార్యలతో, భర్తలతో, పిల్లలతో.. ఆనందంగా ఒక పండుగ చేసుకున్న, ఒక వేడుక జరిగిన, ఏదైనా కూడా సోషల్ మీడియాలో పెట్టి అభిమానులతో పంచుకుంటున్నారు. అలాగే ( Jr NTR got angry with the Director ) ఇప్పటి హీరోల భార్యలు కూడా హీరోయిన్స్ కి ఏమి తీసుపోవడం లేదు. స్టార్ హీరోల భార్యలు తమ పర్సనాలిటీలను చాలా నీటుగా మెయింటైన్ చేసుకొని, అందచందాలతో.. సాంప్రదాయమైన దుస్తుల్లో ఒకవైపు, మరోవైపు ఫ్యాషన్ ప్రపంచంతో కూడా పోటీపడుతూ ఎంతో చక్కగా ఉంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత ఒకప్పుడు స్టార్ హీరోయినే. పెళ్లి తర్వాత సినిమాల్లో నటించడం మానేసింది.

See also  Tamannaah: ఆ స్టార్ హీరోయిన్ బయోపిక్ నటించడానికి అంగీరించిన తమన్నా కానీ అలాంటి విషయాలన్నీ చేయాలట...

Jr-Ntr-wife-Lakhmi-Pranathi-prashanth-neel

కానీ ఇప్పటికీ ఆమె వయసు ఎక్కడ కనిపించదు. ఆమె అంత బాగా మెయింటైన్ చేస్తుంది. అలాగే అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి, ఇంకా అనేక హీరోల భార్యలు.. వీళ్ళందరూ కూడా హీరోయిన్స్ కి తీసిపోకుండా ఉంటారు. సాధారణంగా హీరోల భార్యలు సినిమాల్లో నటించరు. అంతకుముందు నటించే తీరులో ఉన్నా కూడా పెళ్లి తర్వాతనే వదిలేస్తారు. మహేష్ బాబు భార్య, రాజశేఖర్ భార్య జీవిత, అలాగే( Jr NTR got angry with the Director )  శ్రీకాంత్ భార్య ఊహ ఇలా ఎందరో సినిమాల్లో పెళ్ళికి ముందు నటించినా కూడా.. పెళ్లి తర్వాత సినిమాలను వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే అసలు సినిమాతో పరిచయం లేని వాళ్లను కూడా.. స్టార్ హీరోల భార్యలను సినిమాలో నటించొచ్చుగా అని ఎంతోమంది అడుగుతున్నారు.

See also  Samantha: శాకుంతలం హిట్ కొట్టడమే లక్ష్యంగా ఎంతకైనా దిగజారిపోతానంటున్న సమంత.

Jr-Ntr-wife-Lakhmi-Pranathi-angry-on-director

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఇటీవల ప్రశాంత్ నీల్ ఫ్యామిలీతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళాడంట. అక్కడ జూనియర్ ఎన్టీఆర్ వైఫ్ తో మాట్లాడుతూ.. మీరు ఎన్టీఆర్ సినిమాలో గెస్ట్ చేయొచ్చు కదా అని అడిగాడంట. దానికి లక్ష్మీ ప్రణతి నాకు సినిమాలంటే పెద్దగా నచ్చవు, నటన అసలు రాదు.. నేను చేయను అన్నదంట. మీరేమీ నటించకండి.. జస్ట్ గెస్ట్ గా ఎన్టీఆర్ పక్కన నిలబడండి అని అడిగాడంట. దాంతో ఎన్టీఆర్ ఆమెకు సినిమాలు అంటే ఇంటరెస్ట్ ఉండదు. అసలు సినిమాలే పెద్దగా చూడదు. ఇంకా సినిమాలో ఏం నటిస్తుంది? ఆవిడకి ఇంట్రెస్ట్ లేదు వదిలేయండి అని కొంచెం సీరియస్ గానే చెప్పాడంట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. ఏదేమైనా లక్ష్మీ ప్రణతి అయితే సినిమాల వైపు ఎప్పుడూ మొగ్గు చూపిస్తున్నట్టు కనిపించలేదు.. ఆమె రాదు కూడా అని అభిమానులు అంటున్నారు.