Rangasthalam: సినీ రంగంలో బుల్లి తెర లో నెంబర్ వన్ యాంకర్ కొనసాగుతున్న అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ఎంతమంది యాంకర్లు ఉన్నప్పటికీ అనసూయ భరద్వాజ్ కి ఓ ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పాలి. జబర్దస్త్ షో ద్వారా తన పాపులాటి అమాతం పెంచుకొని ప్రస్తుతం వెండి తెర లో ఓ వెలుగు వెలుగుతుంది తను.. యాంకర్లలో ఎంతమంది బ్యూటీ యాంకర్లు ఉన్నప్పటికీ అనసూయ భరద్వాజ్ అంటే ఓ ప్రత్యేక ఇంట్రెస్ట్ ఉంది జనాలకు… ఓవైపు యాంకరింగ్ చేసుకుంటూనే మరోవైపు సినిమాలో నటిస్తున్న అనసూయకు రంగస్థలంలో (Rangasthalam) రంగమ్మత్త పాత్ర ఎంతో పాపులాటి తెచ్చి పెట్టిందని చెప్పాలి..
రంగస్థలంలోని రంగమ్మత్త పాత్రకు అనసూయకు చాలా మంచి క్రేజ్ వచ్చింది. ఇదే కాకుండా రామ్ చరణ్ జీవితంలోనే ఓ మంచి హిట్ కొట్టిన సినిమాగా రంగస్థలం నిలిచింది. డైరెక్టర్ సుకుమార్ తీసినటువంటి ఈ చిత్రం భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. ఈ చిత్రంలోని నటన రామ్ చరణ్ కు ఓ స్థాయిలో మంచి గుర్తింపు తేవడమే కాకుండా చరణ్ లోని నటనా ప్రతిభను బయటపెట్టింది. చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ చెవిటి వ్యక్తిగా నటించిన నటన ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచాయి.
ఇక ఈ చిత్రంలో మరొక కీలకపాత్ర లో అనసూయ నటించిన రంగమ్మత్త పాత్ర అనసూయ కి కాకుండా విచిత్రానికి హైలైట్ గా నిలిచే అనసూయకు చాలా క్రిస్ తెచ్చిపెట్టాయి. రంగస్థలం (Rangasthalam) సినిమాలో జనసేన పెరిగిపోయింది చాలా బిజీగా మారిపోయింది ఈ అమ్మడు.. నీకసలు విషయానికొస్తే ఈ చిత్రంలో రంగమ్మ అత్త పాత్ర కోసం ముందుగా మనసే ప్లేస్ లో నటించడానికి మరొక స్టార్ హీరోయిన్ అనుకున్నాడట డైరెక్టర్ సుకుమార్.. ఆమె ఎవరో కాదు ఒకప్పుడు స్టార్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న రాసిని ముందుగా రంగమ్మత్త పాత్రలు నటించడానికి సంప్రదించాడట డైరెక్టర్.
అయితే ఆ పాత్రలోని చీరకట్టు విధానం నచ్చక ఆమె నటించాలని చెప్పిందట. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించిన రాసి క్రమక్రమంగా అవకాశాలు తగ్గుతున్న తరుణంలో నిజం సినిమాలో నెగిటివ్ పాత్రలో కూడా ఆమె నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి అమ్మ అత్త పాత్రలలో నటిస్తుంది. ఒకవేళ రాసి ఈ సినిమాలో నటించినట్లయితే తనకు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం అనసూయ నటిస్తున్న చిత్రాలన్నీ ఆమెకి దక్కేయి.. అంతలా క్రేజ్ దక్కించుకుంది అనసూయ భరద్వాజ్..