Home Cinema Janhvi Kapoor : ఆ హీరో సినిమాలో ఐటెం సాంగ్ లో జాన్వికపూర్!

Janhvi Kapoor : ఆ హీరో సినిమాలో ఐటెం సాంగ్ లో జాన్వికపూర్!

jahnavi-kapoor-to-do-an-item-song-with-that-hero-in-that-movie

Janhvi Kapoor : సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఐటెం సాంగ్స్ అనేవి ప్రతి సినిమాలో కచ్చితంగా ఉంటున్నాయి. పైగా స్టార్ హీరోల సినిమాల్లో అయితే ఇంకా అసలు తప్పడం లేదు. పూర్వం ఐటెం సాంగ్స్ కోసం స్పెషల్ గా కొంతమంది ( Jahnavi Kapoor to do an item song ) నటీమణులు ఉండేవారు. వాళ్లు మాత్రమే ఆ ఐటెం సాంగ్స్ ని చేసేవాళ్లు. ఇప్పుడు ఐటమ్ సాంగ్ అంటే స్టార్ హీరోయిన్స్ వస్తున్నారు. పైగా ఎంత క్రేజ్ ఉన్న హీరోయిన్ అయితే అంత క్రేజా సాంగ్.. ఎన్ని కోట్లు ఆ సాంగ్ కోసం ఖర్చు పెడితే అంత గ్రేట్.. అలాంటి పరిస్థితుల్లోకి ఐటెం సాంగ్స్ అనేవి వెళ్ళిపోయాయి. ఐటెం సాంగ్స్.. వాటి ప్రాముఖ్యతను అవి అంత తారాస్థాయికి తెచ్చుకున్నాయి.

jahnavi-kapoor-to-do-an-item-song-with-that-hero-in-that-movie

బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఇప్పటివరకు పెద్ద సక్సెస్ ఫుల్ సినిమా అనేది లేకపోయినా కూడా స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్ జాన్వి కపూర్. ఈమె అతిలోకసుందరి శ్రీదేవికి ముద్దుల కూతురు కావడమే ఈమెకు ఉన్న ( Jahnavi Kapoor to do an item song ) మొదటి ప్లస్ పాయింట్. దానితో ఆమె సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయా, ఫెయిల్ అయ్యాయా, డిజాస్టర్ అయ్యాయా అనే పాయింట్ని పక్కనపెట్టి.. జాన్వికపూర్ విలువ మాత్రంజాన్వీ కపూర్ కి ఉంటుంది. అలాగే ఇప్పుడు టాలీవుడ్లో గ్లోబల్ స్టార్ గా పేరుపొందిన స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ సరసన కొరటాల శివ దర్శకత్వంలో.. దేవర సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.

See also  Nayanatara: ఆ స్టార్ హీరో పెద్ద కామ పిచాచి .! మొదటిసారి పచ్చిగా నోరువిప్పిన నయనతార..

jahnavi-kapoor-to-do-an-item-song-with-that-hero-in-that-movie

ఈ సినిమాలో జాన్వి కపూర్ మొట్టమొదటిసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. హీరోయిన్గా అంత పెద్ద స్టార్ సరసన నటించబోతుంది జూనియర్. జూనియర్ ఎన్టీఆర్, జాన్వికపూర్ల జంటని చూడ్డానికి తెలుగు ఆడియన్స్ అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఆ ఆత్రుతని కనిపెట్టాడు కాబట్టే కొరటాల శివ ఇలాంటి ( Jahnavi Kapoor to do an item song ) జంటను ఎన్నుకొని తన సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ చేసుకున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు జాన్వీ కపూర్ పై బాలీవుడ్ లో పెద్ద టాక్ వినిపిస్తుంది. జాన్వి కపూర్ ఐటెం సాంగ్స్ కోసం ఒప్పుకుందని.. బాలీవుడ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకోబోతున్న సినిమాలో జాహ్నవి కపూర్ ఐటమ్ సాంగ్ చేయమని ఆఫర్ చేశారంట. భారీ బడ్జెట్లో రూపొందుతున్న సినిమాలో బడా స్టార్ హీరోలు మల్టీ స్టారర్ సినిమా అవుతుందని అనుకుంటున్నారు.

See also  Kangana Ranaut: ప్రభాస్ గురించి సంచలనమైన విషయం చెప్పిన కంగనా రనౌత్.

jahnavi-kapoor-to-do-an-item-song-with-that-hero-in-that-movie

అలాంటి సినిమాలో జాన్వీ కపూర్ ఐటమ్ సాంగ్ అంటే కచ్చితంగా మంచి పేరు తెచ్చుకుంటుందని అనుకుంటున్నారు. అందుకే ఆమెను అప్రోచ్ చెయ్యి ఐటెం సాంగ్ చేయమని అడిగారంట. దానికి జాన్వీ కపూర్ కూడా ఒప్పుకుని, ఒప్పందాలు కూడా చేస్తుందని అనేక వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ.. తెలుగు సినీ అభిమానులకైతే మాత్రం జాన్వి కపూర్ బాలీవుడ్ లో సంగతి తెలియదు కానీ.. టాలీవుడ్ లో ఆమె స్టార్ హీరోయిన్ అవ్వబోతుందని.. అలాంటిది ఆమె బాలీవుడ్లో ఐటెం సాంగ్ చేయడమేంటని.. ఇప్పటికే జాన్వీ కపూర్ ఎక్స్పోజింగ్ ఎక్కువగా చేస్తుందని, శ్రీదేవి పేరు చెడగొడుతుందని అనుకుంటున్న క్రమంలో ఇప్పుడు చివరికి శ్రీదేవి ముద్దుల కూతురు ఐటెం సాంగ్ చేయడమేంటని కొంతమంది బాధపడుతుంటే.. మరికొందరు ప్రొఫెషన్ అన్న తర్వాత దాన్ని ప్రొఫెషన్ లాగే చూడాలి. ఇలా ఆలోచించకూడదని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు.