Home Cinema Tollywood Heroines : ఈ ఒక్క హీరోయిన్ ఆరుగురు హీరోయిన్స్ జీవితాల్ని సర్వనాశనం చేసింది!

Tollywood Heroines : ఈ ఒక్క హీరోయిన్ ఆరుగురు హీరోయిన్స్ జీవితాల్ని సర్వనాశనం చేసింది!

interesting-news-on-heroine-sreeleela-in-tollywood

Tollywood Heroines : సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరికి హవా నడుస్తుంది. హీరోలు గాని హీరోయిన్స్ కి గాని ఒక్కొక్క సీజన్లో వాళ్ళ ట్రెండ్ భారీగా నడుస్తుంది. ఆ సమయంలో వాళ్ళ అభిమానులు ఆనందించడమే కాకుండా.. దీపం ఉండగానే ( Interesting news on Sreeleela ) ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు నటీనట్లు కూడా వాళ్ళ సంపాదన వాళ్ళు గట్టిగా నిలబెట్టుకుంటారు. పైగా సినిమా వాళ్లకి సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది. కొందరు ఆ సినిమాలో నటిస్తే ఆ సినిమా హిట్ అవుతుందని.. కొందరు నటిస్తే ఫ్లాప్ అవుతుందని వార్తలు వస్తుంటాయి. ఇవన్నీ కూడా ఒక్కరి నమ్మకం ఒకొక్కలా ఉంటుంది. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో శ్రీ లీల హవా నడుస్తుంది.

interesting-news-on-heroine-sreeleela-in-tollywood

ఎక్కడ చూసినా శ్రీలీల గురించి బాగా వినిపిస్తుంది. రోషన్ పెళ్లిసందడి, ధమాకా సినిమాలతో సినిమాలతో శ్రీలీల హిట్లు ఖాతాలోకి వెళ్ళిపోయింది. శ్రీలీల నటిస్తే.. ఆ సినిమా హిట్ అవుతుందని ఒక మంచి గుడ్విల్ తెచ్చుకుంది. ఆమె అనేక ప్రాజెక్టులను తన చేతిలో పెట్టుకుని.. పెద్దగా పేరు లేని చిన్న చిన్న హీరోలతో కూడా ఆమె నటిస్తుంది. ఆమె ( Interesting news on Sreeleela ) చేతిలో ఇప్పుడు పది పన్నెండు ప్రాజెక్టులు రెడీగా ఉన్నాయి. అయితే శ్రీలీల అదృష్టం ఏమిటంటే.. ఇప్పుడు ఆవిడకి పెద్ద కాంపిటీషన్ ఉన్న హీరోయిన్స్ ఎవరూ లేకపోవడమే. కొందరు హీరోయిన్స్ అడుగుపెట్టిన వేల విశేషం ఎందరికో కనుమరుగయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అలాంటి ఖాతాలోకి కూడా శ్రీలీల వస్తుంది. శ్రీలీల రక వలన ఆరుగురు హీరోయిన్లకు నష్టం వాటిల్లిందని అంటున్నారు.. వాళ్ళు ఎవరో చూద్దాం..

See also  Actor Rana: ఆ హీరోయిన్ ని అనరాని మాట అనేసిన రానా.! నోరు హద్దులు దాటాక క్షమాపణలు.

interesting-news-on-heroine-sreeleela-in-tollywood

శ్రీలీల వచ్చిన తరవాత పూజ హెగ్డే చాలా వరకు నష్టపోయిందని వార్తలు వినిపస్తున్నాయి. గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల నుంచి పూజా హెగ్డే వెళ్లిపోవడానికి కారణం శ్రీలీల అని ఇండస్ట్రీలో గట్టిగా ఉన్నాయి. ఇక డాన్స్ లో ( Interesting news on Sreeleela ) సూపర్ అనిపించుకున్న సాయి పల్లవి.. శ్రీలీల ఎంటర్ అయిన తర్వాత ఆమె పెద్దగా కనిపించడం మానేసింది. సాయి పల్లవికి సినిమాలు లేకపోవడానికి కారణం శ్రీలీల అని అంటున్నారు. అలాగే కృతి శెట్టికి ఎంతోమంది కుర్రాళ్ళు పిచ్చెక్కిపోయి ఆమె ఫ్యాన్స్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. కానీ శ్రీలీల ఎంట్రీ అయిన తర్వాత కృత్తి శెట్టికి ఐరన్ లెగ్ అని పేరు వచ్చి.. ఆమె ఇమేజ్ విపరీతంగా డ్యామేజ్ అయింది.

See also  Chiranjeevi : మనవరాలి భారసాలలో వచ్చిన వారికీ చిరంజీవి ఇచ్చిన ఖరీదైన గిఫ్ట్ ఏమిటంటే..

interesting-news-on-heroine-sreeleela-in-tollywood

అలాగే శ్రీలీల ఎఫెక్ట్ సమంత మీద కూడా పడింది. సమంతకి కొత్త సినిమాలు ఆఫర్ రావడానికి కారణం శ్రీలీలే అని అంటున్నారు. లేకపోతే ఈపాటికి సమంత చేతిలో కూడా అనేక ప్రాజెక్టులు ఉండునని అంటున్నారు. అలాగే తమన్నాకి మినిమం గ్యారంటీ సినిమాలు కొన్ని ఎప్పుడూ చేతిలో ఉండేవి. అలాంటిది ఎప్పుడు పెద్దగా హద్దులు దాటని తమన్న శ్రీలీల ఎంటర్ అయిన తర్వాత చివరికి వెబ్ సిరీస్ లో బోల్డ్ గా నటించాల్సిన స్థితికి తమన్నా వచ్చింది దీనికి కూడా కారణం శ్రీ లీల ఎంట్రీ అని అంటున్నారు. అలాగే రష్మిక హక్కు కూడా ఆఫర్లు తగ్గాయని అంటున్నారు ఎంత పాన్ ఇండియా స్టార్ట్ అయినప్పటికీ కూడా ఆమెకు తెలుగులో మాత్రం ఆఫర్లు పెద్దగా రావడం లేదు దానికి కూడా కారణం శ్రీలీల అని అంటున్నారు. శ్రీలీల వెంట హీరోయిన్ల కెరీర్నే నాశనం చేసిందంటూ నెటిజనులు అనేక కామెంట్లు చేస్తూ ఉన్నారు.