Home Cinema Akhil: తన తల్లి అమల వల్లే అఖిల్ కెరియర్ నాశనం అవుతుందా.? వేణు స్వామి సంచలనమైన...

Akhil: తన తల్లి అమల వల్లే అఖిల్ కెరియర్ నాశనం అవుతుందా.? వేణు స్వామి సంచలనమైన వాఖ్యలు.!!

Akhil Akkineni Career: మనందరికీ తెలిసిన విషయమే.. అందరి హీరోల కాకుండా అఖిల్ ప్రత్యేకంగా తనకు ఊహ తెలియనప్పుడే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి మన అందరికీ తెలిసిందే. అప్పట్లోనే సిసింద్రీ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులందరికీ షాకిచ్చిన ఈ చిచ్చర పిడుగు అఖిల్.. ఆ తర్వాత మనం సినిమాతో ఓ రోల్ చేసినప్పటికీ.. తను అఖిల్ అనే చిత్రం ద్వారా అఖిల్ అనే సినిమాతో మనందరి ముందుకు హీరోగా వచ్చాడు. ఇక ఈ చిత్రం భారీ బడ్జెట్ తో నిర్మించినప్పటికీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది. ఈ సినిమాకు వీవీ వినాయక్..

is-amala-destroying-son-akhil-akkineni-career-by-doing-these-mistakes

అలాగే అక్కినేని ఫ్యామిలీ పేరు తో మొదట్లో మంచి కలెక్షన్లు రాబట్టినప్పటికీ బాక్సాఫీస్ వద్ద దారుణమైన డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇక ఆ తర్వాత అఖిల్ హలో అనే చిత్రం లో హీరోగా చేసినప్పటికీ ఈ చిత్రం కూడా అఖిల్ కి సరైన హిట్ ఇవ్వలేకపోయింది. ఇక ఆ తర్వాత వచ్చిన మిస్టర్ మజ్ను సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. ఇలా ఈ మూడు సినిమాలు వరుస పెట్టి డిజాస్టర్ గా నిలిచినప్పటికీ.. ఆ తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ సినిమా కొద్ది వరకు పర్వాలేదు అనిపించినప్పటికీ ఆ తర్వాత ఇటీవల విడుదలైన పాన్ ఇండియా హీరోగా లాంచ్ అయిన చిత్రం ఏజెంట్..

See also  Dimple Hayati: పెళ్ళైన ఆ కుర్ర హీరోతో డింపుల్ హయతి యవ్వారం. పనంతా జరిగేది తన ఫ్లాట్ లోనేనట..

is-amala-destroying-son-akhil-akkineni-career-by-doing-these-mistakes

ఈ చిత్రం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మొదటి ఆట నుంచే దారుణమైన టాక్ తో తో డిజాస్టర్ గా మిగిలిపోయింది. అలా ఏజెంట్ సినిమా కూడా భారీ బడ్జెట్ తో వచ్చినప్పటికీ డిజాస్టర్ గా నిలవడంతో ప్రస్తుతం అఖిల్ సినీ కెరియర్ ముగిసిపోయిందని అందరూ భావిస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇదే సందర్భంగా ఈ విషయంపై వేణు స్వామి మాట్లాడుతూ అఖిల్ జాతకంలో ఉన్న దోషం నాగదోషం.. ఆ దోషం ఉన్నవారు కచ్చితంగా సొంత నిర్ణయాలు తీసుకోవాలి తప్పితే ఎవరి సలహాలు అస్సలు విని పాటించకూడదని తెలిపాడు. అయితే జాతకాల ప్రకారం తల్లి చంద్రుడికి, తండ్రి సూర్యునికి సంకేతం.. అని

See also  Niharika : పెళ్ళికి ముందే నిహారిక గురించి అలాంటి నిజం చైతన్యకు చెప్పిన మెగా హీరో ఎవరో తెలుసా?

is-amala-destroying-son-akhil-akkineni-career-by-doing-these-mistakes

అఖిల్ జాతకంలో చంద్రుడు నీచంలో ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా అఖిల్ (Akhil Akkineni Career) తన తల్లి అమల మాటలు ఏమి వినకుండా ఆమె ప్రమేయం అనేది ఆయన జీవితానికి ఏమాత్రం కలిసి రాదని.. ఒక రకంగా చెప్పాలంటే అఖిల్ కెరియర్ నాశనం అవ్వడానికి కారణం తన తల్లి అమల అంటూ పరోక్షంగా ఆయన చేసిన మాటలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఏది ఏమైనాప్పటికీ అఖిల్ ఇలా ఇరుకున పడడానికి కారణం అక్కినేని కుటుంబాన్ని మాత్రం మరింత ఇబ్బంది పెడుతుందని మనకు తెలుస్తుంది. అఖిల్ విషయంలో మాత్రం అక్కినేని అభిమానులు చాల భాద పడుతున్నారన్న విషయం మాత్రం స్పష్టంగా మనకు అర్ధమవుతుంది. మరి ఎదురుచూడాలి అక్కినేని అభిమానులకు మంచి రోజులు ఎప్పుడు రానున్నాయో..