
Vaishnavi Chaithanya : ఒక్క సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్,పేరు తెచ్చుకున్న హీరోయిన్ ( Vaishnavi Chaithanya changed he dress ) ఇటీవల కాలంలో వైష్ణవి చైతన్య. బేబీ సినిమాతో ఈమె తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టి మొదటి సినిమాతోనే ఒక సంచలనాన్ని సృష్టించింది. ఒక కొత్త తరహా లవ్ స్టోరీ తో ఈ సినిమాని చూపించిన దర్శకుడు సంపూర్ణంగా సక్సెస్ అయ్యాడు. ఇలా ఈ సినిమా కలెక్షన్లు వర్షం కురిపించి అదరగొట్టింది. అలాగే ఓటీటీ లో కూడా దుమారం రేపింది. ఈటీవీలో కూడా సెప్టెంబర్ 24న రిలీజ్ అయ్యి సంచలనాన్ని సృష్టించింది.
దేవి సినిమాలో హీరోయిన్ వైష్ణవి చైతన్య సినిమాలు ఈ మొదటి సినిమా చేయకముందు ఆమె కొన్ని షార్ట్ ఫిలిమ్స్ షాట్స్ కూడా చేసేది. యూట్యూబ్లో ఈమెకు మంచి పేరు ఉంది. ఈమె చేసిన వెబ్ సిరీస్ లో సాఫ్ట్వేర్ డెవలపర్స్ అనే వెబ్ సిరీస్ ( Vaishnavi Chaithanya changed he dress ) ద్వారా ఈమెకు మంచి పేరు వచ్చింది. ఈ వెబ్ సిరీస్ ని షణ్ముఖ్ జస్వంత్ అనే దర్శకుడు దర్శకత్వం చేశాడు. బేబీ సినిమా మొత్తాన్ని వైష్ణవి చైతన్య తన భుజం మీదే మోసిందని చెప్పొచ్చు. ఆమె నటన, ఆమె పాత్ర నిజంగా అందరిని చాలా ఆకట్టుకుంది. అలాంటి పాత్రని అద్భుతంగా మొదటి సినిమాతోనే నటించేసింది వైష్ణవి చైతన్య.
వైష్ణవి చైతన్య అంత సక్సెస్ అందుకున్న తర్వాత ప్రతి ఒక్కరు ఆమె దగ్గర నుంచి ఇంటర్వ్యూ తీసుకోవడానికి ఉర్రూతలు ఊగారు. ఆమె ఎందరికో ఇంటర్వ్యూస్ ఇస్తూ.. తన గతంలో ఎలా ఈ రంగంలో నిలబడడానికి ఎన్ని కష్టాలు పడింది.. ఎలాంటి పరిస్థితులనుంచి వచ్చింది.. ఎంత సహనంగా, ఓర్పుగా తన పని తాను చూసుకుంది ( Vaishnavi Chaithanya changed he dress ) అనే విషయాలు ఎన్నో చెప్పుకుంటూ వచ్చింది. అయితే ఒక ఇంటర్వ్యూలో.. ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఒక షూటింగ్లో నేను పబ్లిక్ లో బట్టలు మార్చుకోవాల్సి వచ్చింది అని ఆమె చెప్పిన మాట ఇప్పుడు వైరల్ అవుతుంది. నిజంగా ఒక ఆడ మనిషికి అలాంటి పరిస్థితి రాకూడదని అందరూ అనుకుంటున్నారు. ఇంతకీ అసలు సంగతి ఏంటో తెలుసుకుందాం..
ఒకసారి షూటింగ్లో వైష్ణవి చైతన్య అవుట్డోర్ షూటింగ్ కి వెళ్ళిందంట. ఆ అవుట్డోర్ షూటింగ్లో బట్టలు మార్చుకోవడానికి రూమ్స్ లేవంట. అయితే హీరోయిన్ క్యారవాన్ని కాసేపు వాడుకుంటాను అని అసిస్టెంట్ ని అడిగిందంట. కానీ అసిస్టెంట్ మాత్రం నీ ఫేస్ కి అంత సీన్ లేదు ఇవ్వడం కుదరదని చెప్పాడంట. దానితో ఏమి చేయాలో అర్థం కాక చాలా బాధగా అలా ఉండి.. టెక్నీషియన్స్ ని హెల్ప్ అడిగిందట .. అయితే లేడీ టెక్నీషియన్స్ అందరు ఆమెకు షూటింగ్లో చుట్టూ పర్ధాలు పట్టుకొని ఆమెకు డ్రెస్ మార్చుకోవడానికి సహాయపడ్డారంట.అలా పబ్లిక్ లో వాళ్ల సహాయంతో పరదాలు పెట్టించుకుని నేను డ్రెస్ మార్చుకోవాల్సి వచ్చింది. నాకు ఇవ్వలేదు అని ఆమె ఎంతో బాధగా చెప్పింది. అంత ఓర్పుగా అలా షూటింగ్ చేసింది కాబట్టే ఈరోజు ఈ సినిమాలో అంత పెద్ద సక్సెస్ సాధించింది..