Home Cinema Samyuktha Menon: నాలుగు సినిమాలు హిట్ కొట్టగానే మరీ ఇంత తలపోగరు ఎక్కిందిగా.? హీరోలనే అవమానించేలా.!!

Samyuktha Menon: నాలుగు సినిమాలు హిట్ కొట్టగానే మరీ ఇంత తలపోగరు ఎక్కిందిగా.? హీరోలనే అవమానించేలా.!!

Actress Samyuktha: తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన సంయుక్త మీనన్ వరుస విజయాల పరంపర కొనసాగిస్తుందని చెప్పాలి. ఎందుకంటే తను నటించిన తెలుగులో నాలుగు సినిమాలు కూడా బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ గా నిలిచాయి. దాంతో ఈ అమ్మడు నాలుగు హిట్లను తన ఖాతాలో వేసుకుంది. పవన్ కళ్యాణ్ తో నటించిన భీమ్లా నాయక్, కళ్యాణ్ రామ్ తో బింబిసారా, ధనుష్ తో సార్ మరియు ఇటీవల విడుదలైన సాయి ధరం తేజ్ విరూపాక్ష చిత్రాలలో హీరోయిన్ గా నటించిన సంయుక్త నాలుగు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ నాలుగు సినిమాల్లో రెండు సినిమాలు ఒకే బ్యానర్లో మరో సినిమా ఇంకో బ్యానర్లు గా ప్రస్తుతం చేతిలో మరొక సినిమా కూడా ఉంది.

See also  Renu Desai: ప్రాణాపాయ జబ్బుతో పోరాడుతున్న రేణుదేశాయ్.. ఈ స్థితికి కారణం పవన్ కళ్యాణా ?

intresting-news-about-actress-samyuktha

అలాగే కళ్యాణ్ రామ్ తో అభిషేక్ నామ నిర్మించే పిరియాడిక్ సినిమాలోని సంయుక్త మీనన్ హీరోయిన్ గా చేస్తుంది. వరుస హిట్లు కొడుతున్న ఈ అమ్మడు కాస్త హోమ్లీగా ఉంటూ గ్లామర్ ఉన్నప్పటికీ ఈ ముద్దుగుమ్మకు హీరోయిన్ గా వరుస అవకాశాలు వెతుక్కుంటా రావాలి. ఒక్క రోజు కూడా ఖాళీ ఉండకుండా ఉండాలి. కానీ సంయుక్త పరిస్థితి అలా లేదని దానికి కారణం ఆమె ప్రవర్తన వల్లే ఇలా ఉంటుందని టాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక సినిమా హిట్ అయితేనే నిర్మాతలు వెతుక్కుంటూ హీరోయిన్ దగ్గరికి వెళ్తారు కానీ నాలుగు సినిమాలు వరుస విజయాలు అందుకున్నప్పటికీ నిర్మాతలు దర్శకులు అందరూ సంయుక్త వెంటపడాలి. ఆమె రెమ్యూనరేషన్ భారీగా పెంచాలి.

See also  Rashmika : విజయ్ దేవరకొండ తల్లి పై రష్మిక చేసిన కామెంట్ తో అసలు నిజం బయటపడిపోయింది..

intresting-news-about-actress-samyuktha

కానీ ఇదేం జరగడమే లేదు.. దానికి కారణం ఏంటని వెతగ్గా.. ఆమెను హీరోయిన్ గా తీసుకునేందుకు నిర్మాతలు పెద్దగా ఆసక్తి చూపడమే లేదట. ఎందుకంటే ఆమెతో సినిమా తీసిన దర్శక నిర్మాతలు అబ్బే ఆమెతో ఒకసారి చేసుడే ఎక్కువ.. ఆల్రెడీ చేశా.. మళ్ళీ ఆమెనే ఎందుకని పెదవిపించే మాటలు చెబుతున్నారట.. ఇక మరొక విషయం సంయుక్త మీనన్ కు టైం సెన్స్ అనేదే ఉండదట.. షూటింగ్ సమయంలో అస్సలు టైం కి రాలేదన్న కంప్లైంట్ లు భారీగా వస్తున్నాయి. ఇదే కాకుండా సినిమా ఫంక్షన్ లకు కూడా కనీసం గంట నుంచి రెండు గంటల వరకు ఆలస్యంగా వస్తుందట.

See also  Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మొదటి భార్యకి ఎంత ఆస్తి ఉందొ.. ఎక్కడిదో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

intresting-news-about-actress-samyuktha

ఇక హీరోలకు సైతం తలనొప్పిగా మారిందట (Actress Samyuktha) సంయుక్త మీనన్.. షూటింగ్స్ స్పాట్లోకి వచ్చి హీరో ఎదురుచూస్తున్నప్పటికీ కనీసం సమయానికి రాకుండా గంటకి పైగా ఆలస్యంగా వస్తుందట. ఆమె కోసం హీరోతో పాటు సినిమా షూటింగ్ యూనిట్ అందరూ ఎదురు చూడాల్సిన పరిస్థితిలు ఏర్పడుతున్నాయట.. ఇలా హీరోలు కూడా ఆమె విషయంలో చాలా అసంతృప్తిగా ఉండడంతో పాటు అవమానకరంగా ఫీల్ అవుతున్నట్టు సమాచారం.. ఏది ఏమైనాప్పటికీ వరుసగా సక్సెస్ లతో దూసుకుపోతున్న సంయుక్తకు ఇంత క్రేజ్ రాకపోవడానికి అసలు సిసలైన కారణం ఆమె ప్రవర్తన, తీరు అని అంటున్నారు. ఇక మీదైనా ఆమె ప్రవర్తన మార్చుకుంటుందో లేదో మనం చూడాలి మరి..