Home Cinema JR.NTR: జాన్వి కపూర్ కి జూనియర్ ఎన్టిఆర్ అంటే ఎంత ఇష్టమో మరోసారి బయటపడింది.

JR.NTR: జాన్వి కపూర్ కి జూనియర్ ఎన్టిఆర్ అంటే ఎంత ఇష్టమో మరోసారి బయటపడింది.

JR.NTR: రాజమౌళి లాంటి ఓ పెద్ద డైరెక్టర్ బాహుబలి RRR హిట్ల తో, సుకుమార్ డైరెక్షన్లో పుష్ప సినిమా సౌత్ ఇండస్ట్రీ కి టాలీవుడ్ కి చాలా పేరు వచ్చింది. దాంతో బాలీవుడ్ లోని పెద్ద పెద్ద యాక్టర్స్ అందరు కూడా టాలీవుడ్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. అలా జాన్వి కపూర్ కూడా సౌత్ లో ఎంట్రీ కోసం చాలా ప్రయత్నాలు జరిగాయి. ఫస్ట్ ఎన్టీఆర్ జోడి, ఆ తర్వాత మహేష్ బాబు సినిమా అనుకున్నారు దాని తర్వాత విజయ్ దేవరకొండ తో సూపర్ సెట్టు ఇంక అయిపోయింది అన్నారు ఇవేమీ జరగలేదు.
janhvi-kapoor-expresses-her-love-on-ntr-for-second-time

See also  Naga Chaitanya : చైతూ చేసిన పరువు తక్కువపనికి నాగ్ రియాక్షన్ ఏమిటి?

చివరికి ఎన్టీఆర్ తో కొరటాల శివ కాంబినేషన్లో పాన్ ఇండియా సినిమాలో ఆమె హీరోయిన్ గా ఎంపిక అయింది. ఈ ప్రాజెక్టులో నటించేందుకు జాన్వి సంతకం కూడా చేసింది రెమ్యునరేషన్ నాలుగు కోట్లకు ఓకే అయ్యిందట. ఆమెనే ఈ సినిమాల హీరోయిన్ అనేది అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఎందుకంటే జాన్వికి ఇది తొలి పాన్ ఇండియా సినిమా అవుతుంది. ఆ సినిమా కోసం చాలా ఆనందంగా ఉన్నాను అంటూ అంటూ కొన్ని లీకులు విడుదల చేసింది. కుదిరినప్పుడల్లా ఎన్టీఆర్ ని పొగుడుతుంది.

janhvi-kapoor-expresses-her-love-on-ntr-for-second-time

పాన్ ఇండియా సినిమా కనుక కొరటాల లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేశాడు వచ్చే ఏడాది ఏప్రిల్ రిలీజ్ డేట్ అని ఇచ్చేశాడు. ఆచార సినిమా ఫ్లాప్ తో కొరటాల ఆచి తూచి అడుగేస్తున్నాడు. జాన్వి కపూర్ కి బాలీవుడ్ లో కొన్ని అవకాశాలు వచ్చినప్పటికీ ఎన్టీఆర్ సినిమాకి తన మొదటి ప్రేయారికి ఇస్తుందట. రెండేళ్ల క్రితం సౌత్ సినిమా అంటే బాలీవుడ్లో అందరికీ చాలా చిన్న చూపు ఉండేది. కానీ బాలీవుడ్ సినిమా గ్రాఫ్ రోజురోజుకు డౌన్ అవుతుంది మరోపక్క సౌత్ సినిమా గ్రాఫ్ దూసుకుపోతుంది.

See also  Chiranjeevi : పవన్ మహేష్ బాబులను పిలిచి చిరంజీవి ఆ విషయం చెబితే వాళ్ళమేన్నారంటే..

janhvi-kapoor-expresses-her-love-on-ntr-for-second-time

ప్రస్తుతం నేషనల్ లెవెల్ లో తెలుగు సినిమాలకి మంచి క్రేజ్ ఉంది ఆ క్రేజ్ క్యాచ్ చేసుకోవడానికి ఆమె తెలుగు సినిమాతో సౌత్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది. అందులో ఎన్టీఆర్ తో ఫస్ట్ సినిమా చేస్తే ఇక తనకి తిరుగు ఉండదని భావిస్తుంది. ఎన్టీఆర్ తో ఫస్ట్ సినిమా చేయడానికి వచ్చిన ఎన్నో బాలీవుడ్ ఆఫర్లను ఆమె వదులుకుంది. అప్పట్లో శ్రీదేవి-ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే రేంజ్ లో ఉండేది. మరియు వారి వారసుల కాంబినేషన్లో ఇప్పుడు ఎలాంటి సంచనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.. గతంలో కొరటాల ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ ఓ రేంజ్ లో హిట్టు కొట్టడంతో ఈ సినిమాపై మరింత అంచనాలు ఉన్నాయి.