Home Cinema Mega Heroine : మరో మెగా హీరోయిన్ ఎంట్రీ ఇస్తుందా.. నిహారికా శ్రీజా కాదుగాని ఆమైతే...

Mega Heroine : మరో మెగా హీరోయిన్ ఎంట్రీ ఇస్తుందా.. నిహారికా శ్రీజా కాదుగాని ఆమైతే మాత్రం రేంజే వేరబ్బా!

Mega Heroine : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒక్కడిగా వచ్చి, చరిత్రను సృష్టించి ఇంతమంది మెగా హీరోలను తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇచ్చిన ఘనత ఉన్న చిరంజీవి గురించి ఎన్ని సార్లు తల్చుకున్నా తక్కువే. అయితే మెగా ఫామిలీ నుంచి ( Is another mega heroine coming to the Telugu film industry? ) హీరోలు మాత్రమే కాకుండా ఒక హీరోయిన్ కూడా సినిమా ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన నిహారిక గురించి మనందరికీ తెలిసిన విషయమే. హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ కాకపోయినా కూడా నిహారికకు ఇప్పటికీ మంచి క్రేజ్ అయితే ఉంది. ఎందుకంటే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉన్న నిహారిక ఇప్పటికీ సోషల్ మీడియాలో హుషారుగా ఉంటది.

See also  Niharika : విడాకుల తరవాత నిహారిక అతనికోసం స్వయంగా వేసుకున్న మచ్చట..

is-another-mega-heroine-coming-to-the-telugu-film-industry

అలాగే ఆమె అభిమానులు కూడా ఆమెని ఫాలో అవ్వడంతో కూడా చాల హుషారుగా ఉంటారు. నిహారికకు అంత ప్రత్యేకత ఎందుకు వచ్చిందంటే.. ఆమెకు ముందు కానీ, ఆమె తరవాత గాని మెగా కుటుంబం నుంచి హీరోయిన్స్ ఎంటర్ అవ్వలేదు. ఆ ధైర్యం చేసిన అమ్మాయి గనుక ఆమెకు అంత ప్రత్యేకత ఉందని అనుకోవాలి. మెగా కుటుంబంలో ఆడవారు హీరోయిన్స్ గా సెటిల్ అవ్వకపోయినా, ఏదో ఒక రంగంలో వారికి ఉన్న అనుభవం, ఇంట్రస్ట్ ని బట్టి బిజీగానే ఉంటారు గాని, కాలాన్ని మాత్రం వృధా చేసే మనుషులు కాదు. నిహారిక సినిమాల్లో నటించడానికి దూరంగా ఉన్న కూడా, వెబ్సీరీస్ ప్రొడ్యూసర్ గా వర్క్ చేస్తుంది.

is-another-mega-heroine-coming-to-the-telugu-film-industry

అలాగే చిరంజీవి పెద్ద కూతురు కూడా కాస్ట్యూమ్ డిజైనింగ్ లో ఉంది. ఇక చిరంజీవి కోడలు ఉపాసన అపోలో హాస్పిటల్ బాధ్యతలు అన్నీ చూసుకుంటుంది. అయితే నెటిజనులకి, సినీ అభిమానులకి ఎప్పుడు కూడా మెగా కుటుంబంపై వార్తలు అంటే చాలా ఆశక్తి ఉంటాది. అలాగే ఇప్పుడు ఒక కొత్త వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేమిటంటే.. ఐకాన్ హీరో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ( Is another mega heroine coming to the Telugu film industry? ) గురించి. స్నేహారెడ్డి ఇంటి భాద్యతలు, పిల్లల్ని శ్రద్దగా పెంచుకోవడం, అల్లు అర్జున్ పనులన్నీ చక్కదిద్దుకోవడం లాంటి పనులు అన్ని బాగా చేసుకుంటాదని చాలా వార్తల్లో విన్నాము. ముఖ్యంగా అల్లు అర్జున్ స్నేహారెడ్డి ల కుమార్తె..

See also  Aishwarya Rai : ఆ కారణంగా వాళ్ళ నుంచి అన్ని లీగల్ నోటీసులు అందుకున్న ఐశ్వర్య రాయ్ ఎం చేసిందంటే..

is-another-mega-heroine-coming-to-the-telugu-film-industry

వేసిన ఒక ఆసనం చూసి అల్లు అర్జున్ ఆశ్చర్యపోయిన ఇమేజ్ సోషల్ మీడియా లో రీసెంట్ గా ఎంత వైరల్ అయ్యిందో మనందరికీ తెలుసు. అంటే స్నేహారెడ్డి పిల్లల పెంపకంలో అంత శ్రద్ధ పెడతాదన్న మాట. అలాగే స్నేహా రెడ్డి కొన్ని ఫోటో షూట్స్ కూడా సోషల్ మీడియాలో ఇటీవల ఎక్కువగా పోస్ట్ చేస్తూ వస్తుంది. అవి చూసిన మెగా అభిమానులు, నెటిజనులు స్నేహ రెడ్డి కూడా సినిమాలలో నటిస్తే బాగుంటాదని కామెంట్స్ చేసారు. ఇప్పుడు స్నేహారెడ్డి లేడీ ఓరియంటెడ్ సినిమాలో త్వరలో నటించబోతుంది అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ అవుతుంది. ఇందులో నిజం ఎంత ఉందొ తెలియదు కానీ, మరో మెగా హీరోయిన్ ఎంట్రీ ఇస్తుందా? నిహారికా, శ్రీజా కాదుగాని స్నేహ రెడ్డి అయితే ఆ రేంజే వేరబ్బా! అంటూ కామెంట్ చేస్తున్నారు.

See also  Bhagavanth Kesari 2nd day collection : భగవంత్ కేసరి రెండవ రోజు కలెక్షన్ చూసి స్టన్ అవుతారు..