Home Cinema Janhvi Kapoor: జాన్వీ కపూర్ వేసుకున్న ఆ పొట్టి బ్లూ కలర్ డ్రెస్ రేట్ ఎంతో...

Janhvi Kapoor: జాన్వీ కపూర్ వేసుకున్న ఆ పొట్టి బ్లూ కలర్ డ్రెస్ రేట్ ఎంతో తెలిస్తే మీ దిమ్మ తిరిగిపోతది.

Janhvi Kapoor Dress: అలనాటి తార దివంగత నటి అతిలోక సుందరి శ్రీదేవి మరియు ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ దంపతుల పెద్ద కుమార్తె మరియు యంగ్ హీరోయిన్ జాన్వి కపూర్. ఈమె గురించి ప్రత్యేకించి పరిచయాలు అవసరం లేదు. ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టక ముందుకే తన దైన శైలిలో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ కైవసం చేసుకుంది. ఇక 2018 వ సంవత్సరంలో వెండి తెరకు పరిచయమైంది ధడక్ అనే చిత్రం ద్వారా జాన్వి కపూర్. తను నటించిన తొలి చిత్రంతోనే మంచి నటిగా పేరు తెచ్చుకోవడంతో పాటుగా సూపర్ హిట్ ను కూడా తన ఖాతాలు వేసుకుంది. ఆ తర్వాత తన తండ్రి అండ దండలతో వరుస చిత్రాలలో దూసుకు వెళ్లింది. కానీ ఇప్పటి వరకు బాలీవుడ్ లో అనుకున్నంత స్థాయిలో భారీ హిట్ మాత్రం జాన్వి కపూర్ కు పడలేదు. దాంతో అవకాశం కోసం ఎదురుచూసిన ఈ అమ్మడు టాలీవుడ్ పై కన్నేసింది.

See also  Samantha : నరేష్ మళ్ళి పెళ్లి ఫట్ అయినా.. సమంత మళ్ళి ప్రేమ ఆ హీరో తో మొదలు..

Janhvi Kapoor

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఓ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది ఇక ఈ చిత్రం శివ కొరటాల దర్శకత్వంలో తెరకెక్కబోతున్న దేవర చిత్రం. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వి కపూర్ గోల్డెన్ అవకాశాన్ని పట్టేసిందనే చెప్పాలి. ఎందుకంటే ఆర్ ఆర్ ఆర్ వంటి చిత్రం ఆస్కార్ అవార్డుని కైవసం చేసుకోవడం తో ఎన్టీఆర్ తదుపరి చిత్రం భారీ స్థాయిలో పాన్ ఇండియా రేంజ్ లో విడుదలకు సిద్ధమవుతున్న చిత్రమిది. కాగా ఎన్టీఆర్ ఆర్ట్స్ యువ సుధా ఆర్ట్స్ బ్యానర్లపై ఈ చిత్రం భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

See also  Director Atlee: స్టార్ డైరెక్టర్ అట్లీ అమ్మాయిలతో అలా ప్రవర్తిస్తుందంటూ సంచలనమైన కామెంట్స్ చేసిన సిరి.

if-you-know-the-price-of-that-short-blue-color-dress-worn-by-janhvi-kapoor-you-will-lose-your-mind-1

ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాలు చిత్రీకరణ దశలో ఉన్న దేవర చిత్రం వచ్చే సంవత్సరం మొదట్లో అంగరంగ వైభవంగా విడుదలకి సిద్ధమయ్యా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇదే కాకుండా మరో వైపు జాన్వి కపూర్ బాలీవుడ్ లో మిస్టర్ అండ్ మిస్సెస్ మహితో సహా పలు చిత్రాల్లో భాగమైంది. ఇక ఈ సినిమాలన్నీ పక్కన పెట్టి మన విషయానికి వస్తే.. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకు ముందుకే జాన్వీ కపూర్ గ్లామర్ క్వీన్ గా పేరు తెచ్చుకున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే.. అయితే జాన్వి కపూర్ ముంబైలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా తెగ సందడి చేసింది.

if-you-know-the-price-of-that-short-blue-color-dress-worn-by-janhvi-kapoor-you-will-lose-your-mind-2

తొడల వరకే ఉన్నటువంటి ఓ పొట్టి బ్లూ కలర్ డ్రస్ ను వేసుకుని సూపర్ హట్ గా కనిపించింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ డేవిడ్ కోమా రూపొందించినటువంటి ఆ పొట్టి డ్రస్ లో ఇట్టే అందరినీ తనవైపుకు లాగేసుకుని స్టన్నింగ్ లుక్స్ తో ప్రేక్షకులను సైతం మిస్మరైజ్ చేస్తుంది. హై హీల్స్ వేసుకుని ఒంపులు, సొంపులు కవ్విస్తూ దిగిన ఫోటోలు అందరినీ విపరీతంగా టెంప్ట్ చేసి పడేస్తున్నాయి. మరింతకు జాన్వీ కపూర్ ధరించిన (Janhvi Kapoor Dress) ఆ పొట్టి డ్రస్ ధర ఎంత అనుకుంటున్నారు. తెలుస్తే మీ మతులు పోవడం ఖాయం.. ఆ డ్రస్ ధర అక్షరాలా.. ఒక లక్షా ఎనభై వేల రూపాయలు. ఇక ఆ డ్రస్ తో పాటుగా ఆమె వేసుకున్న హై హీల్స్ ధర పదునాలుగు వేల రూపాయలు.. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటీజన్లకు ఫ్యూజులు ఎగిరిపోయాయి.