Home Cinema Upasana Delivery: ఆ ప్రత్యేకమైన డెలివరీ రోజు రామ్ చరణ్ తన భార్య ఉపాసన కోసం...

Upasana Delivery: ఆ ప్రత్యేకమైన డెలివరీ రోజు రామ్ చరణ్ తన భార్య ఉపాసన కోసం ఏం చేస్తున్నాడో తెలిస్తే శభాష్ అంటారు.

Upasana Delivery: గత కొంతకాలంగా ఇటు నెట్టింట చూసినా అటు మీడియాలో గమనించిన సరే ఎక్కడైనా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  భార్య ఉపాసన డెలివరీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇన్నేళ్లు మెగా కోడలు ఉపాసన ప్రెగ్నెంట్ కాలేదంటూ ఎన్నో రకాల ట్రోల్స్ ఆమె పై చేశారు. కాగా.. ఎట్టకేలకు వివాహం అయిన పదేళ్ల తర్వాత ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. అంటూ ఓ గుడ్ న్యూస్ అయితే తెలిపింది. ఇక అప్పటి నుండి మెగా ఫ్యామిలీ ఎన్నో రకాల జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన మొదటి నెల నుంచి ఇప్పటి వరకు ఎన్నో రకాల జాగ్రత్తలు ఆమెపై చూపిస్తూ ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డను ఎంతో ఆరోగ్యంగా పెంచడానికి ప్రయత్నిస్తున్నారు.

See also  Mega Hero: నిహరికను నువ్వు భరించగలవా.? ముందే చెప్తున్నా అంటూ నిశ్చితార్థం కాకముందే చెప్పాడట ఆ మెగా హీరో..

if-you-know-what-ram-charan-is-doing-for-his-wifes-upasana-on-that-special-day-of-delivery

మెగా కుటుంబంలో ఇవి సంతోషమైన రోజులు.. ఇక మెగా అభిమానులకు కూడా పండుగ వాతావరణం అనే చెప్పాలి. కాగా ఇప్పటికే ఉపాసన డెలివరీ డేట్ కూడా లీక్ అయ్యింది. వచ్చే నెలలో పండంటి బాబుకి లేదా పాపకి జన్మనివ్వబోనుంది ఉపాసన.. ఇక ఉపాసన డెలివరీ కోసం అంతా సిద్ధం చేసి ఎదురుచూస్తున్నాడు రామ్ చరణ్.. ఇదేకాక ఆమె కోసం ప్రత్యేకంగా అమెరికాలో డెలివరీ చేయించాలని అనుకున్నాడట రామ్ చరణ్. కానీ ఉపాసన తన సొంత హాస్పిటల్ అపోలో లోనే డెలివరీ చేయాలని మొండిపట్టు పట్టుకొని కూసున్నదట.. దాంతో ఆమె ఇష్ట ప్రకారమే అపోలో హాస్పిటల్లో డెలివరీ చేయించుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట రామ్ చరణ్.

See also  Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఇంత క్రూరుడా.. పైగా వాళ్ళ సహాయంతో చేసాడంట!

if-you-know-what-ram-charan-is-doing-for-his-wifes-upasana-on-that-special-day-of-delivery

ఇదేకాక ఉపాసన డెలివరీ కోసం ఓ ఫ్లోర్ మొత్తం బ్లాక్ చేసి చేసేసాడట రామ్ చరణ్. ఇక ఆ ఫ్లోర్ మొత్తం ఉపాసన డెలివరీ అయిన తర్వాత అక్కడ ఎవరు వేరే ఇతరులు ఉండకూడదని.. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే ఉండేలా అంతా ప్లాన్ సెట్ చేసుకున్నాడట.. అందులోకి ఎవ్వరు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశాడట.. ఇతరులు అందులోకి ప్రవేశం లేకుండా కేవలం ఆ ఫ్లోర్ వరకు వేరే మార్గంలో వెళ్లేటట్టు ప్లాన్ చేశాడట. ఇక ఇదేకాక ఉపాసన ఏ హాస్పిటల్లో డెలివరీ అవుతుందో హాస్పటల్లో ఆ బ్లాక్ మొత్తం ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరికీ కరోనా పరీక్షలు చేయించి మరి సర్వం సిద్ధం చేయబోతున్నాడట.. ఇదే కాకుండా మెగా ఫ్యామిలీ ఉపాసన డెలివరీ రోజు ప్రత్యేక పూజలు, హోమం చేయిస్తుందట..

See also  Sania Mirza : విడాకులు తీసుకోనున్న సానియా.. కారణం ఆ నటి..

if-you-know-what-ram-charan-is-doing-for-his-wifes-upasana-on-that-special-day-of-delivery

దీనికోసం సర్వం సిద్ధం చేసుకుంది మెగా ఫ్యామిలీ. ఇక ఇదే క్రమంలో ఉపాసన ప్రసవం (Upasana Delivery) కోసం ఇంత చేస్తున్న మెగా ఫ్యామిలీ కేరింగ్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఇలాంటి అత్తమామలు అలాగే భర్త ప్రతి ఒక్కరికి దొరకాలని కోరుకుంటున్నారు అమ్మాయిలు.. దాంతో సోషల్ మీడియాలో మరొకసారి ఉపాసన డెలివరీ పై హాట్ కామెంట్ చర్చలు మొదలయ్యాయి. ఇక కొందరేమో ఖచ్చితంగా పండంటి పాప పుడుతుందంటుంటే మరికొందరు లేదు లేదు బుల్లి రామ్ చరణ్ పుట్టబోతున్నాడని చెబుతున్నారు. కాగా మీరేమనుకుంటున్నారు ఉపాసనకి పండంటి పాప లేదా బాబు పుడతాడు కామెంట్ చేయండి.