Home Cinema Ram Charan: ఆ స్టార్ హీరో కి అల్లుడు కావాల్సిన రామ్ చరణ్ చిరు చేసిన...

Ram Charan: ఆ స్టార్ హీరో కి అల్లుడు కావాల్సిన రామ్ చరణ్ చిరు చేసిన ఈ పని వల్ల ఇంత జరిగిందా.?

Ram Charans: మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా తెలుగు సినిమా రంగంలోకి అడుగు పెట్టిన రామ్ చరణ్ అతి తక్కువ సమయంలోనే తండ్రికి తగ్గ తనయుడిగా తన పేరును టాలీవుడ్ ఇండస్ట్రీలో పదిలం చేసుకొని మెగా పవర్ స్టార్ గా ఎదిగాడు. ఇక ప్రస్తుతం కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్, హాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం రామ్ చరణ్ అంటే ఏంటో తెలిసేలా తండ్రికి మించిన హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా అవతరించి తన సత్తా చాటుతున్నాడు.

it-was-because-of-chiranjeevi-that-ram-charans-could-not-become-the-son-in-law-of-that-star-heros-house

బాలీవుడ్ నుండి వరుస ఆఫర్లతో చాలా బిజీ స్టార్ట్ గా అయిపోతున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతమైతే ఇటు మెగా ఇంట సంబరాలు నెలకొల్పాయి రామ్ చరణ్ మరియు కుటుంబ సభ్యులే కాక అతని అభిమానులు కూడా చాలా సంతోషంగా పండగ వాతావరణాన్ని కలిగి ఉన్నారు. ఎందుకంటే ఇటు మెగాస్టార్ చిరంజీవి సైతం ఇన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న కల నెరవేరింది. ఒక వైపు రామ్ చరణ్ (Ram Charans) పాన్ ఇండియా హీరోగా ఎదగడం, మరో వైపు పది సంవత్సరాల తర్వాత మెగా ఇంట ఓ పండు లాంటి పాప జన్మించడం..

See also  Ram Charan : రామ్ చరణ్ ఉపాసన మొదటిసారిగా క్లింకారతో ఆ దేశం ఎందుకు వెళ్తున్నారో తెలిస్తే.. ఉపాసన దేవత అంటారు..

it-was-because-of-chiranjeevi-that-ram-charans-could-not-become-the-son-in-law-of-that-star-heros-house

అన్ని అలా జరిగిపోయాయి. ఇక ఇటీవలే ఆ పాపకు పేరు కూడా పెట్టారు. క్లిం కారా అనే పేరు పెట్టి ఫంక్షన్ బారసాల ఫంక్షన్ కూడా పూర్తయింది. ప్రస్తుతం ఇటు రామ్ చరణ్ ఉపాసన కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే రామ్ చరణ్ స్టార్ హీరో ఇంటికి అల్లుడు కావాల్సిన వాడంట.. తండ్రి చిరంజీవి కూడా అదే జరుగుతుందని ఆశపడ్డాడు కూడా.. రామ్ చరణ్ కి కూడా పెళ్లి చేయాలని భావించి..

See also  Manchu Lakshmi: హాలీవుడ్ యాక్షన్ హీరో తో మంచి లక్ష్మీ ప్రసన్న పెళ్లి.? షాక్ లో టాలీవుడ్ 

it-was-because-of-chiranjeevi-that-ram-charans-could-not-become-the-son-in-law-of-that-star-heros-house

సంబంధాలు చూస్తున్నప్పుడు ఎవరిని చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు కమలహాసన్ కూతురు శృతిహాసన్ అయితే సరైన జోడి అని భావించాడట. ఆ కారణం చేతనే మెగాస్టార్ చిరంజీవి ఈ విషయాన్ని చరణ్ కి చెప్పగా అప్పటికే చరణ్ ఉపాసనతో లవ్ లో ఉండనే కారణం చేత ఇక ఆ మాట వారి మధ్యనే అక్కడితోనే ఆగిపోయింది అంట. ఒకవేళ రామ్ చరణ్ ఉపాసనను ప్రేమించక పోయినట్లయితే ఖచ్చితంగా రామ్ చరణ్ శృతి హాసన్ ను పెళ్లి చేసుకుని కమల్ హాసన్ ఇంటికి అల్లుడు అయ్యేవాడు అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు ఈ విషయం తెలిసిన నెటిజన్లు.