Home Cinema Tollywood : టాలీవుడ్ లో ఆ నెక్స్ట్ ప్లేస్ వీళ్ళలో ఎవరిదో చెప్పగలరా?

Tollywood : టాలీవుడ్ లో ఆ నెక్స్ట్ ప్లేస్ వీళ్ళలో ఎవరిదో చెప్పగలరా?

in-tollywood-which-heroine-will-get-that-place

Tollywood : టాలీవుడ్ లో ఆ నెక్స్ట్ ప్లేస్ వీళ్ళలో ఎవరిదో చెప్పగలరా? ఎవరు కనుమరుగైపోతారో చెప్పలేము. స్టార్డం ఉన్నంతకాలం వారిని ఎవరు ఆపలేరు.. అలాగే స్టార్డం తగ్గుతూ వస్తున్నప్పుడు ( In Tollywood which heroine ) వాళ్ళని ఎంత పైకి తీసుకొద్దాం అనుకున్నా జరిగే పని కాదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాలీవుడ్ హీరోయిన్స్ లో చూస్తే ప్రజెంట్.. సమంత, రష్మిక మందన్న, పూజా హెగ్డే వీళ్ళు ముగ్గురు స్టార్ హీరోయిన్స్ గా చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళు ముగ్గురు ఇప్పుడు బాలీవుడ్ పై కన్నేశారు. బాలీవుడ్లో వాళ్ళ ట్యాలెంట్ నిరూపించుకోవాలని అక్కడ నుంచి హాలీవుడ్ సైతం కెరియర్ డెవెలప్ చేసుకునే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు.

in-tollywood-which-heroine-will-get-that-place

వాళ్ల కెరియర్ డెవలప్మెంట్ గురించి వాళ్ళు చూసుకోవడం తప్పులేదు కానీ.. ఒకదాని తర్వాత ఒకటి సక్సెస్ అవుతూ ముందుకు వెళ్తున్నారు. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు వాళ్ళ ప్లేస్ ని రీప్లేస్ చేయగలిగే హీరోయిన్స్ ఎవరన్నారు? వాళ్ళ స్థానాన్ని వేరే వాళ్ళు ఎవరు ఆక్యుపై చేయగలరు? ఓకే ఇప్పుడు ఆలోచిస్తే.. జాహ్నవి కపూర్, దీపికా పదుకొనే, ఆలియా భట్.. వాళ్ళు ముగ్గురు తెలుగు సినిమా ఇండస్ట్రీపై ( In Tollywood which heroine ) తొంగి చూస్తున్నారు. వీళ్ళు ముగ్గురు తెలుగు సినిమాల్లో నటించేందుకు ముందుకు వచ్చారు. అలా అని సమంత, రష్మిక మందన్న , పూజ హగ్దే స్థానాన్ని జాన్వీకపూర్, దీపికా పదుకొనే, ఆలియా భట్ రీప్లేస్ చేయలేరు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ బాలీవుడ్ హీరోయిన్స్ కనక..

See also  Rashmika: రష్మిక పేరున కోట్ల ఆస్తి.. అదెలా వచ్చిందంటే.

in-tollywood-which-heroine-will-get-that-place

వీళ్ళు తెలుగులో అప్పుడప్పుడు సరదాగా వచ్చి ఒక సినిమా చేసుకొని వెళ్లగలరు తప్పా.. పూర్తిగా తెలుగు సినిమా మీదే కాన్సన్ట్రేషన్ పెట్టి తెలుగు ఆడియన్స్ కోసమే సినిమాలు చేసే పరిస్థితి ఎక్కడా లేదు. ఎంతమంది ఎలా వచ్చినా, ఎవరు ఏమి నటించినా.. ఒక భాష మీద, ఒక ప్రాంతం మీద ఎవరికి ఎక్కువ గ్రిప్ ఉంటాదో? ఎవరు ( In Tollywood which heroine )  దాన్లోనే జీవిస్తారో? వాళ్లకు ఒక ప్రాధాన్యత అనేది తప్పకుండా ఉంటుంది. అయితే ఇప్పుడు సమంత, రష్మిక, పూజ హెగ్డే ల స్థానంలోకి రావడానికి కొంతమంది హీరోయిన్స్ రెడీగా ఉన్నారు. వాళ్ళు ఎవరంటే మృణాల్ ఠాకూర్, సంయుక్తా మీనన్, మాళవికా మోహనన్, ప్రియాంక అరుల్ మోహన్ ఈ నలుగురు టాలీవుడ్ లో ప్రజెంట్ మంచి పేరు తెచ్చుకుంటున్న హీరోయిన్స్.

See also  Keedaa Cola Trailer Review : సేవ్ చేయాలంటే పైసలుండాలి కదరా.. కీడా కోలా ట్రైలర్ రివ్యూ..

in-tollywood-which-heroine-will-get-that-place

సీతారామం సినిమాతో మృణాల్ ఠాకూర్ కి చాలా మంచి పేరే వచ్చింది. దానితో ఆమెకు అనేక అవకాశాలు రాగా.. నాని సరసన నడుస్తుంది. ఇక సంయుక్త మీననైతే వరస హిట్లతో దూసుకు వెళ్ళిపోతుంది. సర్, విరూపాక్ష ఇలాంటి సినిమాలు తో తన ట్యాలెంట్ నిరూపించుకొని ముందుకు వెళ్ళిపోతుంది. ఓజీ సినిమాతో ప్రియాంక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన నటిస్తూ.. తన ఇమేజ్ ని పెంచుకుంది. పవన్ కళ్యాణ్ సరసన నటించడంతో.. ముందు ఫెల్యూర్స్ ఉన్నప్పటికీ క్రేజ్ పెరిగిపోయింది. ఇక మాళవిక మోహన్ ఈమె తొలి సినిమాతోనే ప్రభాస్ సరసన మారుతి డైరెక్షన్లో నటించే అవకాశం దొరికింది. కాబట్టి ఈమె కూడా చకచకా నాలుగు సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇలా వీళ్ళ నలుగురికి టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ మరి సమంత, రష్మిక ప్లేస్ ని వీళ్ళ నలుగురిలో ఏ ఇద్దరు రీప్లేస్ చేయగలరో లేదో ప్రేక్షకులుగా మీ ఉద్దేశాన్ని మీరే చెప్పాలి..