Home Cinema Adivi Sesh: అడివి శేష్ పెళ్లి చేసుకోబోయేది నాగార్జున మేనకోడలినా.? ఆ స్టార్ హీరో పెళ్లి...

Adivi Sesh: అడివి శేష్ పెళ్లి చేసుకోబోయేది నాగార్జున మేనకోడలినా.? ఆ స్టార్ హీరో పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసాడా.!!

Adivi Sesh: మనందరికీ తెలిసిన విషయమే సెలబ్రిటీల పెళ్లి విషయానికొస్తే అది బయటపడడం అంతా సులభంగా బయటపడదు. ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లు పెళ్లి చేసుకోబోతున్నారు అన్న విషయం అంత త్వరగా బయటపెట్టరు. వాళ్ళు అంతా సిద్ధం చేసుకుని ఇక పెళ్లి చేసుకోవడానికి ఓ రెండు మూడు రోజులు ఉంది అనంగా కూడా వాళ్ళ పెళ్లి విషయాన్ని బయట పెట్టడానికి అస్సలు ఇష్టపడరు. కాకపోతే పెళ్లి రేపు ఉంది అనంగా లేదా పెళ్లి చేసుకోబోయే రోజును సడన్ గా అందరికీ బయట పెట్టి షాక్ ఇస్తారు. ఇక ఈ విషయం ఇలా ఉంటే ఇప్పటికే నిశ్చితార్థం చేసుకుని వివాహం చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు శర్వానంద్.. (adivi sesh Akkineni Supriya).

See also  Skanda - Mahesh Babu : స్కంద సినిమా గురించి మహేష్ బాబు సంచలన నిర్ణయం!

is-adivi-sesh-going-to-marry-akkineni-supriya-whats-happening-between-them

ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో తాజాగా మరో పెళ్లి బాజా మొగనుందంటూ సోషల్ మీడియాలో వార్త అయితే వైరల్ గా వినిపిస్తుంది. ఇక మరి ఆ పెళ్లి ఎవరిదో కాదు యంగ్ హీరోగా ఇండస్ట్రీలో రానిస్తున్న అడవి శేష్ మరియు అక్కినేని సుప్రియలది. ఇక మనం తరచూ వార్తల్లో వింటూనే ఉన్నాం.. గత కొంతకాలంగా అడవి శేష్ అక్కినేని సుప్రియ వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని.. త్వరలో వివాహం చేసుకోబోతున్నారని.. ఎన్నో వార్తలు వచ్చాయి కూడా.. అయితే ఈ జంట ఎప్పుడో పెళ్లి చేసుకోవాల్సి ఉందట.. కానీ అడవి శేష్ ఇంట్లో సుప్రియ ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోకపోవడంతో వారందరిని ఒప్పించే పనిలో పడ్డాడని.. ప్రస్తుతం పెళ్లికి ఓకే చెప్పారని..

See also  Bellamkonda Srinivas: రష్మిక తో ఎఫైర్ గురించి కుండ బద్దలు కొట్టిన బెల్లంకొండ శ్రీనివాస్...

is-adivi-sesh-going-to-marry-akkineni-supriya-whats-happening-between-them

అందుకే పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేశారని వార్తలు వ్యాపించాయి. ఇక మనం ఎన్నోసార్లు చూశాం కూడా అడవి శేష్ ఏదన్నా పండుగ జరిగిన ఈవెంట్ జరిగిన కచ్చితంగా అక్కినేని ఫ్యామిలీతో కలిసి పోతుంటాడు. ఎక్కువగా అక్కినేని ఫ్యామిలీలో ఉంటూ ఆ మధ్య జరిగిన క్రిస్మస్ వేడుకల్లో సుప్రియ పక్కనే కూర్చున్నాడు. ఇక ఆ ఫోటో సోషల్ మీడియాలో అప్పట్లో తెగ వైరల్ గా మారాయి. ఇదే కాకుండా రామ్ చరణ్ పుట్టినరోజు కూడా సుప్రియ అడవిసి ఇద్దరు ఒకే కారులో వచ్చి మీడియా కంట పడడంతో ఎక్కడికి వెళ్లినా వీళ్ళిద్దరి జంటగా వెళ్లడంతో త్వరలోనే వీరిద్దరి పెళ్లి ఖచ్చితం అంటూ సినీ ప్రముఖులు భావించారు.

See also  Lavanya Tripathi : పెళ్ళికి ముందే అల్లు వారికి అదిరిపోయే సమాధానం ఇచ్చిన లావణ్య!

is-adivi-sesh-going-to-marry-akkineni-supriya-whats-happening-between-them

అయితే మనకు అందిన తాజా సమాచారం ప్రకారం విల్లిద్దరి (adivi sesh Akkineni Supriya) పెళ్ళికి పెద్దగా అక్కినేని నాగచైతన్య వ్యవహరిస్తున్నాడట.. వీళ్ళిద్దరి వివాహం గురించి ఇటు అక్కినేని కుటుంబ సభ్యులతో అలాగే అటు అడవి శేష్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఇరు పెద్దలను ఒప్పించి పెళ్లి చేయబోతున్నాడట.. సినీ వర్గాల నుండి మనకు అందిన సమాచారం ప్రకారం వీళ్ళ పెళ్లి జూన్ 16వ తారీకున జరగబోతుందని సమాచారం తెలుస్తోంది. జూన్ 16వ తారీఖున ఈ జంట అంగరంగ వైభవంగా ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో పెళ్లి పీటలు లేకపోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే మరో ప్రేమ జంట కూడా తెలుగు సినీ పరిశ్రమలో ఒకటి కాబోతున్నారు.