Home Uncategorized Niharika: నిహారిక జీవితాన్ని వాళ్ళు నాశనం చేస్తున్నా.. నాగబాబు ఎందుకు ఊరుకుంటున్నాడు?

Niharika: నిహారిక జీవితాన్ని వాళ్ళు నాశనం చేస్తున్నా.. నాగబాబు ఎందుకు ఊరుకుంటున్నాడు?

Is Niharika failed in her life because of those family? మెగాస్టార్ చిరంజీవి సామ్రాజ్యంలో మెగా హీరో లు చాలా మంది ఉన్నారు. మెగా ఫామిలీ ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలుతుందని అనుకుంటూ ఉంటె .. ఇప్పుడు యావత్ ప్రపంచానికి ఆర్ఆర్ఆర్ సినిమాతో మెగా హీరో రామ్ చరణ్ పరిచయం అయ్యాడు. ఏది ఏమైనా చిరంజీవి మాత్రం చాలా లక్కీ అనే అనుకోవాలి. అదలావుంటే, మెగా ఫ్యామిలి హీరోలు ఎందరు ఉన్నా, హీరోయిన్ మాత్రం ఒక్కరే. అది నాగబాబు కూతురు నిహారిక. మెగా ఫామిలీ నుంచి హీరోయిన్ గా ఎంటర్ అయ్యి ఒక మనసు సినిమాతో తొలి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అవుతాదని మెగా ఫాన్స్ అనుకున్నారు గాని, ఆ సినిమా ఏమి అంత మంచి ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తరవాత కూడా నిహారిక కొన్ని సినిమాలు చేసింది కానీ, పెద్దగా ఫలితం లేదు.

See also  Pragathi: ప్రగతి రెండవ పెళ్లి వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదేనంట!

is-niharika-failed-in-her-life-because-of-those-family

అంతమంది మెగా హీరోలు సినిమా రంగంలో నిలబడ్డారు కానీ, ఒక్క మెగా హీరోయిన్ నిలబడలేకపోవడానికి కారణం ఏమి పెద్దగా లేకపోయినా కూడా నిహారిక హీరోయిన్ గా ఎక్కువకాలం నిలవబడలేక పోయింది. అందం, అభినయం, సినిమా అంటే ఇంటరెస్ట్ అన్ని ఉన్నా కూడా ఆమెకు కలిసి రాలేదు. సినిమాలో ఎలాగూ నిలబడలేదనో ఏమిటో తెలీదు కానీ, నిహారికకు తొందరగానే పెళ్లి చేసేసారు. ఆమె పెళ్లి ఎంతో వైభవంగా జరిగిన విషయం మనందరికీ తెలిసినదే. మెగా ఫ్యామిలీ మొత్తం కలిసి ఆనందంగా ఈ వేడుకను ఎంతో ఘనంగా చేశారు. నిహారిక పెళ్లి తరవాత సినిమాలలో కనబడలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉండేది. అయితే సోషల్ మీడియాలో ఆమె జిమ్ ఫొటోస్ పోస్ట్ చేసింది.

See also  Top Heroine : టాప్ హీరోయిన్ చేసిన ఒక పనికిమాలిన పని వలన అందరు హీరోయిన్లు రిస్క్ లో పడ్డారు.

is-niharika-failed-in-her-life-because-of-those-family

అవి చూసిన ఫ్యాన్స్ నిహారికాకీ ( Is Niharika failed in her life because of those family?) వ్యతిరేకంగా కామెంట్స్ చెయ్యడం మొదలు పెట్టారు. దానితో ఆమె సోషల్ మీడియాకి కొంచెం దూరంగా ఉండటం మొదలు పెట్టింది. అయినా కూడా ఆమె సినిమాలపై ఆశ వదులుకోలేక, ఓటిటి ల్లో చిన్న చిన్న సినిమాలకు ప్రొడ్యూస్ చేస్తూ వాటికీ దగ్గరగా ఉంది. అయితే నిహారిక గురించి ఒక వార్త హల్చల్ చేస్తుంది. అదేమిటంటే.. నిహారికకి ఇప్పటికీ సినిమాల్లో నటించడం అంటే ఇషటమట. కానీ ఆమె భర్త, అత్తోరు అందరూ ఆమెను నటించనివ్వడం లేదంట. ఆమె కెరియర్ మొత్తాన్ని ఆపేశారంట. ఈరోజుల్లో పెళ్లి అయ్యిందని ప్రొఫెషన్ ఎవరు వదులుతారు? కానీ పాపం నిహారికాను మాత్రం వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో సినిమాల్లో నటించనివ్వడం లేదంట. ఇంక చేసేది ఏమి ఒటిటి లలో ప్రొడ్యూసర్ గా సాగుతుంది.

See also  Kalyan Dev: విడాకులపై క్లారిటీ ఇచ్చి ఎమోషనల్ అయిన కళ్యాణ్ దేవ్..!!

is-niharika-failed-in-her-life-because-of-those-family

అయితే నిహారికకు సినిమా పై అంత ఇంటరెస్ట్ ఉంటె తన భర్త, అత్తింటివాళ్ళు ఎందుకు ఒప్పుకోరు. ఒక సినిమా వాళ్ళ ఇంట్లో పిల్లని చేసుకునేటప్పుడు ఆ రంగం నుంచి ఆమెను దూరం చేస్తే ఎలా? ఒక వేళా ఇది గాలి వార్త అయితే ఓకే. కానీ ఒకవేళ నిజమే అయితే నాగబాబు ఎందుకు ఊరుకుంటాడు? కాబట్టి ఇది నిజం కాకపోవచ్చి అని అందరూ అనుకుంటున్నారు.