Home Cinema Vishwak Sen: వామ్మో.. ఆ హీరోయిన్ తో ఎఫైర్ ఉందని అలా అడ్డంగా దొరికిపోయిన విశ్వక్...

Vishwak Sen: వామ్మో.. ఆ హీరోయిన్ తో ఎఫైర్ ఉందని అలా అడ్డంగా దొరికిపోయిన విశ్వక్ సేన్!

Is hero Vishwak Sen in relation with this young new actress: విశ్వక్ సేన్ అనే ఈ పేరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగానే వినిపిస్తుంది. విశ్వక్ సేన్ చూడటానికి చాలా సింపుల్ గా ఉంటాడు తప్ప పెద్ద హీరో ఫీచర్స్ లేకపోయినప్పటికీ వరసగా సినిమాలు చేస్తూ బిజీ గా ఉంటున్నాడు. ఈ నగరానికి ఏమైంది అనే సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ఈ హీరో అక్కడ నుంచి ఆగకుండా, నిమ్మదిగా ఒక్కొక్క సినిమాని సక్సెస్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఇప్పుడు దాస్ కా ధమ్ కి అనే సినిమాతో మల్లి విశ్వక్ సేన్ మన ముందుకు వచ్చాడు. ఈ నగరానికి ఏమైంది, అశోక వనంలో అర్జున కళ్యాణం,ఓరి దేవుడా హిట్,పాగల్,ముఖచిత్రం సినిమాలతో వరుసగా హిట్స్ కొట్టాడు విశ్వక్ సేన్. ఇప్పుడు దాస్ కా ధామ్ కి సినిమాలో ఇంకొక అడుగు ముందుకు వేసాడు. అదేమిటంటే ఈ సినిమాకి దర్శకత్వం కూడా విశ్వక్ సేన్ చేశాడు.

See also  Manchu Manoj: షాకింగ్.. మంచు మనోజ్ భూమా రెడ్డి తో పాటు ఆమె జీవితాన్ని కూడా నాశనం చేసాడట నిజమేనా?

is-hero-vishwak-sen-in-relation-with-this-young-new-actress

ఇప్పటివరకు హీరోగా మాత్రమే నటించి తన అదృష్టాన్ని, ప్రతిభని చక్కగా వాడుకున్న విశ్వక్ సేన్ ఇప్పుడు దర్శకత్వ ప్రతిభని కూడా చూపించాలని అనుకున్నాడు. దానితో ఎంతవరకు సక్సెస్ అయ్యాడు అని ఆలోచిస్తే, దర్శకత్వం మాట పక్కన పెడితే.. హీరోగా ఒక సినిమా హిట్ ని చెయ్యి జార్చుకున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా కథ రాసుకోవడం.. కథ మూలం పరవాలేదనే అనిపిస్తుంది. కానీ తనలో ఉన్న అన్ని కోణాలను చూపించాలనే ఆత్రంలో.. తానే హీరో తానే డైరెక్టర్ అవ్వడం వలన సినిమాని పాడుచేశాడని సినీ అభిమానులు ఫీల్ అవుతున్నారు. కొంతమంది హీరోలకి కొన్ని రకాల సినిమాలు బాగా సూట్ అవుతాయి. విశ్వక్ సేన్ కి సింపుల్ అండ్ కామెడీ ఉన్న సినిమాలు బాగా సక్సెస్ ని ఇస్తాయి.

See also  Ram Charan-Upasana: క్లిం కార పుట్టి నెల కాకుండానే రామ్ చరణ్ ఉపాసన ఎం చేసారో తెలుసా?

is-hero-vishwak-sen-in-relation-with-this-young-new-actress

కానీ ఈ సినిమాలో మాత్రం ఒక విలన్ అండ్ సైకో పాత్రని పెట్టి, సరదాగా సాగుతున్న సినిమాని ఎదో అనవసరమైన సీరియస్ కోణంలోకి పంపాడు. ఇకపోతే ఈ సినిమాలో నివేత పేతురాజ్ హీరోయిన్ గా నటించింది. వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా అంతగా పండలేదు. అయితే వీళ్లిద్దరి పై ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది. అదేమిటంటే.. విశ్వక్ సేన్ మరియు నివేత పేతురాజ్ మధ్య ఎఫైర్ ( Is hero Vishwak Sen in relation with this young new actress) నడుస్తుందని, వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని అంటున్నారు. ఇంతకీ దీనికి నెటిజనులు తీసుకున్న ఆధారాలు ఏమిటంటే.. ఈ హీరో వరుసగా రెండు సినిమాలు ఆ హీరోయిన్ తోనే చెయ్యడం వలన అలా అనుకుంటున్నారు. అంతే కాకూండా.. విశ్వక్ సేన్ సినిమాలో కూడా హీరోయిన్ క్యారెక్టర్ కి ఎక్కువగానే ప్రాముఖ్యత ఇవ్వాలి అన్నట్టు తీసినట్టు ఉంది.

See also  Rajamouli: ఆస్కార్ తో అందరూ ఆనందంగానే ఉన్నారు గాని.. పాపం రాజమౌళికి జరిగింది అంత ఘోరమా?

is-hero-vishwak-sen-in-relation-with-this-young-new-actress

అంతే కాదు నెగటివ్ లో ఉన్న హీరోయిన్ క్యారెక్టర్ ని కూడా హీరో ఎక్కడా వదలలేదు అంటే.. నిజ జీవితంలో కూడా విశ్వక్ సేన్ కి నివేత పేతురాజ్ ని వదల బుద్ధి కావడం లేదని నెటిజనులు హీరో పై జ్యోక్స్ వేస్తున్నారు. రెండు సినిమాలు నివేత పేతురాజ్ తో వరుసగా చేయడమే కాకుండా, సినిమాలో హీరోయిన్ చుట్టూ తిరిగే తన బుద్దిని రాసుకున్న డైరెక్టర్ గా కూడా అడ్డంగా అభిమానులకు దొరికిపోయాడని అంటున్నారు.