Home Cinema Janhvi Kapoor: జాన్వీ కట్టుకున్న ఈ చీర రేటెంతో తెలిస్తే కళ్ళు తేలేస్తారు. ఎందుకంటే..

Janhvi Kapoor: జాన్వీ కట్టుకున్న ఈ చీర రేటెంతో తెలిస్తే కళ్ళు తేలేస్తారు. ఎందుకంటే..

Janhvi Kapoor Saree: అలనాటి దివంగత తార శ్రీదేవి కూతురు జాన్వి కపూర్.. బాలీవుడ్ లో తనదైన శైలిలో పలు చిత్రాలను నటించే తొలిసారిగా టాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతోంది. తన తల్లి కోరిక మేరకు తను ఎలాగో సీనియర్ ఎన్టీఆర్ తో పలు చిత్రాలను నటించిందో అలాగే తన కూతురు జాన్వి జూనియర్ ఎన్టీఆర్ తో కూడా సినిమాలలో నటించాలని కోరుకునేదట.. ఇక తన తల్లి కోరిక మేరకు అనుకున్నట్లుగానే జాన్వి కపూర్ కి అవకాశం రానే వచ్చింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నటువంటి చిత్రం దేవరలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

janhvi-kapoor-latest-photos-in-pink-saree-price

ఇక ఈ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్నది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ యొక్క ఫస్ట్ లుక్ విడుదలై ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇక జాన్వికి తెలుగులో మొదటి చిత్రం ఇదే మరియు తన చేతిలో ఉన్న ఒకే ఒక్క తెలుగు చిత్రం కూడా ఇదే. అయితే బాలీవుడ్ చిత్రాలతో తను నిత్యం బిజీ బిజీగా ఉన్నప్పటికీ తన సోషల్ మీడియాను మాత్రం అస్సలు వదిలి పెట్టదు. నిత్యం ఘాటైన హాట్ హాట్ ఫోటోలతో ఫుల్ ఆక్టివ్ గా అటు తన ఫాలోవర్స్ నే కాక ఇటు నెటిజన్స్ కు సైతం సెగలు పుట్టిస్తూ రచ్చ లేపుతుంటుంది ఈ బాలీవుడ్ బ్యూటీ. ఇక ఈమె గురించి చెప్పాలంటే ధడక్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ప్రస్తుతం బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్నారు.

See also  Director Atlee: స్టార్ డైరెక్టర్ అట్లీ అమ్మాయిలతో అలా ప్రవర్తిస్తుందంటూ సంచలనమైన కామెంట్స్ చేసిన సిరి.

janhvi-kapoor-latest-photos-in-pink-saree-price

ఆమె నటించిన తొలి చిత్రం సూపర్ హిట్ గా కైవసం చేసుకోవడంతో ఆ తర్వాత వరుసగా ఆమెకు ఇండస్ట్రీలో సినిమాలు క్యూ కట్టాయి. అలా ఇప్పటి వరకు బాలీవుడ్ లో బిజీ బిజీగా ఉన్న ఈ అమ్మడు ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో మొట్ట మొదటి సారిగా సౌత్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర చిత్రంలో జాన్వి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన పోస్టర్ ఎంతగానో అందరినీ ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫొటోస్ ను షేర్ చేసే ఈ భామ ఇటీవలే లేటెస్ట్ గా ఫోటోషూట్ తో సోషల్ మీడియాలో వాళ్ళ ఫోటోలు షేర్ చేయగా అవి క్షణాల్లో వైరల్ అయ్యాయి.

See also  Rekha: ఇరవై ఏళ్ల క్రితం ఒక్క చిత్రంతో ఇండస్ట్రీ ని ఊపేసింది. కానీ ఆ తర్వాత

janhvi-kapoor-latest-photos-in-pink-saree-price

మరి ఆమె షేర్ చేసిన ఆ ఫోటోలు ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం.. లేబుల్ అనవిలా నుంచి బ్లెస్సింగ్ నార చీరను ధరించి ఫొటోస్ షూట్ తో ఆ ఫోటోలు నెట్టింట షేర్ చేసింది. కాగా ఒక్క సారిగా ఆ ఫోటోలు అందరినీ ఆకట్టుకోగా ఆ చీర యొక్క ధర ఎంత అంటూ ప్రతి ఒక్కరూ చర్చించసాగారు. ఆమె ధరించిన ఆ గులాల్ జరీ బోర్డర్ లెనిన్ చీర ధర 24,500 అని తెలుస్తుంది. ఎంతో చూడచక్కగా చాలా ముద్దుగా ఈ ఫోటోలతో ఆకట్టుకుంది. జుట్టుకు పింకు గులాబీ పువ్వులతో అలంకరించుకొని జాన్వి (Janhvi Kapoor Saree) ఈ ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా ఫుల్ గా వైరల్ అవుతూ సోషల్ మీడియా అంతటా తిరుగుతా ఉన్నాయి..