Home Cinema BIG BOSS 7: ఈ సారి బిగ్ బాస్ సీజన్ 7 లో నాగార్జున రెమ్యూనరేషన్...

BIG BOSS 7: ఈ సారి బిగ్ బాస్ సీజన్ 7 లో నాగార్జున రెమ్యూనరేషన్ ఎంత పుచ్చుకున్నాడో తెలిస్తే పిచ్చేక్కాల్సిందే..

Nagarjunas Remuneration: ఇకనుంచి ప్రతిరోజు బుల్లితెర ప్రేక్షకులకు పండగే అని చెప్పాలి. ఎందుకంటే ఎంతగానో ఎదురు చూస్తున్న ఆ సమయం దగ్గర పడింది. బిగ్ బాస్ సీజన్ సెవెన్ కు ముహూర్తం ఖరారు అయ్యింది. సెప్టెంబర్ మూడవ తారీఖున ఆదివారం రాత్రి నుండి బిగ్ బాస్ సీజన్ సెవెన్ షో అంగరంగ వైభవంగా మొదలవ్వబోతోంది. కాగా దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రావాల్సి ఉంది. అయితే ఈ సీజన్ మొత్తంలో 16 మంది కంటెస్టెంట్స్ లో ఉండబోతున్నారు. 106 రోజుల పాటు జరిగే ఈ సీజన్ మొత్తం గత మూడు సీజన్లకు పోస్ట్ గా చేసిన గత సీజన్లకు హోస్ట్ గా చేసిన గ్రీకువీరుడు నాగార్జుననే మళ్లీ ఈ సారి కూడా పగ్గాలు చేపట్టాడు. గత మూడు సీజన్లు అన్నిటిని కలుపుకొని ఈ సీజన్ తో ఇప్పటివరకు నాలుగో సీజన్ కి హోస్టుగా అక్కినేని నాగార్జున వ్యవహరిస్తున్నాడు.

if-you-know-nagarjunas-remuneration-for-bigg-boss-telugu-season-7-you-will-be-shocked

ఇక బిగ్ బాస్ అంటే నాగార్జున నాగార్జున అంటే బిగ్ బాస్ లో మారిపోయింది బుల్లితెర ప్రేక్షకులకు.. బిగ్బాస్ మొదటి సీజన్ కి ఎన్టీఆర్ గారు హోస్టుగా వ్యవహరించగా అది సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత రెండో సీజన్ కి నాని గారు హోస్టింగ్ చేశారు. తర్వాత వరుస షోలకు నాగార్జున గారి హోస్టింగ్ వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇక ఇప్పటికే బిగ్ బాస్ సెవెన్ కి సంబంధించి రెండు ప్రోమోలతో ఎంతగానో అలరించాడు నాగార్జున. ఇక ఈ షో సోషల్ మీడియాలో విపరీతమైన విపరీతమైన చర్చ నడుస్తున్నడంతో బిగ్ బాస్ గురించి ఒక్కసారిగా తెరమీదకి వార్తలు వ్యాపించాయి. ఇక ఈ సీజన్ కు నాగార్జున దాదాపు రెండు వందల కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ (Nagarjunas Remuneration) తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. హలో మాస్టారు అవి పైసలా లేకుంటే ఏంటి లేక లెక్క తప్పు రాసావా అని మీరేమన్న ఆలోచిస్తున్నారేమో..

See also  Nagarjuna : ఛి ఛి.. ఆ హాట్ హీరోయిన్ తో అడ్డంగా దొరికిపోయిన నాగార్జున..

if-you-know-nagarjunas-remuneration-for-bigg-boss-telugu-season-7-you-will-be-shocked

తెలుగులో ఇప్పటివరకు అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హోస్ట్ పేరు నాగార్జున మీదే ఉంది. సీజన్ 3 కి దాదాపు ఐదు కోట్లు తీసుకున్నారని ఆ సమయంలో అదే హైయెస్ట్ రెమ్యునరేషన్ అనేది వార్తలు వచ్చాయి. షో మొత్తం 17 వారాల పాటు కొనసాగుతుండగా షోలో నాగార్జున కనిపించేది కేవలం రెండే రెండు రోజులు అది శనివారం మరియు ఆదివారం. కేవలం ఈ రెండు వారాలు వచ్చి నాలుగు మాటలు చెప్పి అలా వచ్చి ఇలా కాసేపు ఉండి వెళ్ళినందుకే ఎపిసోడ్ కి ఎన్ని కోట్లు చార్జ్ చేస్తాడని ఆ లెక్కన చూస్తే మొత్తం 15 వారాలు ఇతర ప్రమోలు, స్పెషల్ ఎపిసోడ్లు, ప్రమోషనల్ కార్యక్రమాలు అన్నీ కలిపి మొత్తం సీజన్ కి సీజన్ 3 కి 5 కోట్లు తీసుకున్నాడు. సీజన్ వన్ కి హోస్టుగా చేసిన ఎన్టీఆర్ రెమ్యునరేషన్ కింద రెండున్నర కోట్లు ఇచ్చినట్లు టాక్.

See also  Kriti Sanon: ప్రభాస్ తో పెళ్ళని నా ఫ్రండ్స్ కూడా కంగ్రాట్స్ చెప్పారు.. ప్రభాస్ తో పెళ్ళి పై క్లారిటీ ఇచ్చిన కృతి సనన్..

if-you-know-nagarjunas-remuneration-for-bigg-boss-telugu-season-7-you-will-be-shocked

ఈ సీజన్ 70 రోజులు కావడంతో ఎన్టీఆర్ కి చాలా తక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ అందింది. ఆ తర్వాత రెండో సీజన్ కి నాని మొత్తం 106 రోజులు హోస్టింగ్ చేయగా ఆయనకి ముట్టింది మూడు కోట్లు. ఇక బి బి సీజన్ ఫోర్ కి వచ్చేసరికి నాగార్జున ఎనిమిది కోట్ల నుంచి పది కోట్లు రెమ్యునరేషన్ పుచ్చుకున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు బీబీసీజన్ సెవెన్ కి ఏకంగా రెండు వందల కోట్లు భారీ రెమ్మనరేషన్ తీసుకుంటున్నాడని పుకార్లు వినిపిస్తున్నాయి. నిజానికి సీజన్ సిక్స్ అట్టర్ ఫ్లాప్ కావడంతో నాగార్జున పై ప్రేక్షకుల నుంచి ఎన్నో రకాల విమర్శలు రాసాగాయి. అందువల్లే ఈ సీజన్ కు 20 కోట్లు ఎక్కువ అనుకుంటే ఇప్పుడు ఏకంగా 200 కోట్లు తీసుకుపోతున్నారని ప్రచారం నడుస్తుంది. చూడాలి మరి ఈ సీజన్ స్టార్ట్ అయ్యాక అసలు లెక్కలు బయటపడతాయి. మరి అప్పటి వరకు ఈ వైరల్ అవుతున్న వార్తలు తగ్గుముఖం పట్టేలా లేవు.