Home Cinema Dhanush : విడాకులు తీసుకున్న హీరోయిన్ తో ధనుష్ రెండవ పెళ్లి.. ఆందోళనలో ఫ్యాన్స్..

Dhanush : విడాకులు తీసుకున్న హీరోయిన్ తో ధనుష్ రెండవ పెళ్లి.. ఆందోళనలో ఫ్యాన్స్..

Dhanush : ఈమధ్య కాలం లో ఎక్కడ చూసిన స్టార్ సెలబ్రిటీస్ విడాకుల వార్తలు వినిపిస్తూనే ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. నిన్న గాక మొన్నపెళ్ళైన వాళ్ళు విడాకులు తీసుకోవడం లో ఒక అర్థం ఉంది . కానీ పాతికేళ్ళు కాపురం చేసి ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాక కూడా విడాకులు తీసుకున్న జంట గా ధనుష్ – ఐశ్వర్య లు నిలిచారు. దీనిపై సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో చర్చలు నడిచాయో మనమంతా చూసాము(Dhanush marrying divorced actress). కేవలం ధనుష్ మాత్రమే కాదు, ఐశ్వర్య మీద కూడా నెగటివిటీ ఒక రేంజ్ లో ఏర్పడింది. ఐశ్వర్య తండ్రి సూపర్ స్టార్ రజినీకాంత్ వీళ్ళిద్దరినీ కలపడానికి చెయ్యని ప్రయత్నం అంటూ ఏది లేదు.

See also  Thalapathy Vijay: వారసుడు సినిమాతో ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన నటుడిగా విజయ్ రికార్డు సృష్టించాడు.

Dhanush-Aishwarya-Rajinikanth

ధనుష్ ఆమెతో కలిసిపోవడానికి సిద్ధం గానే ఉన్నప్పటికీ, ఐశ్వర్య మాత్రం లేదు. ధనుష్ ఇండస్ట్రీ లో ఉన్న హీరోయిన్స్ తో అఫైర్స్ నడపడం చూసి చూసి విసిగిపోయి చివరికి ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు కోలీవుడ్ వర్గాల్లో ప్రచారమయ్యే వార్త. ఇప్పుడు లేటెస్ట్ గా ప్రచారం అవుతున్న వార్త ఏమిటంటే ధనుష్ కొంతకాలం నుండి కోలీవుడ్ లో విడాకులు తీసుకున్న ఒక స్టార్ హీరోయిన్ తో ప్రేమాయణం నడుపుతున్నాడట(Dhanush marrying divorced actress. వీళ్లిద్దరు ఇప్పుడు డేటింగ్ లో ఉన్నట్టు సమాచారం. రీసెంట్ గా ఒక పబ్ లో కలుసుకున్న ఈ ఇద్దరు లిప్ లాక్ కూడా పెట్టుకున్నారట. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

See also  Venkatesh - Soundarya: నాగార్జున అమల జంటలా వెంకటేష్ సౌందర్య జంట కాలేకపోవడానికి అసలు కారకులు వాళ్ళిద్దరేనా?

hero-dhanush

ధనుష్ మంచి రసికుడు అని విషయం మనకి సుచీ లీక్స్ అప్పుడే తెలిసింది. ఆమె విడుదల చేసిన ఫోటోలలో ఎక్కువ శాతం ధనుష్ హీరోయిన్స్ తో చేసిన ప్రైవేట్ రొమాన్స్ కి సంబంధించిన ఫొటోలే ఉన్నాయి. నటుడిగా నేషనల్ అవార్డ్స్ ని కూడా గెలుచుకున్న ఆయనలో ఈ బలహీనత ఉండడం దురదృష్టకరం అని ఫ్యాన్స్ అంటున్నారు. ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో అయినా ధనుష్ ఐశ్వర్య తో కలుస్తాడని ఆశపడిన అభిమానులకు, ఇప్పుడు ఈ వార్త విన్న తర్వాత ఇక వీళ్లిద్దరు జీవితం లో కలవలేరని తెలుసుకొని బాధపడుతున్నారు.

actor-dhanush

వీళ్లిద్దరు ఎవరికీ వారు సంతోషం గా ఉంటారేమో తెలియదు కానీ, పిల్లలు మాత్రం చాలా నరకం చూస్తారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక పోతే ధనుష్ ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ అనే చిత్రం లో నటిస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో అన్నీ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ సినిమా డిసెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవ్వబోతుంది. ఈ సినిమా పక్క హిట్ అవ్వుతుంది అని ధనుష్ తెలుగు మరియు తమిళ్ ఫాన్స్ గెట్టి నమ్మకంతో ఉన్నారు. సినిమా ఎలా ఉన్న కూడా ధనుష్ యాక్టింగ్ కోసం సినిమా చూసేయొచ్చు అనటం లో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఫాన్స్ మాత్రం ఈ సినెమా రిలీజ్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.