Home Cinema Janhvi Kapoor : అల్లు అర్జున్ ని కాదని ఆ హీరోతో దానికి రెడీ అంటున్న...

Janhvi Kapoor : అల్లు అర్జున్ ని కాదని ఆ హీరోతో దానికి రెడీ అంటున్న జాన్వీ కపూర్..

janhvi-kapoor-rejected-allu-arjun-movie-for-an-item-song-and-accepted-ram-charan-movie

Janhvi Kapoor : జాన్వి కపూర్ ఇంతవరకు తెలుగు సినిమాల్లో నటించకపోయినప్పటికీ.. ఆమె అంటే తెలుగు సినీ అభిమానులందరికీ ఎంతో ఇష్టం. దానికి కారణం దివంగత శ్రీదేవి అంటే తెలుగు వారికి ప్రాణం. ఆమె కూతురు తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగు పెట్టాలని ఎప్పటినుంచో అందరూ ఎదురు చూస్తున్న ( Janhvi Kapoor and Allu Arjun ) విషయం తెలిసిందే. అందుకే జాన్వి కపూర్ కి మొదటి సినిమానే ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి సంచలనం క్రియేట్ చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవరా సినిమాలో అవకాశం దొరకడం అంటే.. నిజంగా ఆమె శ్రీదేవి కూతురు కాబట్టే అంత అదృష్టం ఒక్కసారిగా పట్టిందని అందరూ అనుకుంటున్నారు.

Jahnvi-Kapoor-rejected-Allu-Arjun-item-song

అయితే జాన్వి కపూర్ తెలుగులో దేవర సినిమాలో ఆమె పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఆమె ఎంతవరకు సక్సెస్ అవుతుంది అని అనుమానమే ఎవరికీ లేదు. కచ్చితంగా ఆమె సక్సెస్ అవుతుందని, ఆమెకు మంచి నేమ్, ఫేమ్ వస్తుందని.. తెలుగువారు ( Janhvi Kapoor and Allu Arjun ) ఆమెకి ఎప్పుడూ మంచి ఆదరణ ఇస్తారని సినీ వర్గాల అంచనా. అందుకే ఆమె మొదటి సినిమా రిలీజ్ కాకముందే ఎన్నో సినిమాల ఆఫర్స్ ఆమె ఇంటి తలుపుని తట్టాయి. అయితే కంగారుపడి ఏ సినిమాకి ఇంతవరకు జాన్వి కపూర్ ఓకే చెప్పలేదు. చాలా ఆచితూచి అడుగులు వేస్తుంది.

See also  Nandamuri Balakrishna - Taraka Ratna: బాలయ్య, తారకరత్న ల గురించి వెలుగులోకి వచ్చిన షాకింగ్ న్యూస్...

Jahnvi-Kapoor-devara-movie

అయితే పుష్ప 2 సినిమాలో జాహ్నవి కపూర్ ని ఐటెం సాంగ్ కోసం తీసుకోవాలని సుకుమార్ ఆలోచించిన విషయం చాలా సార్లు వార్తలు వచ్చాయి. ఆ విషయం గురించే సుకుమార్ బోనీకపూర్ దగ్గరికి వెళ్లి అడిగితే.. అతను ససేమిరా నో అన్నాడని.. జాన్వీ కపూర్ ఐటెం సాంగ్స్ చేయదని చెప్పాడని వార్తలు వచ్చాయి. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ( Janhvi Kapoor and Allu Arjun ) సరసన ఐటమ్ సాంగ్ లో సమంత నటించి.. ఎంత పాపులర్ అయిందో.. ఆ పాట ఆ సినిమాకి ఎంత ప్లస్ అయింది అనేది మనందరికీ తెలిసిందే. అయితే జాన్వికపూర్ తో పుష్ప 2 లో అలా సూపర్ సాంగ్ పెట్టాలని ఐటెం సాంగ్ కోసం సుకుమార్ ఆలోచన ఆచరణలోకి రాలేదు.

See also  Vaishnavi Chaithanya : వైష్ణవి చైతన్య.. పబ్లిక్ లో అందరి ముందు బట్టలు విప్పి అలా..

Jahnvi-Kapoor-Ram-Charan

అయితే ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో జాహ్నవి కపూర్ గురించి ఒక వార్త హల్చల్ చేస్తుంది. అదేంటంటే.. జాన్వీ కపూర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి పొజిషన్లో ఉన్న రామ్ చరణ్ సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించిబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజెర్ సినిమాలో జాన్వీ కపూర్ రాంచరణ్ తో ఐటెం సాంగ్ లో మెరగిపోతుందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజమందో తెలియదు గానీ.. ఒకవేళ ఇదే నిజమైతే.. అల్లు అర్జున్ అభిమానులు జాహ్నవి కపూర్ పై బోనీ కపూర్ పై విపరీతమైన కోపంలో ఉన్నారు. పుష్ప 2 కి నో చెప్పిన జాన్వి కపూర్.. రాంచరణ్ తో గేమ్ చేంజర్ కి ఎలా ఓకే చెప్పింది అంటూ ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు.