Home Cinema Rajamouli: భార్య ఇంట్లో లేనప్పుడు రాజమౌళి చేసే పనులు ఇవా.. ఇలా ఉంటాడా..

Rajamouli: భార్య ఇంట్లో లేనప్పుడు రాజమౌళి చేసే పనులు ఇవా.. ఇలా ఉంటాడా..

Rajamouli Wife: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ యుగం నడిచింది, ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి యుగం నడిచింది. ఇలా హీరోలే ఇండస్ట్రీ లో నెంబర్ 1 గా కొనసాగుతూ వచ్చారు. కానీ మొట్టమొదటిసారి ఒక దర్శకుడు ఇండస్ట్రీ ని శాసించడం అనేది ఇప్పుడే మన కళ్లారా చూస్తున్నాము. ఆ దర్శకుడు సాధించే విజయాలు మరియు పెట్టే బెంచ్ మార్కులను అందుకోవడం ఏ హీరో కి కూడా సాధ్యపడడం లేదు. అతని పేరే రాజమౌళి. ఒక సీరియల్ డైరెక్టర్ గా కెరీర్ ని మొదలు పెట్టి, నేడు మన తెలుగు సినిమాని పాన్ వరల్డ్ రేంజ్ కి తీసుకెళ్లి, ఆస్కార్ అవార్డు కూడా దక్కేలా చేసాడు.

See also  Sam - Sreeja: వీళ్ళ పచ్చని కొంపలలో కుంపటి రగిలించింది వాడేనా.? బయటపడ్డ సంచలన విషయాలు.!!

rajamouli-wife-rama

ఇంత ఘనతలు సాధించిన రాజమౌళి, ఇంట్లో ఎలా ఉంటాడు?, భార్యా బిడ్డలతో ఎలా గడుపుతాడు? ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి ఆయన అభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే రాజమౌళి ఖాళీ సమయం లో భార్య ఇంట్లో లేనప్పుడు ఎలాంటి పనులు చేసేవాడో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. రాజమౌళి కి పెళ్ళైన కొత్తలో ఆయనకీ ఎలాంటి వ్యాపకం ఉండేది కాదు, ఇండస్ట్రీ లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న రోజులవి. అలాంటి సమయం లో రమా ఉద్యోగం చేసేడట. ఆమె సంపాదించిన డబ్బుతోనే ఇల్లు గడిచేదట(Rajamouli Wife).

rama-rajamouli

అయితే పెళ్ళాం సంపాదిస్తుంది కదా, మనం రిలాక్స్ అవుదాం అని అనుకునే టైపు కాదు రాజమౌళి. ఆయనకీ పెళ్లి లేకపోతే చిరాకు, ఎదో ఒక పని చేస్తూనే ఉంటాడు. అలా రమా ఇంట్లో లేనప్పుడు రాజమౌళి వంట చెయ్యడం, బట్టలు ఉతకడం, అంట్లు తోమడం ఇలాంటి పనులు చేసేవాడట. ఇప్పటికీ కూడా ఖాళీ సమయం దొరికి ఇంట్లో ఉన్నప్పుడు, తన భార్య కి అన్ని పనుల్లో సహాయం చేస్తూ ఉంటాడట. ఒకప్పుడు రమా తనని ఎంత బాగా చూసుకునేదో, ఇప్పుడు రాజమౌళి అంతకు పది రెట్లు బాగా చూసుకుంటున్నాడట.

See also  Abbas: ఆమె చేసిన మోసానికి నేను ఎప్పుడో ఆత్మహత్య చేసుకుని చచ్చేవాడినిహంటూ సంచలనమైన విషయాలను వెల్లడించిన అబ్బాస్.

ss-rajamouli

ఇండస్ట్రీ ని శాసించే స్థాయిలో ఉన్నప్పటికీ తన భార్య పట్ల ఇంత తగ్గి ఉండడాన్ని చూసి రాజమౌళి ని పొగడ్తలతో ముంచి ఎత్తుతున్నారు అభిమానులు. #RRR మూవీ తర్వాత రాజమౌళి కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చి తన కుటుంబం తో కలిసి వరల్డ్ టూర్స్ వేస్తూ సంతోషం గా గడుపుతున్నాడు. ఇండియా కి తిరిగి రాగానే సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక సినిమాని ప్రారంభించబోతున్నాడు రాజమౌళి. ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే అతి పెద్ద హిట్ గా ఉండబోతుంది అని మహేష్ బాబు ఫాన్స్ భావిస్తున్నారు. మహేష్ బాబుకి కూడా కొద్దికాలంగా పెద్ద హిట్లు రాలేదు, ఫాన్స్ అందరి ఆశ నెక్స్ట్ రాబోయే గుంటూరు కారణం సినిమాపైనే ఉంది.