Home Cinema Priyamani: ఏ స్టార్ హీరోని ప్రేమించడం వలన ప్రియమణి ఇంతవరకు పిల్లల్ని కనలేదో మీకు తెలుసా.?

Priyamani: ఏ స్టార్ హీరోని ప్రేమించడం వలన ప్రియమణి ఇంతవరకు పిల్లల్ని కనలేదో మీకు తెలుసా.?

Actress Priyamani: అప్పుడున్న హీరోయిన్లలో 2000 సంవత్సరంలో వెండితెరకు పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఒకరుగా ఉన్నారు ప్రియమని కూడా.. టాలీవుడ్ లో అడుగు పెట్టిన ప్రియమణి తను నటించిన మొదటి చిత్రం పెళ్లైన కొత్తలో తో మంచి గుర్తింపు కాక అందరి నుండి మంచి స్పందన రాబట్టగలిగింది. అలా ప్రియమణి చాలామంది స్టార్ హీరోల సరసన నటించి కొంతకాలం వరకూ స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. కేవలం హీరోల సరసన హీరోయిన్ గా మాత్రమే కాకుండా.. కొన్ని లేడీ ఓరియంటెడ్ చిత్రాలు సైతం తను నటించింది. ఇక ఎప్పుడైతే సినిమాల్లో అవకాశాలు తగ్గాయో కెరియర్ పిక్స్ లో ఉన్నప్పుడు.

is-actress-priyamani-not-having-kids-because-of-that-star-hero

దుబాయ్ కి చెందిన వ్యాపార వేత్త ముస్తఫా రాజ్ ను పెళ్లి చేసుకొని చాలా రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ సినీ పరిశ్రమకు గుడ్ బాయ్ చెప్పింది.. ఇక ఆ తర్వాత చాలా రోజులకి మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ప్రియమణి.. ప్రస్తుతం కొన్ని బుల్లి తెరపై డాన్స్ షోలలో జడ్జిగా వ్యవహరిస్తూ మరదే విధంగా కొన్ని వెబ్ సిరీస్ లలో చిత్రాలలో కూడా కీలక పాత్రలలో పోషిస్తుంది. ఇక ఇలాంటి ప్రియమణి గురించే ప్రస్తుతం ఓ వార్త నెట్టింట తెగ సందడి చేసుకుంటూ తిరుగుతుంది. మరి ఆ వైరల్ అవుతున్న వార్త ఏంటంటే.. 2017న పెళ్లి చేసుకున్న ప్రియమణికి ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ పిల్లలకు సంబంధించిన ఎలాంటి గుడ్ న్యూస్ చెప్పడం లేదు ఎందుకని.

See also  Daggubati Rana : ఆ హీరోయిన్ తో ఎఫైర్ గురించి ధైర్యంగా చెప్పేసిన రానా..

is-actress-priyamani-not-having-kids-because-of-that-star-hero

ఇదే కాకుండా గతంలో తన భర్త ముసఫ్ఫా రాజుతో ప్రియమణి విడాకులు కూడా తీసుకోబోతుందంటూ ఓ వార్త వినిపించింది. కానీ కానీ ఆ వార్త నిజం కాదు.. ఇక ఈ విషయాన్ని పక్కన పెట్టి మన అసలు విషయం లోకి ఎంటర్ అయితే.. ప్రియమణి ఆ స్టార్ హీరో వల్లనే పిల్లలు కనడం లేదంటూ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఎందుకంటే అప్పట్లో ప్రియమణి సినిమాలలో నటిస్తున్న సమయంలో ఆ స్టార్ హీరోతో ప్రేమలో పడిందట.. ఇక పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందానికి కూడా రెడీ అయ్యారట.

See also  Aadikeshava : ఆదికేశవ సినిమాని మిస్ చేసుకున్న ఆ మెగా హీరో ఎవరంటే..

is-actress-priyamani-not-having-kids-because-of-that-star-hero

కానీ వీళ్ళిద్దరి క్యాస్ట్ వేరవడం వల్లనే ప్రియమణి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో దాంతో వీళ్ళిద్దరి ప్రేమ వికటించిందట.. ఆ తర్వాత ప్రియమణి ముస్తఫా రాజ్ ని వివాహం చేసుకున్నప్పటికీ ఆ స్టార్ హీరో పై ఇంకా ప్రేమ తగ్గలేదట.. అందుచేతనే తన భర్తని ఇన్ని రోజులు దూరం పెడుతుందని ఆ కారణం వల్లే పిల్లల్ని కనడం లేదంటూ ఓ వార్త అయితే ప్రస్తుతం నెట్టింట్లో వ్యాపిస్తుంది. మరి ఈ వార్తలు నిజం ఎంత ఉందనేది మనకు తెలియదు కానీ నెట్టింట మాత్రం వైరల్ అవుతుంది. మరి ఈ విషయం పట్ల ప్రియమణి (Actress Priyamani) ఏమని స్పందిస్తుందో వేచి చూడాలి. లేదంటే ఇలాంటి వార్తలను మనం రోజూ ఇంకెన్ని చూడాల్సి వస్తుందో మరి.!