Home Cinema Anushka Malhotra: డాడీ సినిమాలో చిరు కూతురు ఇప్పుడు కుర్రాళ్ల మతి ఎలా పోగొడుతుందో చూడండి..

Anushka Malhotra: డాడీ సినిమాలో చిరు కూతురు ఇప్పుడు కుర్రాళ్ల మతి ఎలా పోగొడుతుందో చూడండి..

in-daddy-movie-child-artist-anushka-malhotra-photos-viral

Anushka Malhotra: మెగాస్టార్ చిరంజీవి సినిమా ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్లతో బద్దలు కొడితే.. కొన్ని సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంటాయి. వాటిలో సెంటిమెంట్ కి మంచి సినిమా అని గుర్తుండిపోయే సినిమా డాడీ. ఈ సినిమా చూసుకుంటే ( In Daddy movie child artist ) కలెక్షన్స్ బాగా రాకా.. కమర్షియల్ గా ప్లాప్ అయినా కూడా.. కంటెంట్ పరంగా.. చిరంజీవి నటనా పరంగా.. సెంటిమెంట్ పరంగా.. మంచి కుటుంబం చిత్రం గా ఈ సినిమా చాలా మంది గుండెల్లో నిలిచిపోయిన ఈ సినిమాలో చిరంజీవి కూతురు సెంటిమెంటు చాలా బాగా పండింది. అప్పట్లో ఈ సినిమాకి సినిమాకే మంచి పేరు కూడా వచ్చింది.

See also  Megastar Chiranjivi: ఉదయ్ కిరణ్ తో పెళ్లి సుస్మిత ఎందుకు వద్దు అనుకునిందో ఇన్నాళ్లకి బయటపడింది.

in-daddy-movie-child-artist-anushka-malhotra-photos-viral

ఈ సినిమాలో అల్లు అర్జున్ కూడా చిన్న పాత్రలో మెరిశాడు. డాడీ సినిమాలో చిరంజీవి ఒక డాన్స్ మాస్టర్. తన దగ్గర తన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఏ కష్టంవచ్చినా వెంటనే ఏమి చూసుకోకుండా సహాయం చేసే మనిషి. అలాంటిది ( In Daddy movie child artist ) తన కూతురికే కష్టం వచ్చినప్పుడు ఎటువంటి సహాయం అందక.. డబ్బు లేక కూతురు నే కోల్పోతాడు. ఆ తర్వాత ఆ అమ్మాయే కూతురుగా మళ్లీ పుడుతుంది. అలా ద్విపాత్ర చేసిన ఆ చిన్నారికి.. ఆ సినిమాలో చాలా మంచి పేరు వచ్చింది. చిరంజీవికి చిన్నారికి మధ్య ఉన్న ప్రతి సీను కూడా సినిమాలో అద్భుతంగా పండింది. ఇంతకీ ఆ అమ్మాయి పేరు ఏమిటంటే.. అనుష్క మల్హోత్రా.

See also  SreeMukhi: యాంకర్ శ్రీ ముఖి మెగా స్టార్ చిరంజీవికి ప్రపోస్ చేస్తే తెగ సిగ్గు పడుతూ ఏం చేసాడో తెలుసా.?

in-daddy-movie-child-artist-anushka-malhotra-photos-viral

డాడీ సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న అనుష్క మల్హోత్రా కి వరుస సినిమా ఆఫర్లు వచ్చాయి. బాలీవుడ్లో చిన్నారిగా ఎన్నో సినిమాలు నటించి.. అప్పట్లో బాగా సంపాదించుకుంది. ఆ తర్వాత సడన్గా సినిమా ఇండస్ట్రీ మొత్తానికి దూరం ( In Daddy movie child artist ) అయిపోయి చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టింది. అలా లండన్ లో చదువుకొని మంచి పొజిషన్లో ఉద్యోగం చేసుకుంటూ హ్యాపీగా బతుకుతుంది. అయితే సినిమా హీరోయిన్లను మించిన హీరోయిన్ లా ఉండే అనుష్క మల్హోత్రా.. సినిమాల్లోకి వచ్చినా కూడా మంచి ఛాన్స్ కొట్టేయగలదు. ఎందుకంటే.. అంత అందంగా ఫ్యాషన్ గా ఉంది.

in-daddy-movie-child-artist-anushka-malhotra-photos-viral

కానీ అనుష్క మాత్రం సినిమాలో వైపు చూడకుండా తన లైఫ్ లో లండన్ లో మంచి ఎడ్యుకేషన్ చదువు పూర్తిచేసుకుని.. మంచి జాబ్లో .. మంచి లైన్ లో సెటిల్ అవుతుంది. కానీ ఎప్పటికప్పుడు తన అభిమానులకు మాత్రం దగ్గరగా ఉంటుంది. సోషల్ మీడియాలో తన ఎంజాయ్ చేసే ఫొటోస్, తన గ్రోత్, తన సక్సెస్, తన ఆనందం అన్ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటుంది. ఆ షేర్ చేసుకుంటున్న ఫోటోలలో ఇప్పుడు ఆమె హాట్ హాట్ లుక్ తో కనిపించే ఫోటోలు చూసి.. నెటిజనులు తెగ షేర్లు చేసుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇలా డాడీ సినిమాలో చిరు కూతురిని మన తెలుగు ఆడియన్స్ ఇంత వరకు మరచిపోకుండా.. ఇంకా సినిమా బంధాన్ని ఆమెతో ఉంచుకుని సోషల్ మీడియాలో హాయ్, బాయ్ చెబుతున్నారు.