Home Cinema Mahesh Babu: సెన్సేషనల్ టాక్.. ఇక ఆ సినిమాతో మహేష్ బాబుకు రిటైర్మెంట్!

Mahesh Babu: సెన్సేషనల్ టాక్.. ఇక ఆ సినిమాతో మహేష్ బాబుకు రిటైర్మెంట్!

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ఎప్పుడు వస్తాదా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న SSMB 28 సినిమా లో హీరోయిన్స్ గా పూజ హగ్దే, సంయుక్త మీనన్ నటిస్తున్నారు. ఈ సినిమా పై అభిమానులకు చాల భారీ అంచనాలు ( Is Mahesh Babu retiring from movies after acting in that last film ) ఉన్నాయి. ఎందుకంటే మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అతడు సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అందులో త్రివిక్రమ్ రాసిన ప్రతీ డైలాగ్ కి చాల సునాయాసంగా మహేష్ బాబు ప్రాణం పోసాడు. అప్పట్లో ఆ సినిమా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది.

See also  Pradeep Manchiraju: ఏంటి ఇది నిజమేనా.? నిర్మాతగా యాంకర్ ప్రదీప్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా తీయబోతున్నాడా..

is-mahesh-babu-retiring-from-movies-after-acting-in-that-last-film

ఇన్నాళ్లకు మళ్ళి ఆ కాంబినేషన్ లో వస్తున్న సినిమా అవ్వడం వలన ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ఖలేజా  ప్లాప్ అయ్యింది. ఆ భయం కూడా కొంత ఉంటాడనుకోండి. ఈ సినిమా 2024 జనవరి లో రిలీజ్ అవుతాదని అంటున్నారు. ఈ సినిమా తరవాత మహేష్ బాబు ( Is Mahesh Babu retiring from movies after acting in that last film ) రాజమౌళి దర్శకతంలో చేయబోతున్న సంగతి అందరికి తెలిసినదే. రాజమౌళి మహేష్ బాబుతో తియ్యబోయే సినిమాకి రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథని బాగా ప్రిపేర్ చేస్తున్నారట. ఈ సినిమా పై తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తానికి చాలా అంచనాలు ఉన్నాయి.

See also  Poorna: సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న పూర్ణ ఓ బాబు పుట్టాక కూడా అతని తో ఎఫైర్.?

is-mahesh-babu-retiring-from-movies-after-acting-in-that-last-film

ఎందుకంటే ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళి ఇమేజ్ వరల్డ్ వైడ్ క్రేజ్ పెరిగిపోయింది. అందుకే ఆ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకునే రాజమౌళి సినిమా కథ ను ప్రిపేర్ చేయించడం గాని, దర్శకత్వం చేయడం గాని చేస్తాడు. ఇప్పటికే మహేష్ బాబు ని హాలీవుడ్ హీరోగా రాజమౌళి చూపిస్తాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాని ఒక సినిమాగా తియ్యడంట. ఇప్పటికి రాజమౌళి ఒక కథని రెండు సినిమాలుగా తీసాడు. అదే తెలుగు సినిమాలను పాన్ ఇండియా లెవల్ కి ఒక్కసారిగా తీసుకుని వెళ్లిన సినిమా బాహుబలి. ఈ సినిమాని బాహుబలి 1, బహుబలి 2 గా తీసి రికార్డు సృష్టించాడు.

See also  Sitara First Remuneration : సితారకి కోట్లలో రెమ్యూనిరేషన్.. పుత్రికోత్సాహంతో మహేష్ ఎం చేసాడో తెలుసా?

is-mahesh-babu-retiring-from-movies-after-acting-in-that-last-film

ఇప్పుడు అలాగే.. మహేష్ బాబుతో తియ్యబోయే సినిమా ఒకటి కాదు, రెండు కాదు, మూడు పార్ట్శ్ గా తియ్యాలని డిసైడ్ అయ్యాడంట రాజమౌళి. ఒకవేళ ఈ వార్త నిజమే అయితే.. రాజమౌళి ఒకొక్క సినిమా పూర్తి చేయడానికి 3 సంవత్సరాలు టైం తీసుకుంటాడు. ఆ లెక్కన చూస్తే.. మహేష్ బాబు తో రాజమౌళి 3 పార్ట్స్ పూర్తి కావడానికి 9 ఇయర్స్.. ఇంక మధ్యలో ఒక సినిమాకి.. ఇంకొక సినిమాకి చిన్న గ్యాప్ చూస్తే మొత్తం 12 ఇయర్స్ అయ్యేలా ఉంది. ఇప్పటికే మహేష్ బాబు 50 కి దగ్గరలో ఉన్నాడు. అంటే రాజమౌళి సినిమా తో రిటైర్మెంట్ ఏజ్ వచ్చేస్తాదా అని అభిమానులు వాపోతున్నారు..