Niharika : సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మనందరికీ తెలిసిందే. ఆ ఇంటి నుంచి ఎంతమంది హీరోలు వచ్చినా కూడా.. అభిమానులు ఎంతగానో ఆదరిస్తారు. అలాగే మెగా కుటుంబం నుంచి వచ్చిన మెగా డాటర్ నిహారిక ( Niharika will be doing second marriage ) సినిమా రంగంలో అడుగుపెడితే ఆమెకు స్వాగతం చాలా గ్రాండ్ గానే చెప్పారు. కానీ సినిమా రంగంలో అయితే మాత్రం ఆవిడ సక్సెస్ ని చూడలేకపోయింది. ఇంకా కొంతకాలం వెయిట్ చేసి ఉంటె.. తీసుకోకుండా ఆమెకు పెళ్లి చేయడం జరిగింది. జొన్నగడ్డల చైతన్య అనే వ్యక్తితో నిహారికకు మెగా కుటుంబం ఎంతో గ్రాండ్గా వివాహం చేయడం జరిగింది.
వివాహం తర్వాత వీళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారు. అన్యోన్యంగా ఉంటూ ఎన్నో ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు. దీంతో నిహారిక కెరీర్ సంగతి ఎలా ఉన్నా లైఫ్ లో బాగా సెట్ అయ్యింది, ఎంజాయ్ చేస్తుంది అని అందరూ అనుకునేవారు. ఇదిలా ఉంటే గత కొంతకాలంగా నిహారిక తన భర్తనే వదిలేస్తుందని, విడాకులు తీసుకోబోతుంది ( Niharika will be doing second marriage ) అని కొన్ని రోజులగా అనేక వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే వీటిలో ఎంత నిజం ఉందొ అనుకుని అందరూ వదిలేసినప్పటికీ.. రీసెంట్గా నిహారిక సొంత అన్న వరుణ్ తేజ్ నిశ్చితార్దానికి ఒంటరిగా రావడంతో అందరికీ నిహారిక జొన్న గడ్డలను చైతన్య నుంచి విడిపోతుందని అర్థమైపోయింది. అయితే వెళ్ళిద్దరిలో ఎవరు ఎవరితో గొడవ పడుతున్నారు? ఏం జరుగుతుందనేది తెలియలేదు. ఎందుకంటే.. అఫీషియల్ గా వాళ్ళు ఎటువంటి అనౌన్స్మెంట్ ఇవ్వలేదు.
ఇదిలా ఉంటే మరోపక్క రీసెంట్ గా నిహారిక భర్త ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది చూస్తే అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎక్కడో ఒక ఆశ్రమంలో నాకు ఇక్కడ చాలా మనశ్శాంతిగా ఉందని.. ఇక్కడ ఇక్కడికి రావడానికి కారణమైన వాళ్ళందరికీ చాలా థాంక్స్ అని పెట్టాడు. దీనితో నిహారిక తో మనస్పర్ధలు వల్లే చైతన్యకి మనసు ( Niharika will be doing second marriage ) పాడైపోయి భరించలేక ఈ ఆశ్రమానికి వచ్చి అక్కడ ఉపశమనం వెతుక్కున్నాడు అని అంటున్నారు. పరిస్థితులను బట్టి చూస్తే మాత్రం నిహారిక తన భర్తతో కలిసి ఉండడం లేదని దాని వెనక ఏదో పెద్ద రీజనే ఉంటుందని అనిపిస్తుంది. ఇవన్నీ ఇలా ఉంటే నిహారిక రెండో పెళ్లి చేసుకుంటుందని ఆమె చేసుకోబోయేది ఎవరినో కాదు యూట్యూబ్..
తనకు మంచి జిగిడి దోస్తు అయినా విపరీతమైన క్లోజ్ గా ఉండే ఆ వ్యక్తితోనే రెండో పెళ్లి జరగబోతుందని.. ఆ పెళ్లికి కావాల్సిన సన్నాహాలన్నీ రెడీ అవుతున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. నిహారిక చైతన్య విడిపోవడానికి కూడా కారణం ఇతనితో ఇంత క్లోజ్ గా ఉండడమే అని కూడా వార్తలు వస్తున్నాయి. మరి వీటన్నిటిలో ఏది నిజమో తెలియదు కానీ.. పరిస్థితులు చూస్తుంటే నిహారిక అతను విడిపోయి ఉండడం అలాగే చైతన్య ఆశ్రమంలో కనిపించడం దాని గురించి వైరాగ్యంగా ఒక పోస్ట్ పెట్టడం ఇలాంటివన్నీ చూస్తుంటే నిహారిక యూట్యూబర్ ఫ్రెండ్ తో క్లోజ్ గా ఉండడం వీటన్నిటితో.. కచ్చితంగా నిహారిక యూట్యూబర్ ఫ్రెండ్ తో రెండో పెళ్లి చేసుకోబోతుంది అని వార్తలు రావడంలో.. ఎంతో కొంత నిజమే ఉందేమో అని కొందరు అభిప్రాయపడుతున్నారు.