Home Cinema Jabardast Contestant: బిగ్ బాస్ గురించి అంతా తెలిసి మరీ అందులోకి అడుగుపెట్టబోతున్న జబర్ధస్త్ కంటెస్టెంట్...

Jabardast Contestant: బిగ్ బాస్ గురించి అంతా తెలిసి మరీ అందులోకి అడుగుపెట్టబోతున్న జబర్ధస్త్ కంటెస్టెంట్ ఎవరో తెలుసా.?

Jabardasth Contestant: బుల్లితెరపై తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఆరాధించే ఏకైక షో జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో.. అందుకే ఈ షో మొదలై ఇన్ని సంవత్సరాలైనా ఇంకా నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే ఏకైక కామెడీ షో ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత చెప్పినా జబర్దస్త్ తక్కువ అవుతుంది. ఎవరికీ తెలియని కంటెస్టెంట్లు సైతం జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకొని ఉన్నత స్థాయికి ఎదిగారు. కానీ ఎప్పుడైతే మరింత రెమ్మనరేషన్ కోసం ఆశపడి ఇతర షోలకు వెళ్లారో అంతటితో వాళ్ల పని ముగిసినట్టే అయ్యింది. ఇలాంటి వార్తలు ఇప్పటికే కుప్పలు తిప్పలుగా ఎన్నో వినిపించాయి కూడా..

jabardasth-popular-comedian-entering-big-boss-7-telugu-as-a-contestant-who-is-he

అయితే ఎందుకో తెలియదు కానీ బిగ్ బాస్ అంటే చాలా మందికి ఒక విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఇప్పటికే మన తెలుగులో ఆరు సీజన్లను పూర్తిచేసుకుని ఏడవ సీజన్ కూడా త్వరలో మొదలవబోతోంది. అయితే ఈ బిగ్ బాస్ షో ఇంతకు వరకు ఎవరో మనకు తెలియని వాళ్ళను మంచి గుర్తింపు తెచ్చి పెడుతుందేమో కానీ ఆల్రెడీ తెలిసిన వాళ్లనే, పాపులర్ అయిన వాళ్ళని కు ఈ ప్లాట్ఫారం అంత గొప్పగా ఏమీ ఉపయోగ పడదట. ఇంకా మళ్ళీ వీళ్లకు ఒక తెలియని తలనొప్పి కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే బయట పాపులారిటీ వారి గురించి ఒకవైపు మాత్రమే తెలుస్తుంది కానీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే వాడు ఎలాంటి వారో పూర్తిగా తెలియడం వల్ల ఉన్న పాపలాటి తగ్గిపోతుంది అంట.

See also  Prabhas: ఈ రెండు స్టార్స్ వల్లనే త్రిష మరియు అనుష్కలను ప్రభాస్ కి దూరమయ్యేలా చేస్తున్నాయా.?

jabardasth-popular-comedian-entering-big-boss-7-telugu-as-a-contestant-who-is-he

ప్రస్తుతం బిగ్ బాస్ మొదలు కాబోతుండడంతో జబర్దస్త్ ఫ్యాన్స్ మరి ఈసారి జబర్దస్త్ షో నుంచి ఎవరు బిగ్ బాస్ హౌస్ లోకి వెళుతున్నారని ప్రశ్నను సందించారు. ఇతర సీజన్లలో కూడా బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ లో జబర్దస్త్ ద్వారా సంపాదించుకున్న క్రేజ్ ను అంతా పోగొట్టుకున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే.. అయితే ప్రస్తుతం మొదలయ్యే సీజన్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో జబర్దస్త్ లో ఎంతో మంచి పాపులారి సంపాదించుకున్న బుల్లెట్ భాస్కర్ (Jabardasth Contestant) రాబోతున్నాడు అంటూ పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. జబర్దస్త్ లో ఉన్నంతకాలం గుర్తింపు కొనసాగుతూనే ఉంటుంది కానీ ఒక్కసారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే మాత్రం నీకు అక్కడ అంతవరకే గుర్తింపు లభిస్తుంది అనేది మాత్రం నిజం.

See also  Venu Swamy: ఆది పురుష్ చిత్రం విడుదలకు ముందే వేణు స్వామి సంచలనమైన షాకింగ్ కామెంట్స్..

jabardasth-popular-comedian-entering-big-boss-7-telugu-as-a-contestant-who-is-he

అన్ని తెలిసిన వాళ్ళు కూడా జబర్దస్త్ వారు బిగ్ బాస్ లోకి రావాలని అనుకోవడం నిజంగా అది పొరపాటే అవుతుంది. మరి ఏ కారణం చేత వీళ్ళు అసలు బిగ్ బాస్ హౌస్ లోకి రావడానికి ఇంతలా ఆరాటపడుతున్నారు ఎవరికీ తెలియకుండా ఉంది. అయితే మరో పక్క వినిపిస్తున్న కామెంట్లు ప్రకారం జబర్దస్త్ కమెడియన్స్ కి అత్యధిక రెమ్యునరేషన్ ఆశ చూపి బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకువస్తున్నారని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. మరి వేచి చూడాలి ఈ సారి ఎవరు బోతున్నారో జబర్దస్త్ షో నుంచి బిగ్ బాస్ హౌస్ లోకి త్వరలో తెలియని త్వరలో తెలియనుంది.