Home Cinema Jabardasth : కుర్రాళ్లు ఎగబడి షో చూసేలా అదిరిపోయే నిర్ణయం తీసుకున్న జబ్బర్దస్థ్..

Jabardasth : కుర్రాళ్లు ఎగబడి షో చూసేలా అదిరిపోయే నిర్ణయం తీసుకున్న జబ్బర్దస్థ్..

jabardasth-show-made-a-new-decision-to-attract-youth

Jabardasth : సినిమా ప్రపంచంలో ఎన్నో సినిమాలు వస్తున్నా.. ఎందరో హీరో, హీరోయిన్లు ఎంతమంది ఉన్నా.. దాని పోటీ దానికుంటే.. బుల్లితెర కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ తన పోటీ తాను క్రియేట్ చేసుకుంటుంది. బుల్లితెర తన ఎదుగుదలతో వెండి తెరకి ఒక ప్రోత్సాహంగా తయారైంది. పెద్ద పెద్ద సినిమా వాళ్ళు కూడా ( Jabardasth Show made a new decision ) హీరోలు, హీరోయిన్స్ వాళ్ళ సినిమాల ప్రమోషన్ కోసం బుల్లితెరలో కొన్ని ప్రోగ్రామ్స్ దగ్గరకు వచ్చి వారిని ప్రమోట్ చేసుకునే పరిస్థితి ఈ రోజుల్లో ఏర్పడుతుంది. అంతగా మనుషులను ప్రతి రోజు అట్రాక్ట్ చేసుకుంటూ.. ప్రతిక్షణం వాళ్లతో వాళ్ల మనుషుల్లాగే ఉంటున్నట్టు ఎపిసోడ్స్ ని క్రియేట్ చేసుకుని బుల్లితెర ముందుకు సాగిపోతుంది.

Jabbardasth-show-good-decession-maheswari-judge

అలా బుల్లితెర షోస్ లో జబర్దస్త్ షో ఒకటి. ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న షో ని మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ షోకి ఎంత క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే. ఈ షోలో పనిచేసే కమెడియన్సు ఎంత పాపులర్ ( Jabardasth Show made a new decision ) అయ్యారో.. వాళ్లకు తిరిగి సినిమా అవకాశాలు ఎలా వచ్చాయో కూడా మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఈ షోలో యాంకర్స్ కి విపరీతమైన క్రేజ్ పెరుగుతూ ఉందన్న సంగతి అర్థమవుతుంది. అయితే ఈ షోలో ఇంతకుముందు యాంకర్స్ కొన్ని సంవత్సరాలు పాటు ఒకరితోనే నడిపించేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఎప్పటికప్పుడు మారుస్తూనే ఉన్నారు.

See also  Keerthy Suresh: అక్కినేని హీరోని స్వయంగా ఇలా ప్రపోజ్ చేసిన కీర్తి సురేష్.. కుటుంబాల్లో అలజడి మొదలు..

Jabbardasth-show-good-decession-maheswari

ఇప్పుడు నెలకు ఒక జడ్జిని, రెండు నెలలకు ఒక యాంకర్ ని మార్చే పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు జడ్జి స్థానంలో కుష్బూ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. కుషుబు జడ్జి స్థానంలో తనదైన శైలిలో జడ్జిమెంట్ చేస్తూ అందరిని అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఖుష్బూ స్థానంలో మరొక హీరోయిన్ ని పెట్టారు. ఇక ఆ హీరోయిన్ ని చూసి ( Jabardasth Show made a new decision ) ఇంత కాలానికి కనిపించిందా అని అభిమానులనుకుంటున్నారు.కొత్త జడ్జి ఎవరంటే.. మహేశ్వరి గులాబీ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్క సారిగా స్టార్ హీరోయిన్ అయిపోయిన మహేశ్వరి గురించి మనందరికీ తెలుసు. ఆమె అంటే కుర్రాళ్లకు ఎంత పిచ్చి, క్రేజీ ఉండేదో కూడా అందరికీ తెలుసు. లవ్ స్టోరీస్ సినిమాల్లో ఆమె నటించే తీరు అదరగొట్టిన పెర్ఫార్మెన్స్ ఎన్నో చూసిన వాళ్ళమే.

See also  Puri Jagannath: పూరి జగన్నాథ్ 100, 50 రూపాయల కోసం అలాంటి పనులు చేసాడా.? షాకింగ్ ఫ్యాక్త్స్..

Jabbardasth-show-good-decession

అయితే పలు సినిమాల్లో నటించిన తర్వాత మహేశ్వరి సినిమా రంగానికి దూరంగా వెళ్లిపోయింది. మళ్లీ ఇంత కాలానికి మహేశ్వరుని జబర్దస్త్ ఆమె ఇక మహేశ్వరుని ఇన్నాళ్లకు చూసిన అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు. అప్పటి కుర్రాళ్ళు ఇప్పుడు మళ్లీ కుర్రాళ్ళు అయిపోయి.. ఆమె షోని ఎంతో ఆనందంగా ఆస్వాదించాలని డిసైడ్ అయిపోయారు. ఇక మహేశ్వరుని వెంటనే మార్చకుండా ఎక్కువ కాలం ఆమెనే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నారు. ఇప్పటికీ గులాబీ సినిమాలో మహేశ్వరి నటించిన సాంగ్ ఈ వేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటావో అని పాటని కుర్రాళ్లు ఇప్పటికీ విజిల్స్ రూపంలో పాడుకుంటూనే ఉంటారు. అంత క్రేజ్ ఉన్న హీరోయిన్ అయిన మహేశ్వరి ఇప్పుడు జబర్దస్త్ షోలో ఇంకెంత జబర్దస్త్ గా తన పాపులారిటీని పెంచుకుంటుందో చూడాలి.