Home Cinema Janhvi Kapoor: ఆ కుర్ర హీరోతో చేయాల్సినంత చేసేసింది జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఇంకేముంది జాన్వీ.?

Janhvi Kapoor: ఆ కుర్ర హీరోతో చేయాల్సినంత చేసేసింది జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఇంకేముంది జాన్వీ.?

Janhvi Kapoors : అతిలోక సుందరి గా పేరు తెచ్చుకున్న దివంగత తార శ్రీదేవి గురించి తెలుగు ప్రేక్షకులకు గాక యావత్ ప్రపంచానికి తెలిసిన నటి.. ఇక ఆమె అనంతరం ఆమె వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఆమె పెద్ద కూతురు జాన్వీ కపూర్. ధడక్ అనే చిత్రంతో బాలీవుడ్ ఇండస్ట్రీ రంగంలోకి అడుగు పెట్టి తను నటించిన తొలి చిత్రం తోనే మంచి విజయాన్ని కైవసం చేసుకుంది జాన్వీ కపూర్. ఆ తర్వాత వరుస చిత్రాలలో అవకాశాలు రావడం బాలీవుడ్ లో పలు హిట్ చిత్రాల లో నటించడం తో తక్కువ సమయం లోనే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ల జాబితాలోకి తనూ వెళ్ళిపోయింది.

janhvi-kapoors-hot-photoshoot-for-latest-movie-goes-viral

చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన దేవర అనే చిత్రంలో నటిస్తున్న జాన్వి కపూర్ ఇన్ని రోజులు టాలీవుడ్ లో అడుగు పెట్టకుండా ఉంది ఎందుకంటే? తన తల్లి కోరిక మేరకు టాలీవుడ్ లో అడుగు పెడితే కచ్చితంగా ఎన్టీఆర్ సినిమా తోనే హీరోగా చేయాలని తన తల్లికి కోరికను నిజం చేస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలో ఇన్నేళ్లకు అడుగు పెడుతుంది. ఇప్పట వరకు దాదాపు సగం షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇటీవలే జాన్వి కపూర్ పోస్టర్ ను కూడా విడుదల చేయగా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మనందరికీ తెలుసు నిత్యం ఘాటైన హాట్ ఫోటో షూట్స్ తో జాన్వీ సోషల్ మీడియాలో తెగ ఆక్టివ్ గా ఉంటుంది. అయితే తాజాగా ఎప్పటిలాగే తను ఫోటోలు నెట్టింట షేర్ చేసుకున్నా ఈ అమ్మడు అవి వైరల్ అవ్వడమే కాకుండా పలు అనుమానాలకు కూడా దారితీస్తున్నాయి.

See also  Surekha Vani : ఛి ఛి.. పవన్ కళ్యాణ్ నాగార్జున పై సంచలన వ్యాఖ్యలు చేసిన సురేఖవాణి!

janhvi-kapoors-hot-photoshoot-for-latest-movie-goes-viral

ఇక ప్రస్తుతం మన టాపిక్ విషయానికి వెళితే.. అసలు జాన్వీ కపూర్ (Janhvi Kapoors) ఇటీవలే ఓ హిందీ నటుడైన వరుణ్ ధావన్ తో బావల్ చిత్రంలో నటించింది. ఇక ఈ చిత్రానికి నితీష్ తివారి డైరెక్టర్ గా వ్యవహరించగా సాజిద్ నడియావాలా ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. ఇక ఈ చిత్రం డైరెక్ట్ గా ధియేటర్లలో విడుదలకుండా ప్రముఖ ఓటీపీ ప్లాట్ఫారంలో విడుదలకు సిద్ధమయ్యింది. ప్రముఖ ఓటేటి ప్లాట్ఫారం సంస్థ అమెజాన్ లో ఈ నెల అనగా జులై 21వ తారీకు అనగా రేపు విడుదల విడుదల చేయడానికి సిద్ధమయింది. అయితే దీనికి సంబంధించి చిత్ర యూనిట్ ఓ ప్రకటన చేయాల్సి ఉండగా అందుకోసం వీళ్లిద్దరు కలిసి హాట్ గా ఫోటోషూట్స్ చేస్తూ ఫోజులివ్వ సాగారు.

See also  Ayesha Takia: ప్రేమించినోడి కోసం తన సినీ జీవితాన్ని నాశనం చేసుకున్న నాగార్జున హీరోయిన్..

janhvi-kapoors-hot-photoshoot-for-latest-movie-goes-viral

దాంతో ఒక్క సారిగా నెట్టింట వైరల్ అయిన ఈ ఫోటోలు చాలా మంది నెటిజన్ల దృష్టికి వెళ్లడమే కాకుండా జాన్వీ కపూర్ అభిమానులు సైతం మరీ అంత ఘటైన ఫోటో షూట్స్ చేయడం అవసరమా? దాని కోసం ఇంత క్లోజ్ నేస్ అవసరమా అంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఎవరు ఏమన్నా ఎన్ననుకున్నా ఏదైనా జరగాల్సిన నష్టం అప్పుడే జరిగిపోయింది. ఇప్పటికే నెట్టింట వీళ్లిద్దరి ఫోటోలు హాట్ టాపిక్ గా చలామణి అవుతున్నాయి అందుకు కారణం చేత రకరకాల కామెంట్లు వైరల్ అవుతున్నాయి.