Home Cinema Samantha: సమంత అమెరికా వెళ్ళింది ఇందుకా.. మాయో సైటిస్ అనే వంకతో ఆమె చేస్తున్న పనులు...

Samantha: సమంత అమెరికా వెళ్ళింది ఇందుకా.. మాయో సైటిస్ అనే వంకతో ఆమె చేస్తున్న పనులు ఇవా..

Samantha America: ఖుషి సినిమా విడుదలై చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. కొందరు కావాలని ఈ చిత్రం పై నెగటివ్ ట్రోల్స్ చేసినప్పటికీ సినిమా మాత్రం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఉంది. ఎందుకంటే ఈ చిత్రానికి పోటీగా మరి బిగ్ హీరో చిత్రం లేకపోవడం పైగా సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఇందులో ప్రధాన పాత్రలో నటించడం అలాగే రౌడీ భాయ్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన స్టోరీ కూడా లవ్ ఎంటర్టైన్మెంట్ గా ముందుకు రావడం అన్ని కలిసి వచ్చాయని చెప్పాలి. ఇక ఈ చిత్రం శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కగా ఫీల్ గుడ్ లవ్ స్టోరీ గా మన ముందుకు వచ్చింది కాగా..

See also  Gajala : జూనియర్ ఎన్టీఆర్ వలన సూసైడ్ చేసుకోబోయిన హీరోయిన్ గజాల!

is-samantha-giving-auditions-for-hollywood-movies-this-is-why-she-went-to-america

ఈ చిత్రం విడుదల అయ్యే సమయానికి సమంత అమెరికాకు వెళ్లిపోయింది. అయితే సమంత అమెరికాకు వెళ్ళింది. తన వ్యాధి మయోసైటీ చికిత్స కోసం అక్కడికి వెళ్లిందంటూ ప్రచారం అయితే కొనసాగింది. ఆ కారణం చేతనే అమెరికా వెళ్లి పూర్తి ఆరోగ్యంగా మళ్ళీ తిరిగి రాబోతుందంటూ పలు రకాల వార్తలయితే నెట్టింట మనకు వినిపించాయి. కానీ అసలు విషయం ఇదా అని తెలిస్తే మీరు కచ్చితంగా అవాక్కవ్వడం ఖాయం. ఈ విషయం ఎవరికీ తెలియదు కేవలం మనకే తెలుసు మనమే చెప్తున్నాము.. నిజానికి ఇటు సమంత అభిమానులే కాక తెలుగు ప్రేక్షకులు సైతం సమంత అమెరికా వెళ్ళింది మయోసైటీస్ వ్యాధి గురించి అని అంతా భావించారు.

See also  Janhvi Kapoor : టాలీవుడ్ స్టార్ హీరో కొడుకుతో జాన్వీ కపూర్ పెళ్లి.. తెలుగువారి కోడలేందుకు అవుతుంది?

is-samantha-giving-auditions-for-hollywood-movies-this-is-why-she-went-to-america

కానీ సమంత అందుకు విభిన్నంగా ఘాటైన హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో పిచ్చెక్కిస్తుంది. నిత్యం సూపర్ హాట్ ఫోటోలతో చాలా సెక్సీగా మునిపెన్నడు కనపడి విధంగా ఆమె రోజు ఫోటోలతో అలరిస్తుందని చెప్పాలి. ఇదే కాకుండా అమెరికాలో పలు టూరిస్ట్ ప్రదేశాలను సందర్శిస్తూ ఎప్పటికప్పుడు ఆమె సోషల్ మీడియా నిండా ఆ ఫోటోలే దర్శనమిస్తున్నాయి. అందులో భాగంగానే తాజాగా సమంత (Samantha America) అమెరికా టూర్ లో భాగంగా ఫేమస్ హాలీవుడ్ ప్రొడక్షన్ సంస్థ వార్నర్ బ్రదర్ స్టూడియోను సందర్శించింది. ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లేదు కదా పంచుకుంది. వార్నర్ బ్రదర్స్ టుడే తో పాటు కాలిఫోర్నియాలోని బేవెర్లీ హిల్స్ స్వీట్స్ తో పాటు మరెన్నో ప్రదేశాలను సందర్శించడం జరిగింది.

See also  Nayanthara : జవాన్ తరవాత నయనతార ఆస్థి విలువ ఎంతో తెలుసా?

is-samantha-giving-auditions-for-hollywood-movies-this-is-why-she-went-to-america

ఇవన్నీ హాలీవుడ్ సంబంధిత ప్రాంతాలు కావడంతో సమంత హాలీవుడ్ సినిమా ఏమైనా చేస్తుందా అనే విషయాలు అయితే నెట్టింట గుసగుసలు పెడుతున్నాయి. అయితే మరొక వార్త కూడా నెట్టింట హల్చల్ చేస్తుంది. అమెరికాలో తను చేయబోతున్న ఫ్యూచర్ ఆడిషన్స్ కూడా సమంత ఇచ్చినట్లు వాళ్లు వార్తలు నెట్ ఇంకా హల్చల్ చేస్తున్నాయి. కాగా ఈ విషయంపై సమంత నుంచి ఇంకా ఎటువంటి స్పందన లభించలేదు. ఇక ఖుషి చిత్రం తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషలలో విడుదల అయింది. శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం హృదయం సినిమా యొక్క ఫేమ్ హేషం అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ ని అందించారు.