Home Cinema Janhvi Kapoor : జాన్వి కపూర్ తన ఫస్ట్ లవర్ తో అలాంటి స్థితిలో ఇంట్లో...

Janhvi Kapoor : జాన్వి కపూర్ తన ఫస్ట్ లవర్ తో అలాంటి స్థితిలో ఇంట్లో ఎవరికి దొరికిపోయిందో తెలుసా?

janhvi-kapoor-revealed-her-first-love-and-her-break-up

Janhvi Kapoor : అతిలోక సుందరి దివంగత శ్రీదేవి అంటే సినీ అభిమానులందరికీ ఎంత ప్రాణప్రదమైన ఇష్టమో కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు. శ్రీదేవితో కలిసి నటించిన నటీనటులందరూ కూడా ఆమెను ఇప్పటికీ, ఎప్పటికీ కూడా మరిచిపోయే పరిస్థితి లేదు. అందానికి అందం.. నటనకి నటనలుతో ఆమె ఆడియన్స్ ని ( Janhvi Kapoor revealed her first love ) అలా ఆకట్టి పెట్టుకుంది. శ్రీదేవి జీవితంలో కెరీర్ పరంగా గ్రాండ్ సక్సెస్ సాధించిన హీరోయిన్ కానీ.. పర్సనల్ లైఫ్ లో ఆమె ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. కేవలం ఇవన్నీ ఆమెకు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల, చేయకూడని కొన్ని పనులు చేయడం వల్ల.. లైఫ్ లో దొరికిపోయిందని అందరూ అనుకుంటారు.

janhvi-kapoor-revealed-her-first-love-and-her-break-up

అయినా భగవంతుడు అనేవాడు అందరికీ అన్ని ఇవ్వడు. కొన్ని ఉన్న వాళ్ళ దగ్గర కొన్ని లేకుండా చేస్తాడు. కొన్ని లేవని అనుకునే వాళ్ళకి ఎందరుకోలేనివి వీళ్లకు ఇస్తాడు. ఇదే భగవంతుడి లీల అని అందరూ మన పెద్దలు అంటూ ఉంటారు. శ్రీదేవి జీవితంలో కూడా అంతే. ఆమె జీవితంలో ఎన్నో ఇచ్చి కొన్నిటిని సంపూర్ణంగా, సరిగ్గా ( Janhvi Kapoor revealed her first love ) ఇవ్వకపోయినప్పటికీ ఆమెకు బంగారం లాంటి పిల్లలు మాత్రం పుట్టారని అందరూ అంటారు. ఆమెకు తన పిల్లలంటే ప్రాణం అందరికీ తెలుసు. శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుంది.

See also  Samantha: విడాకులు తిసుకున్న సమంత అలాంటి కుర్ర హీరోలపై మోజు పడుతోందట.. అసలు కథ ఇదేనట..

janhvi-kapoor-revealed-her-first-love-and-her-break-up

బాలీవుడ్ లో తన మొదటి సినిమా హిట్టా పట్టా అనేది పక్కన పెడితే.. మంచి పేరు తెచ్చుకుంది జాన్వి కపూర్. ఆ తర్వాత నుంచి ఆమెకు వరసగా సినిమా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.. చేస్తూనే ఉంది. కానీ ఏది సూపర్ డూపర్ హిట్ అనేది ( Janhvi Kapoor revealed her first love ) ఇంతవరకు తగలలేదు. ఇప్పుడు దేవర సినిమా మీద అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాలశివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పై అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో జాహ్నవి కపూర్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి మొదటిసారిగా హీరోయిన్గా అడుగుపెడుతుంది.

See also  K Vishwanath: కళాతపశ్వి కె. విశ్వనాధ్ దర్శకత్వంలో కొన్ని కోట్లు సంపాదించిపెట్టిన సినిమాల పేర్లు మీకు తెలుసా?

ఇటీవల జాహ్నవి కపూర్ ఒక టాక్ షో లో తన ఫస్ట్ లవ్ గురించి చెప్పుకొచ్చింది. తను ఒకరిని లవ్ చేసిందని.. ఆ లవర్ తో కలిసి ప్రతిరోజు మాట్లాడుకునేదాన్ని, ఇంట్లో ఎవరికీ చెప్పకుండా లవర్ ని కలవడానికి వెళ్లేదానని చెప్పుకొచ్చింది. పైగా లవ్ లో ఉండగా జాహ్నవి కపూర్ చాలా అబద్దాలు ఆడేదంట. అతనితో కూడా అబద్ధాలు చెప్పేదంట. ఇంట్లో కూడా అబద్ధాలు చెప్పేది అంట. తల్లిదండ్రులు మాత్రం తనకి ఎట్టి పరిస్థితుల్లో బాయ్ ఫ్రెండ్ ఉండకూడదని ముందే రూల్ పెట్టారంట. అందుకే పేరెంట్స్ కి చెప్పకుండా ఇంట్లో అబద్దాలు చెబుతూ బయటికి వెళ్లి అతనిని కలిసేది అంట. కొన్ని రోజులకు వాళ్ళిద్దరికీ మనస్పర్ధలు వచ్చి బ్రేకప్ అయిపోయారంట. అప్పుడు తన తల్లిదండ్రులు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చే వాళ్ళకి నచ్చని పని చేయకూడదని డిసైడ్ అయ్యిందంట. అలా జాహ్నవి కపూర్ ఒక్క కారణంగా తల్లిదండ్రులు చెప్పిన మాటకి దొరికిపోయి.. ఎవరిని లవ్ చేయకుండా అలా ఉండిపోయింది అంట!