Home Cinema Janhvi Kapoor : జాన్వీ కపూర్ మెగా ఫ్యామిలీ మీద కన్నేయడమే కాకుండా ఎంత పని...

Janhvi Kapoor : జాన్వీ కపూర్ మెగా ఫ్యామిలీ మీద కన్నేయడమే కాకుండా ఎంత పని చేసిందంటే..

Janhvi Kapoor : శ్రీదేవి కూతురిగా మొదట బాలీవుడ్ ఎంట్రీ ఇచిన జాన్వీ కపూర్ ఎటువంటి నెగటివ్ టాక్స్ లేకుండా మంచి హీరోయిన్ గా సక్సెస్ అయ్యింది. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా అడుగుపెట్టింది. జూనియర్ ఎన్టీఆర్ సరసన కొరటాల దర్శకతంలో రూపొందుతున్న ఎన్టీఆర్ 30 సినిమాలో నటిస్తుంది. టాలీవుడ్ లో అడుగు పెడుతూనే నందమూరి వంశంలో హీరోతో ఎంట్రీ ఇస్తుంది. ( Janhvi Kapoor is doing her second film in Tollywood with Ram Charan )  ఈ సినిమా పై తెలుగు సినీ అభిమానులందరికీ.. ముఖ్యంగా నందమూరి అభిమానులతో పాటు.. శ్రీదేవి అభిమానులకు భారీ అంచనాలు ఉండటమే కాకూండా.. ఈ సినిమా ఎప్పుడు వస్తాదా అని ఎదురుచూస్తున్నారు కూడా..

See also  Neha Shetty: దాచుకున్న ఎద అందాలు డార్క్ మోడ్ లో ధార బొస్తున్న డీజే టిల్లు హీరోయిన్

janhvi-kapoor-is-doing-her-second-film-in-tollywood-with-ram-charan

జాన్వీ కపూర్ ఇంతవరకు బాలీవుడ్ లోనే నటిస్తుంటే.. శ్రీదేవి కూతురికి తెలుగు వాళ్ళ మీద అంత మక్కువ లేనట్టుంది.. బాలీవుడ్ అంటే రేంజ్ ఎక్కువ కాబట్టి అక్కడే తన కెరియర్ చూసుకుంటుంది అని కొందరు అనుకునేవారు. కానీ కొంచెం టైం తీసుకుని సరైన సమయంలో సరిగ్గా టాలీవుడ్ లో జాన్వీ కపూర్ అడుగుపెట్టింది. అడుగు పెట్టడమే ( Janhvi Kapoor is doing her second film in Tollywood with Ram Charan ) మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇటీవల ఎన్టీఆర్ 30 సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం గ్రాండ్ గా జరిగింది. అందులో జాన్వీ ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. చక్కటి చీర కట్టుకుని.. డీసెంట్ అండ్ బ్యూటిఫుల్ లుక్ తో ఒక్కసారి శ్రీదేవిని గుర్తు తెచ్చింది.

See also  Rakul Preet Singh: సినిమాలలో అవకాశాలు లేక చివరకి ఇంత పనికి దిగజారిన రకుల్ ప్రీత్..

janhvi-kapoor-is-doing-her-second-film-in-tollywood-with-ram-charan

జాన్వీ కపూర్ టాలీవుడ్ లో చేస్తున్న ఎన్టీఆర్ 30 సినిమా పాన్ ఇండియా సినిమా కావడం ఒక స్పెషల్. ఈ సినిమాకి జాన్వీ కపూర్ స్టార్ హీరోయిన్స్ కూడా డిమాండ్ చెయ్యనంతగా 3.5 కోట్లు రెమ్యునిరేషన్ డిమాండ్ చేసిందంట. మొదట కొంచెం అటు ఇటు ఊగినా.. పాన్ ఇండియా చిత్రం అవ్వడం వలన.. ఆల్ ఓవర్ ఇండియాలో క్రేజ్ ఉన్న హీరోయిన్ కూతురు అవ్వడం వలన నిర్మాతలు ఆ రెమ్యునిరేషన్ కి అంగీకరించారట. సాధారణంగా ఎవరైనా కూడా.. కొత్తగా ఒక సినిమా ఇండస్ట్రీ లో అడుగు పెట్టినప్పుడు ఒక సినిమా అయిన తరవాత రిజల్ట్ ని బట్టి తరవత ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ పెడతారు.

See also  Baby Super Hit: మూడు రోజుల నుండి వసూళ్ళ సునామి సృష్టిస్తున్న చిత్రం బేబీ. ఎన్ని కోట్లో తెలుసా.?

janhvi-kapoor-is-doing-her-second-film-in-tollywood-with-ram-charan

కానీ జాన్వీ కపూర్ అదృష్టవంతురాలే కాకుండా మంచి తెలివైనది కూడా. ఒక సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వగానే.. తెలుగు సినిమా రంగంలో స్ట్రాంగ్ ఫ్యామిలీ అయిన మెగా ఫ్యామిలీ మీద కన్నేసింది. ఆస్కార్ హీరోలు ఇద్దరితో వరుసగా నటించాలని ఫిక్స్ అయ్యింది అనుకుంటా. అందుకే రెండవ సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన చేస్తుందట. డైరెక్టర్ బుచ్చిబాబు సన.. రామ్ చరణ్ కాంబినేషన్ లో 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో రాబోతున్న చిత్రంలో జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా తీసుకుంటున్నారట. అయితే రెండవ సినిమా మెగా ఫ్యామిలీ మీద కన్నేయడమే కాకుండా ఏకంగా 5 కోట్లకు రెమ్యూనిరేషన్ పెంచేసిందట..